Jump to content

Elections 2021


Rajakeeyam

Recommended Posts

  • Replies 125
  • Created
  • Last Reply

శనివారం అసోంలో పర్యటించిన మోదీ తముల్‌పూర్‌లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. ప్రధాని  ప్రసంగిస్తుండగా హరిచరణ్‌ దాస్‌ అనే కార్యకర్త డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన మోదీ.. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపారు. ఆ కార్యకర్తకు చికిత్స అందించాలంటూ తనతో పాటు వచ్చిన పీఎంవో వైద్యుల బృందాన్ని ఆదేశించారు. దీంతో వారు హరిచరణ్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడని ఉందని వైద్యుల బృందం తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను భాజపా తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

 

Entha kshunna drusti Modi mama 

Link to comment
Share on other sites

On 4/3/2021 at 12:17 PM, kurnool NTR said:

. ప్రధాని  ప్రసంగిస్తుండగా హరిచరణ్‌ దాస్‌ అనే కార్యకర్త డీహైడ్రేషన్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన మోదీ.. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపారు. ఆ కార్యకర్తకు చికిత్స అందించాలంటూ తనతో పాటు వచ్చిన పీఎంవో వైద్యుల బృందాన్ని ఆదేశించారు.

vada debba tagilithe Em cheyyali? Ventane Kinda padipovaali.😁

enduko..sontham sainma laa ee joke yaad ki vachindi. 
ofcourse sannasi garu chupinche practical Jokes inka ekkuva navvu teppisthunnayi le 🤣

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...