Jump to content

మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!

KING007

Recommended Posts

మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!

మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!

దిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరోసారి షాకిచ్చాయి. వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పైనా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని సోమవారం వెల్లడించాయి.

మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ బండపై రూ. 225 పెరగడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా... ఫిబ్రవరి 4న ఇది రూ.719కి చేరింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న మరో రూ. 50 పెంచడంతో రూ. 769కి పెరిగింది. ఆ తర్వాత ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంట గ్యాస్‌పై రూ.25 వడ్డన విధించారు. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో సిలిండర్‌ ధర రూ.819కి చేరడం గమనార్హం.

వాణిజ్య సిలిండర్‌పైనా రూ.95 పెరగడంతో.. ఒక సిలిండర్‌ ధర రూ.1,614కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలలో 16 రోజులు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం గమనార్హం. 

Link to comment
Share on other sites

8 minutes ago, KING007 said:

:terrific: :terrific:

Link to comment
Share on other sites

4 minutes ago, OneAndOnlyMKC said:

We want 1000 round figure to contribute our country 

it will happen soon. saudi aramco propane, butane bench mark prices peruguthunnaayi. 

one good thing is lpg getting delivered within one day from date of booking. 

Link to comment
Share on other sites

Initial gaa naaku 200 padevi -- account lo gas subsidy ani. 

eppudu rupai kooda padatam ledu . 

next year nundi , A.P lo farmers ki free power kooda teesi dobburtaru.  meeters bigistunnaru

vallaki kooda account lo vestam ani cheptaru ...  veyyalasindi jaggadu. 

vaadu eppatiki veyyadu. 

Link to comment
Share on other sites

2 hours ago, bharath_k said:

Initial gaa naaku 200 padevi -- account lo gas subsidy ani. 

eppudu rupai kooda padatam ledu . 

next year nundi , A.P lo farmers ki free power kooda teesi dobburtaru.  meeters bigistunnaru

vallaki kooda account lo vestam ani cheptaru ...  veyyalasindi jaggadu. 

vaadu eppatiki veyyadu. 

Political Parties gurinchi pakkana pettandi.. 

Miku subsidy enduku ivali anukuntunaru government ? 

Miru nijangane subsidy ki arhulu ayundi rakapothe badhapadali.... Jus oka practice laga idivaraku subsidy undi ipudu ledu anatam public ki tappu anipiyatleda? Subsidy is meant for downtrodden.. 

Okavipu maname freebies ani tidatham inko vipu manaki subsidy ravatla ani badhapadatam.. Conflict of thought kada

We should question on proper utilisation of taxes... Rather than asking subsidy... 

Link to comment
Share on other sites

6 minutes ago, ntrrules7 said:

Why can't we expect subsidy tell one reason.  We are paying tax.  Just imagine last month oil 100 rs  now it's 160 rs.  Are we getting hikes in such a way.  Only tax payers are getting gas subsidy other than this tell me one. 

Link to comment
Share on other sites

26 minutes ago, ntrrules7 said:

Political Parties gurinchi pakkana pettandi.. 

Miku subsidy enduku ivali anukuntunaru government ? 

Miru nijangane subsidy ki arhulu ayundi rakapothe badhapadali.... Jus oka practice laga idivaraku subsidy undi ipudu ledu anatam public ki tappu anipiyatleda? Subsidy is meant for downtrodden.. 

Okavipu maname freebies ani tidatham inko vipu manaki subsidy ravatla ani badhapadatam.. Conflict of thought kada

We should question on proper utilisation of taxes... Rather than asking subsidy... 

Evarni adagali bro...about proper utilisation?

Link to comment
Share on other sites

34 minutes ago, ntrrules7 said:

Political Parties gurinchi pakkana pettandi.. 

Miku subsidy enduku ivali anukuntunaru government ? 

Miru nijangane subsidy ki arhulu ayundi rakapothe badhapadali.... Jus oka practice laga idivaraku subsidy undi ipudu ledu anatam public ki tappu anipiyatleda? Subsidy is meant for downtrodden.. 

Okavipu maname freebies ani tidatham inko vipu manaki subsidy ravatla ani badhapadatam.. Conflict of thought kada

We should question on proper utilisation of taxes... Rather than asking subsidy... 

Agree your point 200% 

We did not wan't any subsidies from GOVT.  

petrol ni  entaku kontunnaro antake evvamanandi.  ( 24 rupees ltr  petrol ni 100 ki ammutunnaru ) 

Gas entaku kontunnaro antake evvamanandi. 

manu income taxlu kattali,  indirect taxlu kattali. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...