Jump to content

అమరరాజా బ్యాటరీస్

Recommended Posts

బ్యాటరీల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న అమరరాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసేశాదాకా ప్రభుత్వం నిద్ర పోయేట్లుగా లేదు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. . సంస్థను మూసివేయాలంటూ.. ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత వారం.. కడప జిల్లాలో అతి పెద్ద సిమెంట్ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న జువారిప్లాంట్‌ను మూసేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే కరెంట్ కూడా నిలిపివేశారు. ఆ సంస్థ సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందేమో బయటకు రాలేదు కానీ.. అధికారిక ప్రకటన చేస్తామని.. తర్వాత స్పందించలేదు. ఇప్పుడు అమరరాజా వంతు వచ్చింది. అమరరాజా కంపెనీ.. అమరాన్ బ్రాండ్‌తో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. చిత్తూరు జిల్లాకు పారిశ్రామికంగా గుర్తింపు తెచ్చిన సంస్థ అమరరాజా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గతంలో ఇచ్చిన భూములంటూ కొన్నింటిని వెనక్కి తీసుకునేందుకు జీవో ఇచ్చింది. అయితే కోర్టులో నిలబడలేదు. ఇప్పుడు కాలుష్య నియంత్రణ పేరుతో.. ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై అమరరాజా కూడా స్పందించింది. తాము అన్ని రకాల పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని…వాటిపై తగినంత పెట్టుబడులు పెట్టామని కూడా వివరణ ఇచ్చింది. అయితే కొన్నాళ్లుగా అమరరాజాను ప్రభుత్వం టార్గెట్ చేసుకున్న విధానం చూస్తే…. అసలు కారణాలు వేరే అని అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటివి రాష్ట్ర పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీస్తాయని.. పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్‌కు ఇవేమీ పట్టడం లేదు. పరిశ్రమలను ఆకర్షించకపోగా.. ఉన్న వాటిని కూడా… రాజకీయ కారణాలతో తరిమేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

telugu360.com
 
Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

yes yes please shift all Chittoor base to mulbagal and Kolar atleast veellaki Krutagnata untundi, Chittoor vallaki siggu vastundi

Link to comment
Share on other sites

7 minutes ago, bharath_k said:

Jaggadu ela personal level attacks  ki digutunnadu ante , veedi daggara gas chivariki vacchindi ani ardam.  

He is just about to collapse anipistundi  

Meeru cheppevi bagane vunnayi bro vinataniki ground lo kanipivvatam ledu assalu

Link to comment
Share on other sites

10 minutes ago, ChiefMinister said:

Meeru cheppevi bagane vunnayi bro vinataniki ground lo kanipivvatam ledu assalu

em cheddam annai ,  vaadini modi gaadu chanti pillodu kante ekkuvaga appulu eppinchi  Psych**o  laga tayaru chestunnadu  

Nenu vaadiki time vacchindi ani eppudu anukonna.. edo oka rakam gaa center vaadu veedini bayata padestunnadu   

Link to comment
Share on other sites

4 hours ago, bharath_k said:

Jaggadu ela personal level attacks  ki digutunnadu ante , veedi daggara gas chivariki vacchindi ani ardam.  

He is just about to collapse anipistundi  

Same feeling, baga desperate ga unnattunadu, bayataki mekapothu gaambhiryam anthe 

Link to comment
Share on other sites

9 hours ago, bharath_k said:

em cheddam annai ,  vaadini modi gaadu chanti pillodu kante ekkuvaga appulu eppinchi  Psych**o  laga tayaru chestunnadu  

Nenu vaadiki time vacchindi ani eppudu anukonna.. edo oka rakam gaa center vaadu veedini bayata padestunnadu   

5 hours ago, Royal Nandamuri said:

Same feeling, baga desperate ga unnattunadu, bayataki mekapothu gaambhiryam anthe 

aaadu pyscho anna, strategey ,.logic kanna sadism pyscho sim ekkuva,

sadist chese panullo logic, reasoning ethakkandi...

Link to comment
Share on other sites

అమరరాజ కంపెనీ కి తమిళనాడు ప్రభుత్వం నుండి మంచి ఆఫర్ వచ్చింది అంటా.తమిళనాడు కి కంపెనీ షిఫ్ట్ చేస అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...