Jump to content

అసలు కారణం ఏమిటో ఉదహరిస్తూ ఓ వార్త వైరల్ అవుతోంది.


Recommended Posts

వ్యాక్సిన్ కొనటానికి ఇప్పుడు 1600కోట్లు లేవని చెప్పి  ,  కొవాక్జీన్ ,కొవిషీల్డ్ వ్యాక్సిన్ లను కొనకుండా....
 "18 నుంచి 45 సంవత్సరాల వారికి వ్యాక్సిన్  ను  September వరకు ఇవ్వలేం" అని సీఎం చెప్పటంలో అంతరార్ధం ఏమిటా? అని చాలామంది సందేహపడుతున్నారు.

 అసలు కారణం ఏమిటో ఉదహరిస్తూ ఓ వార్త వైరల్ అవుతోంది. అదేమిటో చదవండి
******************

ఇప్పుడున్న వ్యాక్సిన్ లలో...
1).* కొవాక్జిన్ (Bharath biotech-hyd) కమ్మ కులం వారిది. దీనిని కొని,ఆ కంపెనీవారికి లబ్దిచేకూర్చటానికి జగన్ ప్రభుత్వం ఇష్టపడదు.

2).*కొవిషీల్డ్ (సీరం ఇన్సిట్యూట్-pune) మారాఠి వారిది. 

ఇక ఇప్పుడు వస్తున్న రష్యన్ కంపెనీ అయిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ను ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ & తయారుచేయటానికి Dr.Reddys (రెడ్డి కులస్తులది)మరియు  హెటెరో (రెడ్డి కులస్తులది) అనుమతిపొందాయి.

ఆ కులకంపెనీలకు ఆర్డర్ ఇవ్వడానికి  స్పుత్నిక్ వ్యాక్సిన్ కోసం ఇప్పుడున్న రెండు వాక్సిన్ లను కొనకుండా ఆపుతున్నారని ,  ఇంకో కొన్నిరోజుల వరకు   వాక్సిన్స్ కొనరని . 
అప్పటికి   రెడ్డి లాబ్స్, హెటీరో లాబ్స్ లలో  స్పుత్నిక్ తయారుచేసి ,విడుదల చేస్తారని భోగట్టా.

మొదటిడోసు ఏ కంపెనీది ఇస్తే  , రెండోడోసు కూడా  అదే కంపెనీది ఇవ్వాలి.
 ఇప్పటివరకు డోసులు వేయించుకున్న 45 దాటిన వారికి స్పుత్నిక్ ఇవ్వడం అవ్వదు.
 కాబట్టి వాళ్ళకి ఇప్పుడున్న ఆ రెండు కంపెనీలవే తప్పక చేయాలి.

 సో... ఇప్పుడు 18  పైబడిన వారికి చేసే వ్యాక్సిన్ మొదటి డోసు  పై రెండు కంపెనీలవి వేస్తే, మరల రెండో డోసుగా స్పుత్నిక్  ఇవ్వటానికి వీలుపడదు.
సో... స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చేవరకు ఆగి, అప్పుడు స్పుత్నిక్ మొదటిదశ వేస్తే , రెండో డోసు కూడా తప్పనిసరిగా  స్పుత్నిక్  వ్యాక్సినే వేయాలి. 

 కాబట్టి కేవలం  కులపిచ్చితో రెడ్డికులకంపెనీలకు  లబ్దిచేయటానికే  సెప్టెంబరు వరకూ , 
"18 పైబడిన వాళ్ళకు వాక్సిన్ ఇవ్వలేం” అని చెబుతున్నారని భోగట్టా.

 

Link to comment
Share on other sites

56 minutes ago, JVC said:

eedu konakapote oodedemi ledu... Already kotha variants ki kuda pani chestundani prove ayindi . Full demand undabotundi raaboye rojullo

Vallaki ooduddi ani kadu.... waiting/delaying vaccination at risk of people’s lives ani...

Link to comment
Share on other sites

7 hours ago, r_sk said:

Vallaki ooduddi ani kadu.... waiting/delaying vaccination at risk of people’s lives ani...

Chesukunnodiki chesukunnanta ani... RaJa KaJa anegaa.. Ardaratrivaraku undi votelu vesaru. Anubhavinchali ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...