Jump to content

జెడ్పీ ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం


rajanani

Recommended Posts

ఆంధ్రజ్యోతి
 

అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన అధికార పార్టీ.. ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజారుస్తాయంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ అంటోంది. నిష్పక్షపాతంగా జరగవన్న విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

అయితే ఎస్‌ఈసీగా భాద్యతలు చేపట్టిన నీలం సాహ్ని స్పీడు పెంచారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్  హాజరైనారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని నీలం సాహ్ని ఆదేశించారు. జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై వివరాలు అడిగి ఎస్ఈసీ తెలుసుకున్నారు. శుక్రవాంర రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశంకానున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 113
  • Created
  • Last Reply
18 minutes ago, akuna matata said:

Worst decision, elections unte ne Eppuduaina cadre active ga untundhi 

Lekapothe YCP vallu miminum money kuda lekunda unanimous aypothe next time ki vallu chukkalu chupistharu 

It's good decision..as cader won't loose the money....

Link to comment
Share on other sites

నామినేషన్ ప్రక్రియ అయిపోయింది కదా ఇప్పుడు పోటీ చేయమంటే. ఎన్నికల గుర్తు బాలట్ పేపర్ మీద ఉంటుంది కదా... 

Link to comment
Share on other sites

46 minutes ago, akuna matata said:

Most of them will jump to Janasena 

Appudu vadiki konni seats vachina meme alternative ani Sankalu guddukuntaru JS+BSP 

Agree, alternate lenappudu boycott chesina okay ippudu gothikada nakkalaga unnaru BJP/JS.

Link to comment
Share on other sites

1 hour ago, akuna matata said:

Worst decision, elections unte ne Eppuduaina cadre active ga untundhi 

Lekapothe YCP vallu miminum money kuda lekunda unanimous aypothe next time ki vallu chukkalu chupistharu 

Manam poti cheyakapote rupayi kharchu kekundaa ycp vallu gelustaru. Aa money main elections ki double ga pedataru. Manam odipoina parledu Valla cheta amount pettinchali.

Link to comment
Share on other sites

 

Oka vela poti chesi kasta padi gelisina ...  NO use  

Reason :  akkada rupai kooda ledu.   

Gelich ee pani cheyyaka pote negitive  baaga paduddi.  

 

Evvala anni panchayat la lo  ...  geli china vaadu pedda xxxxxxxxxx. 

Anni accounts nil. center ecchina dabbule jaggadu venakki lagesadu. 

vellu next 3 years okkatante okka rupai kooda kallato chooda leru.  

 

Link to comment
Share on other sites

11 hours ago, akuna matata said:

Worst decision, elections unte ne Eppuduaina cadre active ga untundhi 

Lekapothe YCP vallu miminum money kuda lekunda unanimous aypothe next time ki vallu chukkalu chupistharu 

Waste of money Bro, police le agents aite what some one else can do, infact monna mayor elections ke e decision tesukoni vundali kanisam money aina miglade 

Once Jayalalitha took same decision, next elections clean sweep chesindhi

Link to comment
Share on other sites

April 8th Polling, 10th counting anta. Ante Tirupathi bi election kanna munde election.

Endayya BJP-JS poti chesi alternative ayyedi. DB lo comedy ekkuvayyindhi.

Aa power abuse ki poti chesi morale pogottukune kanna dobbbeyyandi anatam better. Appudu vaallu victory kooda claim chesukoleru.

Link to comment
Share on other sites

(10టీవీ స్క్రోలింగ్) నెల్లూరు : పరిషత్ ఎన్నికల బహిష్కరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు – కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పరిషత్ ఎన్నికలు జరపాలి – రేపు ఎస్ఈసీతో జరిగే ఆల్ పార్టీ మీటింగ్‌లో ఇదే అంశాన్ని లేవనెత్తుతాం – ఏడాది క్రితం జరిగిన పరిషత్ ఎన్నికల నామినేషన్లలో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు జరిగాయి – ఎస్ఈసీ నిర్ణయం తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...