Jump to content

ధూళిపాళ నరేంద్ర

Recommended Posts

 ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

అమరావతి: సంగం డెయిరీలో అవకతవకలకు సంబంధించిన కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Link to comment
Share on other sites

సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో నిలుపుదల

ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు

జీవో రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగం డెయిరీ డైరెక్టర్లు

ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు

డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న న్యాయస్థానం

డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని స్పష్టం

Link to comment
Share on other sites

2 minutes ago, Siddhugwotham said:

Narendra ni release chesinda court? Bail ichinda?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...