Jump to content

Is the BJP candidate in TPT a Christian?


Sunny@CBN

Recommended Posts

15 minutes ago, akuna matata said:

YCP candidate is very poor, Jagga gadu motham peddireddy midha padesadu 

Vadu Ela ayna gelusthadhi ani lyt tiskuntadu money bokka ani 

ippudu TDP money and effort pedithe majority Chaala varaku tagginchochu majority taggina YCP odipoyinatte

Peddi reddy kaadu, ye niyojakavargam ki aa MLA pettukovali... Clear instructions from jagan, mothham MLA's ye pettukovali ani

Link to comment
Share on other sites

2 hours ago, Sunny@CBN said:

Panabaka Christian ah?

కాదు. హిందు. ఈవిడ సొంత ఊరు గుడివాడ పక్కనే సీపూడి అనే చిన్న పల్లెటూరు. నెల్లూరు కోడలి గా వెళ్లారు. గుడివాడ రాజేంద్ర నగర్ లో వీళ్ళకి ఒక చిన్న స్కూల్ కూడా ఉంది (విద్యాలయ అనుకుంట). గుడివాడ వస్తే ఆ స్కూల్ లోనే ఉంటారు

Link to comment
Share on other sites

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో‌ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రత్నప్రభపై రిటర్నింగ్ అధికారికి జనతాదళ్ (యు) నేత ఏవీ రమణ ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని రత్నప్రభ పేర్కొన్నారు. అయితే బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్‌స్టేషన్లలో రత్నప్రభపై అయిదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రమణ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను అధికారికి సమర్పించారు. కుల ధృవీకరణ పత్రాలకి రికార్డులు లేవని, స్కిల్ డెవలెప్ మెంట్ ఛైర్మన్‌గా పనిచేస్తూ, పెన్షన్‌పై జీవిస్తున్నట్టు తెలిపారని ఆరోపించారు. రత్నప్రభ నామినేషన్‌ను వెంటనే తిరస్కరించాలని రమణ డిమాండ్ చేశారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...