Jump to content

Voting


KING007

Recommended Posts

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్ నమోదు.. శ్రీకాకుళం 24.58, విజయనగరం 31.97, విశాఖ 28.50, తూ.గో: 36.31, ప.గో: 34.14, కృష్ణా జిల్లాలో 32.64 శాతం, గుంటూరు: 33.62 శాతం, ప్రకాశం జిల్లా 36.12, నెల్లూరు 32.62, అనంతపురం 31.36, కర్నూలు 34.12, కడప 32.82, చిత్తూరు 30.21 శాతం పోలింగ్ నమోదు

Link to comment
Share on other sites

24 minutes ago, ramntr said:

90 ayyidda endi total percentage 11 ke anni చోట్ల 30 దాటింది... 

temperatures perugutunnay and working day kada poddune vesesi podamani ekkuva mandi vachuntaru, and malli evening untadi emo koncham ekkuva

Link to comment
Share on other sites

మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని  ఓటు గల్లంతైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లోని శనివారపుపేట ఎంపీయూపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంత్రి వెళ్లారు.  అయితే, ఓటర్ల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను ఆళ్ల నాని ప్రశ్నించారు. ఓటు వేసే అవకాశం లేకపోవడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. 

Link to comment
Share on other sites

Just now, rajanani said:

మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతు

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని  ఓటు గల్లంతైంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లోని శనివారపుపేట ఎంపీయూపీ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంత్రి వెళ్లారు.  అయితే, ఓటర్ల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దీనిపై అధికారులను ఆళ్ల నాని ప్రశ్నించారు. ఓటు వేసే అవకాశం లేకపోవడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. 

Chandrababu kutra...

Link to comment
Share on other sites

ఓటింగ్ లో కనపడుతున్న మార్పుల్లో ఒకటి

జనసేన లేని చోట్ల బీజేపీకి వేయలేక
టీడీపీకి గుద్దుతున్న సైనిక్స్..ట్విట్టర్లో
రెచ్చిపోయే కుల గజ్జి మాలోకాలు
కాదండోయ్..నిఖార్సయిన సైనిక్స్ వీళ్ళు..

Link to comment
Share on other sites

ఆంధ్రపరదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం  AT 3 PM 

Srikakulam 46.56 % 

Vijayanagaram 47 %

Vizag 45. 56 %

East Godavari 48 % 

West Godavari 47.89 % 

Krishna 49 % 

Guntur 49.89 % 

Prakasam 47 % 

Nellore 48.89 % 

Aananthapur 49 % 

Chittor 46 % 

Kadapa & Kurnool  49 %

Link to comment
Share on other sites

7 minutes ago, Siddhugwotham said:

ఆంధ్రపరదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం  AT 3 PM 

Srikakulam 46.56 % 

Vijayanagaram 47 %

Vizag 45. 56 %

East Godavari 48 % 

West Godavari 47.89 % 

Krishna 49 % 

Guntur 49.89 % 

Prakasam 47 % 

Nellore 48.89 % 

Aananthapur 49 % 

Chittor 46 % 

Kadapa & Kurnool  49 %

Orini 70 tho close anukunta ga.. 

Link to comment
Share on other sites

ఈనాడు
3గంటల వరకు 53.57% పోలింగ్‌ నమోదు  

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం 3గంటల వరకు 53.57శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే..

శ్రీకాకుళం జిల్లాలో 59.93%,

విజయనగరం 56.63%,

విశాఖ 47.86%,

తూర్పుగోదావరి 66.21%,

పశ్చిమగోదావరి 53.68%,

కృష్ణా 52.87%,

గుంటూరు 54.42%,

ప్రకాశం 64.31%,

నెల్లూరు 61.03%,

అనంతపురం 56.90%,

కర్నూలు 48.87%,

కడప 56.63%,

చిత్తూరు 54.12% 

Link to comment
Share on other sites

మండపేట మున్సిపల్ ఎన్నికలలో 5-00గంటలకు ఎన్నికల ముగిసేసరికి 82.24% ఓట్లు పోలింగ్ నమోదు అయ్యింది

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...