Jump to content

MIM opens account in Gujarat 🛑

GOLI SODA

Recommended Posts

అహ్మదాబాద్: గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేసిన తక్కువ స్థానాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 2002లో అలర్లు జరిగిన గోద్రాలో 9 స్థానాల్లో పోటీ చేయగా 7 స్థానాలు గెలుచుకుంది. గోద్రా మున్సిపాలిటీలో ఎంఐఎం పోటీకి దిగడం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితం విడుదలైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సత్తా చాటింది. అహ్మదాబాద్ కార్పొరేషన్ పరిధిలో 4 స్థానాలను ఎంఐఎం చేజిక్కించుకుంది. ఇకపోతే, మొదాసాలో 12 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. బరూచ్‌లో కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది.కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం.. కొద్ది రోజుల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఇక మొదటిసారి గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పోటీకి దిగి తగిన స్థానాల్ని గెలుచుకుంది.

Link to comment
Share on other sites

Just now, GOLI SODA said:

Mim entha strong ayuthey...bjp ki antha manchi jaruguthundi..mim brothers speaches are enough to mint more seats northen part of.india

Link to comment
Share on other sites

ee bjp gallaki mallee muslim agenda ni paiki lepadam thappa inko alochana unda?

mim will create pockets of islamic leadership like it was before vallabhai patel integrated them into india

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...