Jump to content

వాజపేయీ బాటలో నడవండి

NTR ANNA

Recommended Posts

ఒకే దేశం... ఒకే న్యాయం అవసరం
గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ను ఆదుకున్నట్లే విశాఖ ఉక్కునూ ఒడ్డుకు చేర్చండి
లోక్‌సభలో రామ్మోహన్‌ నాయుడి భావోద్వేగ ప్రసంగం

ఈనాడు, దిల్లీ: ‘చైనా యాప్‌లను నిషేధిస్తూ ఆ దేశానికి 82% ముడి ఇనుము ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవడంలో రాష్ట్రానికో వైఖరి అవలంబిస్తున్నారు’ అని తెదేపా లోక్‌సభాపక్ష నేత రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గణాంకాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రసంగించడంతో పలువురు సభ్యులు బల్లలు చరిచారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో మాజీ ప్రధాని వాజపేయీ బాటలో నడవాలని కేంద్రానికి సూచించారు.

‘విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలు కలిసి కేంద్రంపై పోరాడారు. 32 మంది ఆత్మ బలిదానాలు చేశారు. 22వేల మంది రైతులు భూములను ఇచ్చారు. అది తెలుగు ప్రజల త్యాగాలపైన నిర్మించిన ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వానికి విశాల హృదయముంటే ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రభుత్వం 2వాదనలు వినిపిస్తోంది. అందులో మొదటిది కర్మాగారం ఖాయిలా పడిందని చెబుతున్నారు.. దీంతో విభేదిస్తున్నా. 2000-2015 మధ్య కర్మాగారం రాబడి రూ.1.04 లక్షల కోట్లు. పన్నులు పోనూ ఆదాయం రూ.12,600 కోట్లు. 13 ఏళ్లు నిరంతరంగా 100 శాతం సామర్ధ్యంతో పని చేసింది. 1.03 మిలియన్‌ టన్నుల ఉక్కును ఎగుమతి చేసింది. కొవిడ్‌ సమయంలోనూ కార్మికులు నిరంతరం పని చేశారు. ఫలితంగా 2020 డిసెంబరులో రూ.212 కోట్లు, జనవరిలో రూ.134 కోట్లు, ఫిబ్రవరిలో రూ.165 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో రూ.300 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా. ఇక రెండో వాదన.... ఖాయిలా పడిన పరిశ్రమతో పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోంది... దీనినీ వ్యతిరేకిస్తున్నాం. కర్మాగారం ప్రారంభం నుంచి కేంద్రం ఈక్విటీగా రూ.4,900 కోట్లు, పునర్మిర్మాణానికి రూ.1,300 కోట్లు మొత్తంగా రూ.6.200 కోట్లు వెచ్చించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రానికి పన్నులు, డివిండెట్ల రూపంలో రూ.43వేల కోట్లకుపైగా తిరిగి చెల్లించింది. ఇది కేంద్రం పెట్టిన పెట్టుబడికి 5 రెట్లకంటే ఎక్కువ.

Link to comment
Share on other sites

1 minute ago, NTR ANNA said:

:super: matladaadu le.. Night ee video chusa.. 

Link to comment
Share on other sites

25 minutes ago, KING007 said:

National media lo highlight aythe baguntundi... 

mahua moitra tho maatlaadisthe media lo baagaa publicity avvuddhi. aame motham psu's privatization gurinchi punch dialogues tho chebithe baagaa help avuthundhi. veelaithe aameni ee topic meedha maatlaadamani twitter lo request pettandi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...