Jump to content

Hindupur Municipality


predator

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply

#హిందూపురం లో పారని ఏకగ్రీవ పాచిక✌️

#టీడీపీ అభ్యర్థులుకు బాలయ్య అండ 

అక్రమకేసుల పెట్టి నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలి అని అధికారపార్టీ బెదిరించటంతో, నామినేషన్ల ఉపసంహరణ రోజు ఒక్కొక్క అభ్యర్ది వెంట ముగ్గురు నాయకులను ఇచ్చిపంపి బీ -ఫారాలు అందచేశారు #బాలయ్య 🦁

#Balayya #HindupurMLA

Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

@MSDTarak vote vesthannava.... 😊

 

 

Yeah .. as usual gaa.. Puvvu gurthu meeda veyyaBothaaru..but porapatu ga . fan meeda paduthundi. Oops ..emi parledu..desam kosam Sannasi anna, state kosam kirasthaani anna .,anukuntuu.. desa bhakthi geetham paadathaadu 😁

Link to comment
Share on other sites

5 hours ago, LION_NTR said:

Yeah .. as usual gaa.. Puvvu gurthu meeda veyyaBothaaru..but porapatu ga . fan meeda paduthundi. Oops ..emi parledu..desam kosam Sannasi anna, state kosam kirasthaani anna .,anukuntuu.. desa bhakthi geetham paadathaadu 😁

Dreams and day dreams 🤣😂

Link to comment
Share on other sites

30 minutes ago, MSDTarak said:

No shifted it to Bangalore bro 😋🙈....ikkadaithe bjp ki naa vote ayna panikivastadi ani 🤣😂

అయితే అక్కడ sex scandal specialists ni gelipimchalsinde antav..... 😁

Link to comment
Share on other sites

46 minutes ago, ramntr said:

అయితే అక్కడ sex scandal specialists ni gelipimchalsinde antav..... 😁

Aa pushi MLA desam kosam..chimna cheekati lo..oka aparichithu raali tho...tana swedam 😓 chindinchaadu..ani baffa logic chepthaadu chusthu undandi . 😁

Link to comment
Share on other sites

50 minutes ago, LION_NTR said:

Aa pushi MLA desam kosam..chimna cheekati lo..oka aparichithu raali tho...tana swedam 😓 chindinchaadu..ani baffa logic chepthaadu chusthu undandi . 😁

Seriously disastrous sir 🤣😂

Link to comment
Share on other sites

1 hour ago, ChiefMinister said:

Aa bramallo vunnam kabatte petrol 100 reach ayyindi .. states ammesentha dooram vachindi ippatikina meluko.. inka ilaney vuntey nee daka naa daka vastundi ..appatiki gani ardam kadu

Villani ammesina samma ga vuntadhi.. 😂😂

Link to comment
Share on other sites

నా పేరు సోము. నేను బాలయ్య బాబుగారి వీరాభిమానిని. బాలయ్య బాబు గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారు. అయినా ఇలాంటి వాటిని మాలాంటి ఎన్బీకే ఫ్యాన్స్ పట్టించుకోము. ప్రత్యర్థులు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే వాళ్లంతటి మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రోజు ప్రచారంలో బాలయ్య బాబు గారు ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు నన్ను ఆయన టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబుగారు నన్ను టచ్ చేశారని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. జై బాలయ్య. జై తెలుగుదేశం’’ అంటూ ఆ వీడియోలో యువకుడు వెల్లడించాడు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...