KING007 Posted March 14, 2021 Share Posted March 14, 2021 Nayudupeta municipality YCP won (21 unanimous off 25), election jarigina 2 wards YCP gelichindi Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted March 14, 2021 Share Posted March 14, 2021 ప.గో జిల్లా కొవ్వూరు 13 YCP, 6 TDP Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 చీమకుర్తిలో మొత్తం 20 వార్డులు ఉండగా 18 వైకాపా, రెండు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైకాపా, 7 వార్డుల్లో తెదేపా, ఒక వార్డులో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted March 14, 2021 Share Posted March 14, 2021 2 minutes ago, Naren_EGDT said: చీమకుర్తిలో మొత్తం 20 వార్డులు ఉండగా 18 వైకాపా, రెండు వార్డుల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. 1 minute ago, Naren_EGDT said: కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైకాపా, 7 వార్డుల్లో తెదేపా, ఒక వార్డులో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. Including unanimous? Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted March 14, 2021 Share Posted March 14, 2021 సత్తెనపల్లి 16 వ వార్డ్ టీడీపీ గెలుపు 109మెజార్టీ సత్తెనపల్లి 31వ వార్డ్ టిడిపి అభ్యర్థి గెలుపు సత్తెనపల్లి 4 వ వార్డ్ టీడీపీ గెలుపు Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted March 14, 2021 Share Posted March 14, 2021 చిలకలూరిపేట పోస్టల్ బాలట్ టీడీపీ 50, others 3 ఓట్లు Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 నాయుడుపేటలో మొత్తం 25 వార్డులు ఉండగా ఇప్పటికే 23 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అందులో వైకాపా 21, తెదేపా 1, భాజపా ఒక స్థానంలో ఏక గ్రీవమయ్యాయి. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో రెండు వార్డుల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు Link to comment Share on other sites More sharing options...
paruchuriphani Posted March 14, 2021 Share Posted March 14, 2021 2 minutes ago, KING007 said: Including unanimous? yes Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 Unanimous ekuva vunnai Link to comment Share on other sites More sharing options...
KING007 Posted March 14, 2021 Share Posted March 14, 2021 నెల్లిమర్లలో వైకాపా ఛైర్మన్ అభ్యర్థి ఓటమి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీలో వైకాపా ఛైర్మన్ అభ్యర్థి మహాలక్ష్మి ఓటమి పాలయ్యారు. నెల్లిమర్లలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. Link to comment Share on other sites More sharing options...
Godavari Posted March 14, 2021 Share Posted March 14, 2021 Mandapeta 1 వైసీపీ ఆధిక్యం 2 వైసీపీ ఆధిక్యం 3 టీడీపీ ఆధిక్యం 4 టీడీపీ ఆధిక్యం 5 వైస్సార్ ఆధిక్యం 6 టీడీపీ ఆధిక్యం 7 స్వతంత్ర ఆధిక్యం 8 వైసీపీ ఆధిక్యం 9 టీడీపీ ఆధిక్యం 10 టీడీపీ ఆధిక్యం Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీలో వైకాపా ఛైర్మన్ అభ్యర్థి మహాలక్ష్మి ఓటమి పాలయ్యారు. నెల్లిమర్లలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted March 14, 2021 Share Posted March 14, 2021 Unanimous lekunda oka 10 municipalities koda undavemo?? Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 Just now, Godavari said: Mandapeta 1 వైసీపీ ఆధిక్యం 2 వైసీపీ ఆధిక్యం 3 టీడీపీ ఆధిక్యం 4 టీడీపీ ఆధిక్యం 5 వైస్సార్ ఆధిక్యం 6 టీడీపీ ఆధిక్యం 7 స్వతంత్ర ఆధిక్యం 8 వైసీపీ ఆధిక్యం 9 టీడీపీ ఆధిక్యం 10 టీడీపీ ఆధిక్యం Ila undali fight ante 🔥🔥 Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted March 14, 2021 Share Posted March 14, 2021 Tdp ki vache prethi vote prethi seat karyakarthala valle.. Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted March 14, 2021 Share Posted March 14, 2021 పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీని వైసీపి కైవసం చేసుకుంది. ♦ కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైసీపీ, 7 వార్డుల్లో టిడీని ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted March 14, 2021 Share Posted March 14, 2021 1 minute ago, kurnool NTR said: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీని వైసీపి కైవసం చేసుకుంది. ♦ కొవ్వూరు పురపాల సంఘంలో మొత్తం 23 వార్డులు ఉండగా 15 వార్డుల్లో వైసీపీ, 7 వార్డుల్లో టిడీని ఒక వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. BJP ki vote ante chendalam abba AP janalu.. Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 @kurnool NTR 3 minutes ago, niceguy said: BJP ki vote ante chendalam abba AP janalu.. Janasena voting Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted March 14, 2021 Share Posted March 14, 2021 తాడిపత్రి 24 వ వర్డ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలుపు 2001 ఓట్స్ Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted March 14, 2021 Share Posted March 14, 2021 బిగ్ బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రి లో 8 వార్డుల్లో టీడీపీ విజయం 4 వార్డుల్లో వైసీపీ విజయం...✌️✌️ Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted March 14, 2021 Share Posted March 14, 2021 గుంటూరు కార్పొరేషన్ : 37,38,39,42 వార్డుల్లో టీడీపీ ముందంజ 32,33,35 వార్డుల్లో టీడీపీ వైసీపీ మధ్య పోటాపోటీ Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 Amalapuram 5 wards lo janasena vijayam Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted March 14, 2021 Share Posted March 14, 2021 (టీవీ9 స్క్రోలింగ్) అద్దంకిలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ - అద్దంకిలో వైసీపీ 7, టీడీపీ 7 - మరో ఐదు స్థానాలకు కొనసాగుతున్న కౌంటింగ్ Link to comment Share on other sites More sharing options...
rama123 Posted March 14, 2021 Share Posted March 14, 2021 Tadipatri okati vachuddi guarantee gaa,mandapet chance vundi Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 Good sign is postal ballets, TDP improved Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted March 14, 2021 Share Posted March 14, 2021 ప్రకాశం జిల్లా... మార్కాపురం 2 వ వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థి పిన్నిక ఆదిలక్ష్మి 223 ఓట్లతో గెలుపు Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted March 14, 2021 Share Posted March 14, 2021 చిత్తూరుజిల్లా, మదనపల్లి మున్సిపాలిటీ, 20వార్డులో తెదేపా అభ్యర్ది రామక్రిష్ణ 150 ఓట్ల మెజారిటీతో గెలుపు Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted March 14, 2021 Share Posted March 14, 2021 ఒంగోలు 47 డివిజన్ సమత నగర్ టిడిపి అభ్యర్థి వేమూరి అశ్విని విజయం సాధించారు Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted March 14, 2021 Share Posted March 14, 2021 Atmakuru 3rd ward TDP won. Not announced results .. trying to tamper Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.