Jump to content

తదుపరి సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ


rajanani

Recommended Posts

ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచే అనేక కుట్రలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. మరో హైకోర్టు మాజీ న్యాయమూర్తి వివిధ పద్దతుల్లో ఎన్వీ రమణపై వివిధ రకాల అభియోగాలు మోపేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే… జస్టిస్ ఎన్వీ రమణపై అనేక రకాల అభియోగాలు పేర్కొంటూ… చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. ఇదంతా ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఎన్వీ రమణను అలాంటివీ చీఫ్ జస్టిస్ కాకుండా ఆపలేకపోతున్నాయి.

Read more at telugu360.com: నెక్ట్స్ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ..! - https://www.telugu360.com/te/justice-nv-ramana-as-next-chief-justice/

Link to comment
Share on other sites

Chief Justice of India (CJI), SA Bobde has set the ball rolling for appointing his successor by recommending to the Central government to appoint senior-most judge
Justice NV Ramana to the highest judicial post of the country. The recommendation was made to the Union Law Ministry and a copy of the letter of recommendation was also handed over to his successor, Justice Ramana.

In this process, CJI also dismissed the complaint filed by Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy against Justice Ramana in relation to the Amaravati land scam, sources said.
He is expected to take over as CJI on April 24, 2021 after the retirement of incumbent CJI, SA Bobde on April 23.

Justice Ramana will have a considerably long tenure as CJI with over 16 months at the helm before he retires on August 26, 2022. In fact, it will be the longest tenure as Chief Justice of India for nearly a decade. Late Justice SH Kapadia was the last judge to have a longer tenure lasting from May 2010 to September 2012.

https://www.barandbench.com/news/litigation/chief-justice-of-india-sa-bobde-recommends-appointment-of-justice-nv-ramana-as-next-cji

Link to comment
Share on other sites

జస్టిస్ ఎన్‌వీ రమణపై జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. 

ఇదిలావుండగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి బుధవారం సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు

Link to comment
Share on other sites

జస్టిస్ రమణ గారి గురించి వీళ్ళు ఆయన బంధువులపై కేసులు వేసే దాకా 90% మందికి తెలీదు. ఆయన సీజే అయితే సంతోషం. అది ఆయన స్వశక్తితో, అనుభవంతో తెచ్చుకున్న పదవి. మనం నేరం చేస్తే అందరికీ ఏ శిక్ష వేస్తాడో మనకీ అదే శిక్ష వేస్తాడు. డిస్కౌంట్ ఏమీ ఇవ్వరు. అందుచేత మావోడే మావోడే అని అతి చేసి ఆయన క్రెడిబిలిటీ (విశ్వసనీయత)ని తగ్గించే అనవసర ప్రచారం మనకి అవసరమా.... 
ఒక వేళ నిజంగా మీ బంధువో, ఆత్మీయుడో అయినా మనస్సులో ఆనందించండి. ఆయన మీద పెద్ద భారం ఉందిప్పుడు. ఎటువంటి ఎక్స్ట్రా లగేజ్ అవసరం లేదు. Stay calm.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.

Link to comment
Share on other sites

1 minute ago, ravindras said:

let us hope supreme court will not get influenced by ruling party politicians

Adi జరిగే పని కాదు లే... 

Mana Rajakeeyam uncle antannadu ga, రమణ no issues but రమణ tharvatha వచ్చే ఆయన anti Bjp ani, energy అంతా అక్కడ focus chestharemo... 

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్వేదం..... 

బి జె పి  ఇంత మోసం చేస్తుందనుకోలేదు ... .

 జస్టిస్ ఎస్ వి రమణపై పూర్తి స్థాయి యుద్ధం చేయాలన్న సంకల్పంc ... 

 పరిణామాలెంత ఇబ్బంది పెట్టినా లెక్క చేయకూడదనే పట్టుదల ...

 "... జస్టిస్ రమణ మీద వ్యతిరేక ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలలో ముమ్మరం చేయాలనీ వైకాపా  సోషల్ మీడియా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు .

  ఫేస్ బుక్ , ట్విట్టర్ , వంటి  వేదికల ద్వారా ,  ఢిల్లీ వర్గాలకు కూడా చేరే రీతిలో ఇంగ్లీషులో పోస్టులు పెట్టాలని ఆదేశిచారు . 

 సాధారణ పత్రికలూ , టీవీ చానెళ్లు  చీఫ్ జస్టిస్ వ్యతిరేక వార్తలను అనుమతించవు కాబట్టి , సోషల్మీడియాను మార్గంగా ఎంచుకున్నారు ..."

" జమీన్ రైతు ".
 *నెల్లూరు “

“25 03 2021*

Link to comment
Share on other sites

13 minutes ago, Siddhugwotham said:

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్వేదం..... 

బి జె పి  ఇంత మోసం చేస్తుందనుకోలేదు ... .

 జస్టిస్ ఎస్ వి రమణపై పూర్తి స్థాయి యుద్ధం చేయాలన్న సంకల్పంc ... 

 పరిణామాలెంత ఇబ్బంది పెట్టినా లెక్క చేయకూడదనే పట్టుదల ...

 "... జస్టిస్ రమణ మీద వ్యతిరేక ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలలో ముమ్మరం చేయాలనీ వైకాపా  సోషల్ మీడియా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు .

  ఫేస్ బుక్ , ట్విట్టర్ , వంటి  వేదికల ద్వారా ,  ఢిల్లీ వర్గాలకు కూడా చేరే రీతిలో ఇంగ్లీషులో పోస్టులు పెట్టాలని ఆదేశిచారు . 

 సాధారణ పత్రికలూ , టీవీ చానెళ్లు  చీఫ్ జస్టిస్ వ్యతిరేక వార్తలను అనుమతించవు కాబట్టి , సోషల్మీడియాను మార్గంగా ఎంచుకున్నారు ..."

" జమీన్ రైతు ".
 *నెల్లూరు “

“25 03 2021*

 

Jaggadi plan very simple.  

Ramana meeda fight chestadu.  Tana caselu emi munduku sagakunda edo black mail tactic. 

vaadi caselu trail ki raakodadu, anduku  Ramana meeda attack chestunadu. 

Link to comment
Share on other sites

Just now, bharath_k said:

 

Jaggadi plan very simple.  

Ramana meeda fight chestadu.  Tana caselu emi munduku sagakunda edo black mail tactic. 

vaadi caselu trail ki raakodadu, anduku  Ramana meeda attack chestunadu. 

mee prediction emiti?

 jagan ki ramana surrender ayyipothaadaa?

chiru laa manchivaadu anipinchukovadaaniki jagan cases touch cheyyakundaa vadhilesthaadaa?

Link to comment
Share on other sites

15 hours ago, ravindras said:

mee prediction emiti?

 jagan ki ramana surrender ayyipothaadaa?

chiru laa manchivaadu anipinchukovadaaniki jagan cases touch cheyyakundaa vadhilesthaadaa?

 

Ramana surrender avvadu kani ,  aina surrender aiyye avasaram ramana ki ledu. 

Eppudu jaggadi case lalo trail start avvadamo, speed up avvadamo aite  ...   daniki karanam  anta RAMANA ne ani  road meeda padatadu. 

Neeku telusuga ...  jaggadi batukanta victim card vadadame. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...