Jump to content

Stay Granted for CBN and Narayana

niceguy

Recommended Posts

4 hours ago, surapaneni1 said:

What is the steel plant issue.. Already people given mandatory.. Topic over

mandate lani bayyi samasyalu or demands pakkaki pothay anukunte recent example Telangana vachedhi kaadu if KCR felt the sme after debacle 

If we believe an issue is there , keeping it live is important till it is resolved 

Ika mandate vishayaniki vasthe, everyone knows how much abuse has been done.

ayina VSP guys gave mandate believing Vijaya sai padayatra and his party YCP anukoni koda fight continue cheyochu

Link to comment
Share on other sites

Cases on CBN:

40 ఏళ్ళ నుంచి వైఎస్ కుటుంబం, చంద్రబాబు పై బురద వేస్తూనే ఉన్నారు, కాని అంటలేదు.

చంద్రబాబు పై కోర్టు కేసులు, ముఖ్యమంత్రి అయిన తరువాత సభా సంఘాలు, మంత్రుల కమిటీలు, సబ్ కమిటీలు వేసిన రాజశేఖర్ రెడ్డి, చివరకు వెంట్రుక ముక్క అవినీతి కూడా చంద్రబాబు చేసారని నిరూపించలేక పోయారు.
తరువాత విజయమ్మ రెండువేల పేజీలతో సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన ఆయాస పడింది.
ఇప్పుడు కొడుకు వంతు. రెండేళ్ళ నుంచి ఆ కమిటీ, ఈ కమిటీ, ఈ విచారణ, ఆ విచారణ అని, ఆయాస పడుతూనే ఉన్నాడు కానీ, చంద్రబాబు పై ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేక పోయాడు.

మాట్లాడితే చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడు అంటారు. ఏ జగన్ మోహన్ రెడ్డి, స్టే కోసం ఎన్ని సార్లు ప్రయత్నం చేసాడో తేలియదా ? పెట్టిన కేసు తప్పుడు కేసు అయితే, ఏ కోర్టు అయినా స్టే ఇస్తుంది.

అయినా చంద్రబాబు గారికి, స్టే ఇచ్చిన తరవాత, ప్రతి కేసు కొట్టిసింది హై కోర్ట్... లేదా మా వల్ల చేతకాదు అని, కేసు విత్ డ్రా చేసుకున్న రాజశేఖర్ రెడ్డి.
ఇందులో IMG అని , మద్యం ముడుపులు అని, అక్రమ ఆస్తులు అని లక్ష్మి పార్వతి వేసిన కేసు.. ఏలేరు కాలువ అని... రాజశేఖర్ "రెడ్డి", P.జనార్ధన్ "రెడ్డి", పాల్వాయి గోవర్ధన్ "రెడ్డి", వేసిన కేసులు అన్నీ నిరాధారం అని కోర్ట్ కొట్టేసింది... 2014లో ఎలక్షన్స్ ముందు విజయమ్మ 2000 పేజిలతో సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేస్తే, సుప్రీమ్ కోర్ట్ లెఫ్ట్, రైట్ వాయించి, మీరు withdraw చేస్తారా, మమ్మల్ని కొట్టేయమంటారా అంటే, తప్పు ఒప్పుకుని కేసు withdraw చేసుకున్న చేతకాని చరిత్ర మీది... 

6 ఏళ్ళు YSR అధికారంలో ఉండగా, చంద్రబాబు గెడ్డం మీద తెల్ల వెంట్రుక కూడా పీకలేపోయాడు... అది మీ చేతకాని చరిత్ర..
ప్రతి జఫ్ఫా గాడు, అప్రతిష్టపాలు చెయ్యాలి అని కేసు వేస్తే, చంద్రబాబు హై కోర్ట్ ముందు వాదనలు వినిపించి స్టే తెచ్చుకున్నారు... తరువాత, హై కోర్ట్, ఆ కేసుల్లో వాస్తవం లేదు అని కొట్టేసింది...  లేకపోతే మీరు ప్రూవ్ చెయ్యటం చేతకాదు అని withdraw చేసుకున్నవే అని...

ఇప్పుడు కొడుకు తయారయ్యాడు. ఆయన మచ్చ లేని చంద్రుడు.

ఈ కింద కేసులు చూడండి. ఏసిబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా, అవే ఆరోపణలు చంద్రబాబు పై, 40 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా, ఒక్క ఆధారం కూడా, ఏ కోర్టు ముందు ఇవ్వలేకపోయారు.

................

కేసు 1 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి
కేసు వివరాలు : చంద్రబాబు అక్రమ ఆస్తులు సంపాదించారని, విచారణ చేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని, హైకోర్టు ఈ కేసుని నవంబర్ 2, 1999న కొట్టేసింది 

కేసు 2 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి
కేసు వివరాలు : చంద్రబాబు అక్రమ ఆస్తులు సంపాదించారని, విచారణ చేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు చీవాట్లతో, కోర్టుకు క్షమాపణ చెప్పి, పిటీషన్ వెనక్కు తీసుకున్నారు 

కేసు 3 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి
కేసు వివరాలు : చంద్రబాబు అక్రమ ఆస్తులు సంపాదించారని, విచారణ చేయాలని ఈ సారి సుప్రీం కోర్టులో పిటీషన్ 
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని, సుప్రీంకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 4 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు చీవాట్లతో, కోర్టుకు క్షమాపణ చెప్పి, పిటీషన్ వెనక్కు తీసుకున్నారు 

కేసు 5 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పురుషోత్తం రావు, నంది యల్లయ్య
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు చీవాట్లతో, కోర్టుకు క్షమాపణ చెప్పి, పిటీషన్ వెనక్కు తీసుకున్నారు 

కేసు 6 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, పిట్ల కృష్ణ
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని హైకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 7 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు చీవాట్లతో, కోర్టుకు క్షమాపణ చెప్పి, పిటీషన్ వెనక్కు తీసుకున్నారు 

కేసు 8 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని హైకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 9 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దానం నాగేందర్, సాయి ప్రతాప్ 
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని హైకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 10 :
సంవత్సరం : 1999
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, మరియు 40 మంది కాంగ్రెస్ నేతలు
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని హైకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 11 :
సంవత్సరం : 2000
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి
కేసు వివరాలు : హెరిటేజ్ ఫుడ్స్ పై, సిబిఐ ఎంక్వయిరీ
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని హైకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 12 :
సంవత్సరం : 2001
పిటీషన్ వేసింది : వైఎస్ రాజశేఖర్ రెడ్డి
కేసు వివరాలు : సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, చంద్రబాబు ఆస్తులు పై దర్యాప్తు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ 
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని ఢిల్లీ హైకోర్టు, ఈ కేసుని కొట్టేసింది 

కేసు 13 :
సంవత్సరం : 2004
పిటీషన్ వేసింది : కన్నా లక్ష్మీనారాయణ 
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని
తీర్పు : అదే లాయర్ తో, ఇవే ఆరోపణలు 1999 ఎన్నికల్లో చేసి, తరువాత కేసు వెనక్కు తీసుకుని, మళ్ళీ ఇప్పుడు 2004 ఎన్నికల సమయంలో వచ్చారని, మధ్యలో ఏమి చేసారని, ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తుందని, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది 

కేసు 14 :
సంవత్సరం : 2003
పిటీషన్ వేసింది : కన్నా లక్ష్మీనారాయణ 
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని, సుప్రీంకోర్టులో పిటీషన్ 
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, కోర్టు చీవాట్లతో, కోర్టుకు క్షమాపణ చెప్పి, పిటీషన్ వెనక్కు తీసుకున్నారు 

కేసు 15 :
సంవత్సరం : 2005
పిటీషన్ వేసింది : లక్ష్మీపార్వతీ 
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై విచారణ 
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది

కేసు 16 :
సంవత్సరం : 1997
పిటీషన్ వేసింది : రెడ్యా నాయక్ 
కేసు వివరాలు : హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఇచ్చిన స్థలం పై విచారణ 
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది

కేసు 17 :
పిటీషన్ వేసింది : రెడ్యా నాయక్ 
కేసు వివరాలు : హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఇచ్చిన స్థలం పై విచారణ చేయాలని, ఈ సారి సుప్రీం కోర్టులో 
తీర్పు : ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో, సుప్రీం కోర్టు ఈ కేసుని కొట్టేసింది

కేసు 18 :
సంవత్సరం : 2003
పిటీషన్ వేసింది : కృష్ణ కుమార్ గౌడ్ 
కేసు వివరాలు : మద్యం కొనుగోళ్ళ పై చంద్రబాబు మీద చర్యలు 
తీర్పు : 1993-94లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్ చేసిన రెట్లు ప్రక్రమే, 1999-2000 వరకు కొనసాగాయని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయకుండా, కేవలం టిడిపి ప్రభుత్వం పై ఆరోపణలు చేయటం, రాజకీయ దురుద్దేశం అని కోర్టు, కేసు కొట్టేసింది.

కేసు 19 :
సంవత్సరం : 2003
పిటీషన్ వేసింది : కృష్ణ కుమార్ గౌడ్ 
కేసు వివరాలు : మద్యం కొనుగోళ్ళ పై చంద్రబాబు మీద చర్యలు  అంటూ సుప్రీం కోర్టుకు 
తీర్పు : సరైన ఆధారాలు చూపకపోవటంతో, సుప్రీం కోర్టు ఈ కేసుని కొట్టేసింది

కేసు 20 :
సంవత్సరం : 2011
పిటీషన్ వేసింది : ఎల్లా రెడ్డి 
కేసు వివరాలు : ఎమ్మార్ ప్రాపర్టీస్ లో చంద్రబాబు పాత్ర పై విచారణ 
తీర్పు : ఎలాంటి ఆధారాలు ఇవ్వని కారణంగా, కేవలం రాజకీయ ఆరోపణలు చేసారని హైకోర్టు,ఈ కేసుని కొట్టేసింది 

కేసు 21 :
సంవత్సరం : 2001
పిటీషన్ వేసింది : పి.జనార్ధన్ రెడ్డి
కేసు వివరాలు : సోమశేఖర్ కమిషన్ కొనసాగించి, చంద్రబాబు పై విచారణ చేయాలని
తీర్పు : 1999 తరువాత సోమశేఖర్ కమిషన్ కొనసాగించాల్సిన అవసరం లేదని, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది 

కేసు 22 :
సంవత్సరం : 2004
పిటీషన్ వేసింది : పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి 
కేసు వివరాలు : ఐఎంజీ భూముల్లో కుంభకోణం, చంద్రబాబు పై విచారణ అంటూ, ఏసీబీ కోర్టులో పిటీషన్ 
తీర్పు : సరైన ఆధారాలు చూపకపోవటంతో, ఏసీబీ కోర్టు ఈ కేసుని కొట్టేసింది

కేసు 23 :
సంవత్సరం : 2004
పిటీషన్ వేసింది : పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి 
కేసు వివరాలు : ఐఎంజీ భూముల్లో కుంభకోణం, చంద్రబాబు పై విచారణ అంటూ, హైకోర్టులో పిటీషన్ 
తీర్పు : రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రా పెంచటానికి భూములు ఇస్తే, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏముంది అంటూ, కోర్టు ఈ కేసుని కొట్టేసింది.

కేసు 24 :
సంవత్సరం : 2012
పిటీషన్ వేసింది : వైఎస్ విజయమ్మ 
కేసు వివరాలు : చంద్రబాబు ఆస్తులు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని, రెండు వేల పేజీలతో, సుప్రీం కోర్టులో పిటీషన్ 
తీర్పు : చేసిన ఆరోపణలు మళ్ళీ మళ్ళీ చేస్తూ, ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా వేసిన ఈ కేసుని, మీరు వెనక్కు తీసుకుంటారా, మమ్మల్ని ఆదేశాలు ఇవ్వమంటారా అని కోర్టు ఆదేశించటంతో, పిటీషన్ వెనక్కు తీసుకున్న విజయమ్మ

Link to comment
Share on other sites

9 hours ago, gnk@vja said:

Endi yesindi...1% difference  tho gelicham .  Adi choosaina ardham kaledu cbn ki jaffa and ap janalu entha dangerous  ani. Appude tokkalsindi....he made big in 

In karnataka state assembly BJP got less votes percentage than congress  but secured more seats to form govt

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...