rajanani Posted May 4, 2021 Share Posted May 4, 2021 Link to comment Share on other sites More sharing options...
bebbuli Posted May 4, 2021 Share Posted May 4, 2021 eedebbba.... twarga oka helicopter shot vadulu devuda...... Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted May 4, 2021 Share Posted May 4, 2021 TDP should file criminal (attempted to murder) cases Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted May 4, 2021 Share Posted May 4, 2021 2 hours ago, Raaz@NBK said: TDP should file criminal (attempted to murder) cases Narendra ki kooda Corona ekkincharu. Link to comment Share on other sites More sharing options...
r_sk Posted May 4, 2021 Share Posted May 4, 2021 5 hours ago, Raaz@NBK said: TDP should file criminal (attempted to murder) cases Aa petti... Chaala chusaadu Jagan... avi emi cheyyalevani inka ardham kaaleda?.... Link to comment Share on other sites More sharing options...
rajanani Posted May 5, 2021 Author Share Posted May 5, 2021 ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ అమరావతి: సంగం డెయిరీలో అవకతవకలకు సంబంధించిన కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted May 7, 2021 Share Posted May 7, 2021 సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో నిలుపుదల ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు జీవో రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగం డెయిరీ డైరెక్టర్లు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న న్యాయస్థానం డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని స్పష్టం Link to comment Share on other sites More sharing options...
Bezawada_Lion Posted May 7, 2021 Share Posted May 7, 2021 2 minutes ago, Siddhugwotham said: సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో నిలుపుదల ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్న హైకోర్టు జీవో రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగం డెయిరీ డైరెక్టర్లు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు డెయిరీ స్థిర, చరాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలన్న న్యాయస్థానం డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని స్పష్టం Narendra ni release chesinda court? Bail ichinda? Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted May 7, 2021 Share Posted May 7, 2021 No news on bail... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.