Jump to content

Muncipal election counting?


gnk@vja

Recommended Posts

  • Replies 126
  • Created
  • Last Reply

అమరావతి ఉద్యమం లేదు అరిటాకుల కట్టా లేదు...
విశాఖ ఉక్కు లేదు తొక్కా లేదు..
ప్రజలకు కావాల్సింది ఉచిత పథకాలు మాత్రమే...

Link to comment
Share on other sites

కుక్కలకు బిస్కెట్స్ వేస్తెతోక ఊపుకుంటూ ఓటు వేసాయి .ఛీ  గుంటూరు వాసిని అనిచెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నా ... 😢😔

Link to comment
Share on other sites

గుంటూరు, విజయవాడ వాళ్ళకి రాజధాని వద్దు
వైజాగోళ్ళకీ స్టీల్ ప్లాంట్ వద్దు
అసలు ఆంధ్రుడికి అభివృద్ధి వద్దు
🐑🐑🐑కావాల్సింది కసాయోడు మాత్రమే

Link to comment
Share on other sites

తమ ఓటుహక్కుద్వారా ఎవరి కాళ్ళకింద వాళ్ళు గొయ్యి తీసుకొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు

Link to comment
Share on other sites

కడపజిల్లా...

 ప్రొద్దుటూరు మునిసిపల్ కౌంటింగ్ మొదటి రౌండ్ 

 

1వవార్డు : వైసీపీ 618, టీడీపీ 352

4వ వార్డు : వైసీపీ 656, టీడీపీ 277

10వ వార్డు : వైసీపీ 608, టీడీపీ 355

11వ వార్డు : వైసీపీ 680, బీజేపీ 292

21 వ వార్డు: వైసీపీ 663, టీడీపీ 294

24వ వార్డు : వైసీపీ 483, టీడీపీ 483 టై

2వ వార్డు : వైసీపీ 677, టీడీపీ 288

3వ వార్డు : వైసీపీ 754, టీడీపీ 214

4వ వార్డు : వైసీపీ 656, టీడీపీ 287

9వ వార్డు: వైవీపీ 568, టీడీపీ 375

14వవార్డు: వైసీపీ 639, టీడీపీ 323

26వ వార్డు: వైసీపీ 370, టీడీపీ 398

34వ వార్డు : వైసీపీ 601, సిపిఐ 190

41వ కార్డు : వైసీపీ 391, స్వతంత్రులు 406, టీడీపీ 145

Link to comment
Share on other sites

40 minutes ago, Yaswanth526 said:

BJP+ won 8 wards

TDP won 75 wards

YCP won 382 wards in Corporations

Excluding unanimous

Total number of wards JSP won in Corporations 7/670

Total number of wards JSP won in municipalities 17/1783

Total number of wards JSP won in Nagara panchayats 1/339

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...