Jump to content

Elections 2021

Rajakeeyam

Recommended Posts

  • Replies 125
  • Created
  • Last Reply

Almost exactly eight years after he split away from the Janata Dal United (JDU), the Upendra Kushwaha-led Rashtriya Lok Samta Party (RLSP) came a full circle today as it merged into Bihar Chief Minister Nitish Kumar's party. The returning leader has been named the parent party's Parliamentary Board Chairperson. The formalities of the merger were to be worked upon later through the day.

Link to comment
Share on other sites

The Bharatiya Janata Party (BJP) on Sunday (March 14) announced the list of 20 candidates for the upcoming Tamil Nadu assembly elections. The party will be contesting the assembly elections as an NDA partner with the AIADMK.

The party announced that Vanathi Srinivasan will contest from Coimbatore South against Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan. Additionally, Khushboo Sundar will contest from Thousand Lights in Chennai.

Link to comment
Share on other sites

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత వాషింగ్‌మెషిన్లు, ఉచిత సోలార్‌ స్టవ్‌లు, అందరికీ ఉచిత కేబుల్‌ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. రేషన్‌ సరకులను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామని పేర్కొంది. అమ్మ హౌసింగ్‌ పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది. ఏటా పొంగల్‌కు ఇచ్చే రూ.2,500 నగదు పథకం కొనసాగుతుందని స్పష్టంచేసింది.
 
మహిళలకు సిటీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని, ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని పేర్కొంది. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.25వేలు సబ్సిడీ, కాలేజీ విద్యార్థులకు ఉచిత 2జీబీ డేటా అందిస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది. శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు వంటివీ ఇందులో ఉన్నాయి.

YCP scheme 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 3/27/2021 at 10:55 AM, srohith said:

Few kolkata friends said BJP may get around 160-170, Didi may lose her own seat

So.. Rabindranath Tagore vesham.. baagaane pani chesindaa? 😆

chudabothe.. Prashanth Kishore .. kante , Baffa Whatsapp university batch ye .. more dangerous gaa unnaaru 😁 

Link to comment
Share on other sites

On 3/27/2021 at 10:55 AM, srohith said:

Few kolkata friends said BJP may get around 160-170, Didi may lose her own seat

Naku doubte uncle Didi wheelchair medha aata rakthi kattisthudhi, she might pull it off with PK dude ani naa peeling. BJP don’t have good CM face + some areas no strong local candidates.

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Naku doubte uncle Didi wheelchair medha aata rakthi kattisthudhi, she might pull it off with PK dude ani naa peeling. BJP don’t have good CM face + some areas no strong local candidates.

Bangla tour,some other drama acts are getting more popular rather than Didi wheel chair drama...I want to see Didi lost .. chances are there...due to didi,maya and few ugly people acts... resulting..drama modi pm once again

Link to comment
Share on other sites

1 minute ago, Venkatpaladugu said:

Bangla tour,some other drama acts are getting more popular rather than Didi wheel chair drama...I want to see Didi lost .. chances are there...due to didi,maya and few ugly people acts... resulting..drama modi pm once again

Pakka valla talent ni recognize chesaru kani, valla leader ni Oscar ki matram nominate cheyadam ledhu. 

Link to comment
Share on other sites

2 hours ago, Uravakonda said:

Pakka valla talent ni recognize chesaru kani, valla leader ni Oscar ki matram nominate cheyadam ledhu. 

ఆయన ఆస్కార్ రేంజ్ ఎప్పుడో దాటేశారు.

ఆయనది తీసుకునే రేంజ్ కాదు.ఇచ్చే రేంజ్.

త్వరలో మోస్కార్ (మోస కార్) అని కొత్త అవార్డ్ ఇస్తారు ఆయన పేరు మీద.

Link to comment
Share on other sites

కోల్‌కతా: ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకున్నా.. దేశ రాజకీయాలు మాత్రం పశ్చిమ్‌ బెంగాల్ మీదే కేంద్రీకృతమయ్యాయి. మోదీ-షా ఎత్తుగడలకు వెరవకుండా..మరోసారి అధికారాన్ని చెపట్టాలని తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారంలో దీటుగా పాల్గొంటున్నారు. ఈ రోజు తాను పోటీ చేసే నందిగ్రామ్ స్థానంలో ప్రచారానికి చివరి రోజు కావడంతో ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆ స్థానంలో మమతను ఓడించి సువేందును గెలిపించుకోవాలని భాజపా అగ్రనేత అమిత్‌ షా పట్టుమీదున్నారు. ఈ హాట్‌సీట్‌లో చివరి రోజు ప్రచారంలో మమత, షా తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నారు.

దానిలో భాగంగా అమిత్‌ షా రోడ్‌ షోలో పాల్గొనే వేదికను దాటుకుంటూ మమత ముందుకెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు జై శ్రీరామ్ నినాదాలతో మమత రోడ్‌ షోను ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. నినాదాలు చేస్తూ, ఆమె రోడ్‌ షోను వెంబడించారు. అయితే ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా..మమత ప్రసంగిస్తుండగా..జై శ్రీరామ్ నినాదం దద్దరిల్లింది. దాంతో ఆమె ప్రసంగించేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రిని అవమానపరిచేందుకే ఆ నినాదాలు చేసినట్లు అప్పట్లో టీఎంసీ ఆరోపించింది. హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు కొద్దికాలంగా పశ్చిమ్‌ బెంగాల్‌లో జై శ్రీరామ్ నినాదం హోరెత్తుతోంది. ఇదిలా ఉండగా..ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్‌ పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. ఏప్రిల్ ఒకటిన జరిగే రెండో దశలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. అప్పుడే నందిగ్రామ్ భవితవ్యాన్ని తేల్చనున్నారు.

Link to comment
Share on other sites

Attacking the Opposition Congress-led UDF and Rahul Gandhi in particular, Mr. George said Mr. Gandhi would visit only women’s colleges and the girls should be “cautious” while dealing with the former Congress president.

“Girls never XXXX down in front of him.. he is an unmarried trouble maker,” he alleged.

The former Left independent MP’s remarks came days after Mr. Gandhi had given Aikido lessons at the famed St. Teresa’s college in Kochi based on the request of a student.

Link to comment
Share on other sites

బీజేపీపై సంయుక్తంగా పోరాడదాం

హక్కుల్ని, స్వేచ్ఛను హరిస్తోంది.. మోదీ నియంత పోకడలే కారణం

కేంద్రంలో గట్టి ప్రత్యామ్నాయం అవసరం.. కలిసి రండి

కేసీఆర్‌, జగన్‌ సహా విపక్ష నేతలకు బెంగాల్‌ సీఎం మమత లేఖ

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత జాతీయ సమీకరణాల్లో మార్పు!

న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కీలక రాజకీయ సమరాన్ని ఎదుర్కొనబోతున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల దిశగా వ్యూహాత్మకంగా ఓ అడుగు ముందుకేశారు. బీజేపీని దీటుగా ఎదుర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని పిలుపిస్తూ తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ సహా పది విపక్షాల అగ్రనేతలకు బుధవారం ఓ లేఖను పంపారు.

‘‘ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడింది. రాజ్యాంగంపైనా, సమాఖ్య వ్యవస్థపైనా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా, సమర్థంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైంది. అందరం కలిసి దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందించాలి. ఇందుకు కలిసిరావాలని కోరుతున్నాను’’ అని ఆమె తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఈ లేఖను చూస్తే... బెంగాల్‌తో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంయుక్త వ్యూహరచనకు మమత పిలుపివ్వడం, దాదాపుగా అన్ని పార్టీలకూ బీజేపీ ఉమ్మడి శత్రువుగా మారడంతో ఎన్నికలయాక ఓ ఐక్య సంఘటన రూపుదిద్దుకునే దిశగా కార్యాచరణ మొదలుకావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతేకాక, ఈసారి కూడా గెలుపుపై ధీమాగా ఉన్న మమత, ఈ విపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువుగా మారే ప్రయత్నాన్ని ఈ లేఖ ద్వారా చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మమతా బెనర్జీ లేఖ అందుకున్న నేతల్లో సోనియాగాంధీ, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కే చంద్రశేఖర్‌రావు, శరద్‌ పవార్‌, స్టాలిన్‌, ఉధ్దవ్‌ ఠాక్రే, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, దీపాంకర్‌ భట్టాచార్య ఉన్నారు. అందరూ ఎన్నికల ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రీ త్యా వెంటనే మమత లేఖకు ఎవరూ స్పం దించకపోవచ్చునని, అయితే కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలతో అవగాహన ఉన్నందువల్లే ఆ మె ఈ లేఖ రాశారని ఈ వర్గాలు తెలిపారు

తాను లేఖ రాసిన పది పార్టీలే కాక దేశంలో భావ సారూప్యత గల పార్టీలన్నీ కలిసికట్టుగా ఐక్యం కావాలని, టీఎంసీ చైర్‌ పర్సన్‌గా అందరితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మమత చెప్పారు. కాగా దేశంలో సమైక్య ప్రతిపక్షం ఏర్పర్చేందుకు 2019 లోక్‌ సభ ఎన్నికల ముందునుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల అది ఇంతవరకూ సాధ్యం కాలేదు.

కాని ప్రస్తుతం దేశంలో విశ్వసనీయ ప్రత్యామ్నాయం ఏర్పడేందుకు సమయం పరిపక్వంగామారిందని, మోదీ పాలన పట్ల దేశంలో వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఇందుకు కారణమని, లేఖను రాయడం వెనుక ఆంతర్యమిదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్‌లో ప్రస్తుతం బీజేపీకి 300మంది లోక్‌సభ సభ్యులుండగా ఆ పార్టీ మిత్ర పక్షాల్లో జేడీయూకు 16, లోక్‌ జనశక్తికి ఆరుగురు, అప్నాదళ్‌ కు ఇద్దరు సభ్యులున్నారు.

మమత తన లేఖలో బిజూ జనతాదళ్‌, బీఎస్పీ పేర్లను ప్రస్తావించలేదని, ఈ రెండు పార్టీలకు కలిసి 22 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ మాయవతి, నవీన్‌ పట్నాయక్‌లను ఆమె నమ్మదగ్గ మిత్ర పక్షాలుగా భావించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌, వైసీపీ కూడా తమ వైఖరిని మరింత స్పష్టంగా తెలిపేందుకు ఆమె లేఖ ఉపయోగపడుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. అయినా లోక్‌సభలోని 543 సీట్లలో ప్రతిపక్షాలు బలంగా సమీకృతమైతే 150 మం దికి పైగా ఎంపీలు సంఘటితం కావొచ్చని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. 

ఏడు దృష్టాంతాలు 

ప్రజాస్వామ్యంపై, సహకార సమాఖ్య స్ఫూర్తిపై బీజేపీ తీవ్ర దాడికి పాల్పడుతోందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ తన లేఖలో ఏడు ఉదంతాలను ప్రస్తావించారు, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కల్పించడం, గవర్నర్‌ అధికారాలను దుర్వినియోగపరచడం, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను తమకు అనుకూలంగా వాడుకోవడం, రాష్ట్రాల నిధుల్ని తొక్కిపెట్టడం, జాతీయ అభివృద్ది మండలి, ప్రణాళికా సంఘం వంటి సంస్థల్ని రద్దు చేయడం, బీజేపీయేతర ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు డబ్బు సంచుల్ని పంచడం, జాతీయ ఆస్తులను విశృంఖలంగా ప్రైవేటుపరం చేయడం, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలైన వాటిని ఆమె ప్రస్తావించారు. స్వాతంత్య్రం తరువాత అధికార విపక్షాల మధ్య అంతరం ఇంతలా అగాధంగా మారడం ఇదే ప్రథమమని ఆమె దుయ్యబట్టారు. 

Link to comment
Share on other sites

Just now, srohith said:

2019 before elections CBN gurtostunnaru

Link to comment
Share on other sites

7 minutes ago, srohith said:

2019 before elections CBN gurtostunnaru

hmm..... didi may be on the verge of loosing... baffas anni astralani use chestunnaru... lekunte... anni states lo 1 or 2 days lo ayipotunnayi... WB lo 8 days..... 

Link to comment
Share on other sites

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత పోలింగ్, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కాగా, రెండు రాష్ట్రాల్లో ఓటర్లు పోలింగ్ బూత్‌కు పోటెత్తారు. కాగా, ఈరోజు రెండు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో 80.43 శాతం, అస్సాంలో 73.03 శాతం పోలింగ్ నమోదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...