Jump to content

Tirupati Results


Recommended Posts

  • Replies 234
  • Created
  • Last Reply
1 minute ago, KING007 said:

Enni rounds ayyayi? 

తిరుపతి: లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి వైకాపా అభ్యర్థి 60 వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. గురుమూర్తికి 1,47,094 ఓట్లు, తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798, భాజపా అభ్యర్థి రత్నప్రభకు 12,530 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 25 రౌండ్లలో ఫలితాలు వెలవడనున్నాయి. నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలోని 7 హళ్లలో, తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో 10 హాళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నలుగురు పరిశీలకుల కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది.  

Link to comment
Share on other sites

4 minutes ago, rama123 said:

Tdp,JSP ayite gelichedi

Ah daridrudu election mundu roju Kanche katti mukkulo gaali gottam pettukoni pic release chesaaaka kuda manam elli vaaditho potthu pettukunte.... janaaalu vaadini kaaadu mana meeda ooostaaaaru....

Link to comment
Share on other sites

మొత్తం మెజారిటీ సమాచారం (11:04 AM)

గురుమూర్తి (వైసీపీ) : 1,47,095

పనబాక లక్ష్మీ (టీడీపీ) : 85,798

రత్నప్రభ (బీజేపీ) : 12,530

వైసీపీ అధిక్యం : 61,296

Link to comment
Share on other sites

 

YCP majority below  2.5 lakhs vunte,   Kacchitam gaa positive trend for TDP.

starting from krishana, prakasam,  ananthapur,  kurnool,  kadapa,  punganur, , palamnair,  pileru  anni places niundi chala janalanu tecchi okkokkadito  5 votes veyincharu.  

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...