Jump to content

Hindupur Municipality


predator

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply
1 hour ago, Uravakonda said:

Oka star hero unnadu endhuku? Nenu mega ani direct ga elladu. Choosi nerchukoraa poola chokka. 

Ivvi eyy naa koduku tippadu trend ceyyaru....ahh pakka state ekkado Ajith nilabaditey ijjada kooda tipparaa simplycity to the core ani 

Link to comment
Share on other sites

On 3/10/2021 at 6:54 PM, ramntr said:

పరిస్థితి ఏంటి హిందూపూర్ folks, ఎంత number expecting... Main chair రాకపోయిన పర్లేదు decent number వస్తే చాలు.. 

Don't expect

Link to comment
Share on other sites

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. పోలైన ఓట్ల కంటే 9 ఓట్లు అధికంగా రావడంతో కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులతో చర్చిస్తున్నారు.

Link to comment
Share on other sites

ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో తెదేపా అధిక్యంలో కొనసాగుతోంది. హిందూపురంలో మొత్తం 38 వార్డులు ఉండగా ఇప్పటి వరకు ఫలితాలు వెలువడిన 3వార్డుల్లో తెదేపా విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...