Jump to content

కరోనా - ఆవు పేడ


Recommended Posts

Doctors warns about cow dung therapy for corona

కరోనా మహమ్మారిని దేశీయ విధానాలతో అడ్డుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ముఖ్యంగా, ఆవు పేడ, మూత్రంతో కరోనా దరిచేరదని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తుంటాయి. శరీరానికి ఆవుపేడ, మూత్రం మిశ్రమాన్ని పూసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనాను నిరోధిస్తుందని అనేకమంది భావిస్తున్నారు.

అయితే ఈ ధోరణి ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను కట్టడి చేస్తాయన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, ఆవుపేడ, మూత్రం ద్వారా కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గుజరాత్ లో కొందరు సంప్రదాయవాదులు వారానికి ఒకసారి గోశాలకు వెళ్లి పేడ, మూత్రం సేకరించి ఒంటికి పూసుకుంటున్నారు. ఇది కరోనాకు విరుగుడు అని చెబుతున్నారు. గౌతమ్ మణిలాల్ అనే ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ కూడా గోశాలకు వచ్చి శరీరానికి దట్టంగా ఆవు పేడ పట్టించి ఇదే కరోనా నివారణకు దేశీయ చిట్కా అని చెబుతున్నారు. గతేడాది తాను కరోనా నుంచి కోలుకోవడానికి గోవుపేడ, గోమూత్రం సహకరించాయని వెల్లడించారు.

ఈ ధోరణిపై ప్రపంచవ్యాప్త వైద్యులు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జె.ఏ.జయ్ లాల్ స్పందిస్తూ, ఇలాంటివన్నీ ఒక్కొక్కరి నమ్మకాలకు సంబంధించిన విషయాలని అన్నారు. ఆవు పేడ, మూత్రంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనడానికి రుజువులేవీ లేవని స్పష్టం చేశారు. ఇమ్యూనిటీ సంగతి పక్కనబెడితే... జంతువుల నుంచి కొత్త జబ్బులు మానవులకు సంక్రమించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

image.png.06cc502b22a057cff5d0701541054351.png
 

IE Offbeat: Indian Traveler Carries Cow-dung Cakes to USA 

In a rather bizarre incident, a couple of cow-dung cakes travelled all the way from India to Washington Dulles International Airport in a passenger’s bag on Air India last month. The US Customs and Border Protection (CBP) agricultural specialists were surprised to discover the cow-dung cakes and told the traveler to leave the bag behind. The Indian passenger might have packed cow-dung cakes in his check-in bag not knowing that this particular thing is among prohibited items in the United States.   

While the use of cow-dung cakes is not uncommon as a means of fuel and a source of organic manure in other parts of the world, it is considered auspicious and used in sacred rituals in India. However, CBP officials destroyed the cow-dung cakes as per the rules, as they have the potential risk of causing foot and mouth disease. The Acting Director of Field Operations for CBP's Baltimore Field Office, Keith Fleming said, “Foot and Mouth Disease is one of the animal diseases that livestock owners dread most, has grave economic consequences, and it is a critical threat focus of Customs and Border Protection's agriculture protection mission.”

In response to this incident, some Netizens commented that Indians strive to stay connected to their culture while living thousands of miles away from their roots.
 

This fellow brought cow dung to USA, seems like a real BJP fan.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...