Jump to content

ఆర్నాబ్ టివి ఎఫెక్టు – సుబ్బు స్వామికి ఆహ్వానం

Cyclist

Recommended Posts

Image

మోడీ ప్రభుత్వాన్ని చౌకీదార్స్ అని

ఇవ్వాళ ఎత్తిపొడిచిన సుబ్బు స్వామికి

ఇవ్వాళే శాలువా కప్పిన జగన్ రెడ్డి

తెలిసి చేశాడో తెలియక చేశాడో

ఆంధ్రా బిజెపిలోని

వైకాపా టీం కూడా

చెప్పు దెబ్బ & కల్కి 30 కోట్ల ఆరోపణల ఘటనల నుండి

గుబులుగా వున్న సమయంలో

కొంత ధైర్యం చేశాడనే చెప్పవచ్చు

రఘు రాం రాజు గారు గట్రాలకు 
ఇక చాలా పని పడినట్లే. 
 
Link to comment
Share on other sites

ఆంధ్ర పొలిటికల్ స్ట్రాటజీ
 by 
 సయ్యద్ సాజిత్ భాష

*************

ఆంధ్ర ప్రదేశ్ లో మారబోతున్న రాజకీయాలు....

జగన్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేసులు వైకాపా నాయకులు అవినీతి జగన్మోహన్ రెడ్డి జైలు కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తనకి జగన్ వల్ల ఇక ఏ ఉపయోగం లేదని తెలుసుకున్న మోడీ కావాలనే జగన్మోహన్ రెడ్డి పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో దెబ్బతీయాలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఆర్థికంగా బలపరచాలని ఉద్దేశంతోనే vizag steel plant ప్రైవేటీకరణ తెరమీదకు తీసుకువచ్చారు...
దీని ద్వారా తను ఇప్పుడు రాజీనామా చేయకపోతే వై ఎస్ ఆర్ సి పి మనుగడ సాగదని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో కొత్త డ్రామాకి తెరలేపనున్నారు....

*************

త్వరలో vizag steel plant ప్రైవేటీకరణ అనంతరం జగన్ సీఎం గా రాజీనామా చేస్తారు....

*************

దీంతో బిజెపి ఆంధ్ర లో బలపడడానికి ఉండే ఒకే ఒక్క ఆయుధం జగన్మోహన్ రెడ్డి కేసులు దాంతో జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపిస్తారు...

*************

జగన్ తన భార్య భారతి ని రంగంలోకి దింపుతారు...

*************

భారతి తన భర్త వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకించినందుకే ఇన్నాళ్లు సత్సంబంధాలు కొనసాగించిన మోడీ తన భర్తను జైలుకు పంపారని ప్రచారం చేసుకొని...
అధికారంలోకి రావాలనే యోచనలో వైసిపి ఉన్నట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి...

*************

బిజెపి ఎప్పటికైనా పొత్తు లేకుండా ఏపీలో అధికారంలోకి రాలేదని అధిష్టానానికి తెలుసు అందువల్లే జనసేన బలహీనంగా ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వన్ని కలిసికట్టుగా బల పరుచుకునేండుకే ప్రాంతీయ పార్టీ అయిన జనసేన తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే...
ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో ద్విపాత్రాభినయం పోషించాలంటే బిజెపి కి ఉండే ఒకే ఒక్క దారి జనసేన....
జగన్ జైలుకు వెళ్లిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని జనం మర్చిపోయే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాన్ని బిజెపి జగన్ కేసుల చుట్టూ తిప్పనుంది....
పవన్ కళ్యాణ్ కేవలం భారతి ఆరోపణలను తిప్పికొడుతు రాజకీయం చేయనున్నారు....

*************

ఇప్పటికే ముఖ్యమంత్రి అవ్వాలని అనే ఆశతో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ తదితర అగ్ర నేతలు వైసీపీలో లో చీలికకు దోహదపడనున్నారు....

వైసీపీలో ఉండే అగ్రనేతలను చీల్చి బిజెపి లో చేర్చాలనే యోచన లో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది దీనికి భారతిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం మరియు జగన్ జైలు లో ఉండటం ఈ రెండింటిని పావుల వాడుకోనుంది....

వైసీపీలో చీలిక వచ్చిన తర్వాత వారిని తమ అధికారంతో బిజెపిలో చేర్చుకొనున్నారు...

**********

దీంతో ప్రధాన ప్రతిపక్షం లోకి రావడమే బి జె పి లక్ష్యం జేమిలి ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే వ్యూహరచనలో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది....
కేవలం జగన్మోహన్ రెడ్డి పల్లె వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిందని....
తిరిగి దానిని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని హామీతో ఎన్నికలకు వెళ్లే యోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది....
అదేవిధంగా వైసిపి నిర్వీర్యం చేసిన అమరావతి , పోలవరాన్ని బీజేపీ మాత్రమే పూర్తి చేయగలదని ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది....

Link to comment
Share on other sites

59 minutes ago, Siddhugwotham said:

Papam evarooo kani chala kasta padi rasaru brother. nijamga BJP tho antha threat unteee jaggadu delhi poyi mosha tho deal set chesukuntadu 

Jagga will merge party in BJP and in return pushpam batch wive off his cases n announces him as CM candidate khel katham dukan bandh

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

ఆంధ్ర పొలిటికల్ స్ట్రాటజీ
 by 
 సయ్యద్ సాజిత్ భాష

*************

ఆంధ్ర ప్రదేశ్ లో మారబోతున్న రాజకీయాలు....

జగన్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కేసులు వైకాపా నాయకులు అవినీతి జగన్మోహన్ రెడ్డి జైలు కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తనకి జగన్ వల్ల ఇక ఏ ఉపయోగం లేదని తెలుసుకున్న మోడీ కావాలనే జగన్మోహన్ రెడ్డి పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో దెబ్బతీయాలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఆర్థికంగా బలపరచాలని ఉద్దేశంతోనే vizag steel plant ప్రైవేటీకరణ తెరమీదకు తీసుకువచ్చారు...
దీని ద్వారా తను ఇప్పుడు రాజీనామా చేయకపోతే వై ఎస్ ఆర్ సి పి మనుగడ సాగదని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో కొత్త డ్రామాకి తెరలేపనున్నారు....

*************

త్వరలో vizag steel plant ప్రైవేటీకరణ అనంతరం జగన్ సీఎం గా రాజీనామా చేస్తారు....

*************

దీంతో బిజెపి ఆంధ్ర లో బలపడడానికి ఉండే ఒకే ఒక్క ఆయుధం జగన్మోహన్ రెడ్డి కేసులు దాంతో జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపిస్తారు...

*************

జగన్ తన భార్య భారతి ని రంగంలోకి దింపుతారు...

*************

భారతి తన భర్త వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకించినందుకే ఇన్నాళ్లు సత్సంబంధాలు కొనసాగించిన మోడీ తన భర్తను జైలుకు పంపారని ప్రచారం చేసుకొని...
అధికారంలోకి రావాలనే యోచనలో వైసిపి ఉన్నట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి...

*************

బిజెపి ఎప్పటికైనా పొత్తు లేకుండా ఏపీలో అధికారంలోకి రాలేదని అధిష్టానానికి తెలుసు అందువల్లే జనసేన బలహీనంగా ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వన్ని కలిసికట్టుగా బల పరుచుకునేండుకే ప్రాంతీయ పార్టీ అయిన జనసేన తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే...
ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో ద్విపాత్రాభినయం పోషించాలంటే బిజెపి కి ఉండే ఒకే ఒక్క దారి జనసేన....
జగన్ జైలుకు వెళ్లిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని జనం మర్చిపోయే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాన్ని బిజెపి జగన్ కేసుల చుట్టూ తిప్పనుంది....
పవన్ కళ్యాణ్ కేవలం భారతి ఆరోపణలను తిప్పికొడుతు రాజకీయం చేయనున్నారు....

*************

ఇప్పటికే ముఖ్యమంత్రి అవ్వాలని అనే ఆశతో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ తదితర అగ్ర నేతలు వైసీపీలో లో చీలికకు దోహదపడనున్నారు....

వైసీపీలో ఉండే అగ్రనేతలను చీల్చి బిజెపి లో చేర్చాలనే యోచన లో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది దీనికి భారతిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం మరియు జగన్ జైలు లో ఉండటం ఈ రెండింటిని పావుల వాడుకోనుంది....

వైసీపీలో చీలిక వచ్చిన తర్వాత వారిని తమ అధికారంతో బిజెపిలో చేర్చుకొనున్నారు...

**********

దీంతో ప్రధాన ప్రతిపక్షం లోకి రావడమే బి జె పి లక్ష్యం జేమిలి ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే వ్యూహరచనలో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది....
కేవలం జగన్మోహన్ రెడ్డి పల్లె వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిందని....
తిరిగి దానిని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని హామీతో ఎన్నికలకు వెళ్లే యోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది....
అదేవిధంగా వైసిపి నిర్వీర్యం చేసిన అమరావతి , పోలవరాన్ని బీజేపీ మాత్రమే పూర్తి చేయగలదని ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది....

Writer ga manchi bhavishyathu undi idi raasina ataniki

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...