Jump to content

పాచిపొయిన లడ్లతో తిరుపతిలో జనసేనాని


Recommended Posts

22 మంది మీ వైకాపా ఎంపీ లు ఉన్నారు , ఏపీ కి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర  బిజెపి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు ? అని  తిరుపతి సభ లో పవన్ కళ్యాణ్ ప్రశ్న 

అదే బిజెపి కి మద్దతు గా తాను ఈ సభలో ఉన్న సంగతి మర్చిపోయిన జన సేనాని😍

Link to comment
Share on other sites

2 minutes ago, Siddhugwotham said:

22 మంది మీ వైకాపా ఎంపీ లు ఉన్నారు , ఏపీ కి ఇంత అన్యాయం చేస్తున్న కేంద్ర  బిజెపి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు ? అని  తిరుపతి సభ లో పవన్ కళ్యాణ్ ప్రశ్న 

అదే బిజెపి కి మద్దతు గా తాను ఈ సభలో ఉన్న సంగతి మర్చిపోయిన జన సేనాని😍

:laughing:logicku adagakandi sir, personal lifelo laga okallatho undaga inkokallatho sambandham modaletti untaadu

Link to comment
Share on other sites

ఆణిముత్యాలు చాలా ఉన్నాయి ఈ రోజు...

శ్రీకృష్ణదేవరాయలు బ్రిటిష్ వాళ్ళను ఎదిరించారు- #PK

శ్రీకృష్ణదేవరాయలు పాలించిందెప్పుడు బ్రిటిష్ వాళ్ళొచ్చిందెప్పుడూ 

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

ఆణిముత్యాలు చాలా ఉన్నాయి ఈ రోజు...

శ్రీకృష్ణదేవరాయలు బ్రిటిష్ వాళ్ళను ఎదిరించారు- #PK

శ్రీకృష్ణదేవరాయలు పాలించిందెప్పుడు బ్రిటిష్ వాళ్ళొచ్చిందెప్పుడూ 

We want video bytes

Link to comment
Share on other sites

ఈ సారి నా ఓటు బి జే పి కి ఎందుకు అంటే నా రాష్టానికి ప్రత్యేక హొదా ఇచ్చారు పొలవరం కట్టేరు రాజధానికి డబ్బులు ఇచ్చారు 16000వేల కొట్లు లోటు బడ్జెట్ ఇచ్చారు మరీముఖ్యంగా పేదప్రజలకోసం గ్యాస్ రేట్స్ తగ్గించారు పెట్రో రేట్స్ అందరకి అందుబాటులో ఉన్నాయి నిత్యవసర వస్తువులు చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఇంకా ఏమి కావలి ఒక సామాన్యుడు బతకడానికి ఇంకా ఏమి కావలి అందుకె బి జె పి కే ఓటు

Link to comment
Share on other sites

here also no body talking about TDP, I am getting the impression that looks like the fight is between YCP vs BJP. AP people literally ignoring TDP, i am feling bad, as long as people don't reliaze the important of TDP, TP future looks down trend. No body can Save AP for now. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...