Jump to content

TS MLC Results

Recommended Posts

ఈనాడు, నల్గొండ: అతని తీన్మార్‌ దరువు మండలి ఎన్నికల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇతర అభ్యర్థులకు చెమటలు పట్టించింది. ప్రధాన పార్టీల మాదిరిగా ఆయనకు బూత్‌స్థాయి కార్యకర్తలు లేరు. అంగ, అర్థ బలాలు లేవు. ఉన్నదల్లా సామాజిక మాధ్యమాన్ని ఆధారంగా చేసుకొని సమస్యలను జనంలోకి తీసుకెళ్లగలిగే చతురత మాత్రమే. అదే బలంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించి అధికార పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పోటీ పడి ప్రథమ ప్రాధాన్య ఓట్లు సంపాదించిన ఆ సంచలనం...తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ (38).ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను నమ్ముకొని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన సరళంగా, వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించడం, నిత్యం దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని విశ్లేషిస్తూ ప్రధానంగా అధికార తెరాసపై విరుచుకుపడటం ఆయన నైజం. అదే ఇప్పుడు ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచేలా చేసింది. ఆయన ఓట్ల వేట ముందు క్షేత్రస్థాయి వరకు కార్యకర్తలున్న ప్రధాన పార్టీలు భాజపా, కాంగ్రెస్‌లు తేలిపోయాయి.

Link to comment
Share on other sites

20 minutes ago, kurnool NTR said:

Gelichi unte elevation inkola undedhi. Hard luck. 

Link to comment
Share on other sites

59 minutes ago, kurnool NTR said:

He is perfect example how to use SM 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...