Jump to content

KTR


Recommended Posts

4 minutes ago, Chandasasanudu said:

This is how u will be trapped..kaneesam background check chesukokunda oogutharu manollu kooda..elections esp educators and hyd unappudu eedu andhra tone ethukuntadu..manollu as usual 

GVMC elections unna kuda Andhra party anta gattiga matladalekapotunnai

Link to comment
Share on other sites

అయ్యా కేటీఆర్, మా ఏడుపు మేము ఏడుస్తాం.
ఆంధ్రప్రదేశ్ మీద, మీకు అంత ప్రేమ ఉంటే, మీ చేతిలో ఉన్న, ఈ కింద వాటి సంగతి చూడండి. మీ నుంచి మాకు రావాల్సినవి ఇవి...

* రెండు రాష్ట్రాలమధ్య రూ.లక్షా 97 వేలకోట్ల ఆస్తుల పంపకాలు పెండింగ్ లో ఉన్నాయి.
* 9 వ షెడ్యూల్ లోని 85 సంస్థల్లో ఆస్థుల విభజన సంగతి ఏంటి ? వీటిల్లో ఆంధ్ర కు రావాల్సిన వేల కోట్ల ఆస్తులు ఎప్పుడు మాకు ఇస్తారు ?
* 10 వ షెడ్యూల్ లోని 145 సంస్థల సంగతి ఏంటి ? అవి ఎప్పటికి విభజింప బడతాయి? వీటిల్లో ఆంధ్ర కు రావాల్సిన 30 వేల కోట్ల ఆస్తులు ఎప్పుడు మాకు ఇస్తారు ?
* ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఆస్తులకి సంబంధించి రూ.5,500 కోట్లు పంపకాల సంగతి ఏంటి ?
* ఏపీజెన్‌కోకు  తెలంగాణ డిస్కంలనుంచి రూ.5,700కోట్లు రావాల్సిఉంది, అవి ఎప్పుడు ఇస్తున్నారు ?
* వేలాదిఉద్యోగుల సమస్య అలానే ఉంది
* నీటి పంపకాల విషయంలో, కొర్రీలు పెడుతూనే ఉన్నారు 
* పోలవరం పై ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసు వేసి, అడ్డు పెట్టి కూర్చున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...