Jump to content

TPT Bi-Election MP Majority


Raaz-NTR

YCP Majority  

103 members have voted

  1. 1. TPT MP YCP Majority will be


This poll is closed to new votes

  • Please sign in or register to vote in this poll.
  • Poll closed on 04/20/2021 at 04:58 AM

Recommended Posts

  • Replies 86
  • Created
  • Last Reply

తిరుపతి: తిరుపతిలో వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెదేపా నేతలు తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లలో తిరుపతి వచ్చిన వైకాపా మద్దతుదారులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు. పీఎల్‌ఆర్‌ గ్రాండ్‌ ఫంక్షన్‌ హాలు వద్దకు చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరిని తెదేపా నేతలు పట్టుకుని మీడియాకు చూపించారు. ఎస్పీ కార్యాలయం ముందు తెదేపా నేతలు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సును తెదేపా శ్రేణులు ఆపి పోలీసులకు అప్పగించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు బహిరంగ సభకు వచ్చినట్టు తిరుపతికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

మన సత్యవేడు  ఐటిడిపి సైనికుడు యాచేంద్రనాయుడు వైసీపీ అరాచకాలను సీవిజిల్ యాప్ కి ఫిర్యాదు చేయడం ద్వారా నియోజకవర్గంలో  ఏడుచోట్ల వైసీపీ  అరాచకాలకు అడ్డుకట్ట. వేయగలిగారు.  మీరూ  కూడా ఈ కింది లింక్ ప్లే స్టోర్ నుంచి cVIGIL app   https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil  డౌన్ లోడ్ చేసి వైసీపీ దొంగ ఓట్లు, వలంటీర్ల అక్రమాలు, పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ దౌర్జన్యాలు వీడియోలు, ఫోటోలు తీసి సీవిజిల్ యాప్ లో అప్ చేయండి.

 

We should give awareness about this it’s working

 

Nijama? 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...