Jump to content

Elections 2021

Rajakeeyam

Recommended Posts

1 hour ago, Venkatpaladugu said:

Tn--DMK..

Bengal-->>gujju galla Maya lo ..padi..50-50 or 60-40.. surly this one tight fight..no surprise even for didi defeat..(aame picha mamulu ga ledu anta)

Assam--no idea....Kerala...ippudu vunna valla key chance antunnaru

Ninna PK dude scooty nadipinchadu, elagola gelipisthadu le 

Link to comment
Share on other sites

  • Replies 125
  • Created
  • Last Reply

Four years after helping the Congress to power in Punjab with a big win in Assembly elections, Prashant Kishor has returned to the state, signing on as "principal advisor" to Chief Minister Amarinder Singh, who tweeted to say the two would "work for the betterment of the people of Punjab".

"Happy to share that Prashant Kishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab!" Mr Singh tweeted Monday.

Mr Kishor told NDTV that the offer had been on the table for the past year, and that Amarinder Singh is "like family". "I can't say 'no' to him...," Mr Kishor said.

Link to comment
Share on other sites

5 hours ago, Rajakeeyam said:

Ee PK ane virus ni janaalloki vadilaru gaa annaay

Link to comment
Share on other sites

9 hours ago, Rajakeeyam said:

Four years after helping the Congress to power in Punjab with a big win in Assembly elections, Prashant Kishor has returned to the state, signing on as "principal advisor" to Chief Minister Amarinder Singh, who tweeted to say the two would "work for the betterment of the people of Punjab".

"Happy to share that Prashant Kishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab!" Mr Singh tweeted Monday.

Mr Kishor told NDTV that the offer had been on the table for the past year, and that Amarinder Singh is "like family". "I can't say 'no' to him...," Mr Kishor said.

So after modi..pk.kuda god antaru..just kidding..he is the man running with great strategies..just keep aside good or bad for society.. everytime he is proving him as right and always winning..

Link to comment
Share on other sites

Ousted former AIADMK chief VK Sasikala's sudden announcement on Wednesday night - that she will "step aside from politics and public life" - is clearly 'Advantage AIADMK' and a setback to her nephew and Amma Makkal Munnetra Kazhagam (AMMK) leader TTV Dhinakaran.

"All true followers of Jayalalithaa need to act with wisdom to ensure the DMK, that 'amma' identified as our common enemy, is kept out of power," Sasikala said in her statement.

"I have never hankered after title, posts or power. I will stay away from politics and pray to 'akka' (sister) and to God, for AIADMK rule to continue," she added.

Link to comment
Share on other sites

3 hours ago, Rajakeeyam said:

Meeku asala matter teliyadhu anukuntam.. BJP heads Sasikala ni AIDMK loki teesukomani chepparu.. Sasikala asala menu politics lone vundadhu ani telchi cheppesindhi..

Link to comment
Share on other sites

చాప కింద నీరులా.. ఛత్తీస్‌గఢ్‌లా!

అసోంను తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పక్కా వ్యూహం వరుసగా పదిహేనేళ్లపాటు కమలనాథుల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను 2018లో కాంగ్రెస్‌ దక్కించుకున్న తీరు అమోఘం! నాటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అద్భుత విజయాన్ని నమోదుచేసింది. మొత్తం 90 స్థానాలకుగాను 68 సీట్లను గెల్చుకుంది. ఆ విజయానికి ప్రధాన కారణం.. బూత్‌ స్థాయిలో పార్టీ అనుసరించిన వ్యూహాలు! ఇప్పుడు అవే వ్యూహాలతో అసోంనూ హస్తగతం చేసుకోవాలని చూస్తోంది కాంగ్రెస్‌. అందుకు తగ్గట్లే చాప కింద నీరులా, చడీ చప్పుడు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. 

ఒకప్పుడు కంచుకోట 

కాంగ్రెస్‌కు అసోం ఒకప్పుడు కంచుకోట. దిగ్గజ నేత తరుణ్‌ గొగొయ్‌ నేతృత్వంలో రాష్ట్రంలో 15 ఏళ్లపాటు ఏకధాటిగా అధికారంలో కొనసాగింది. 2016లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. 60 స్థానాలను గెల్చుకోవడం ద్వారా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కాంగ్రెస్‌ 26 సీట్లకు పరిమితమైంది. వారిలో ఏడుగురు తర్వాత పార్టీని వీడారు. ఇటీవల తరుణ్‌ గొగొయ్‌ కాలం చేయడంతో కాంగ్రెస్‌ సమర్థ నాయకుణ్ని కోల్పోయినట్లయింది. 

రంగంలోకి బఘేల్‌ 

అసోంలోనూ ఛత్తీస్‌గఢ్‌ తరహా ఫలితాలను పునరావృతం చేయాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం.. ఆ రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన.. ఛత్తీస్‌గఢ్‌లో తమ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన 25-30 మంది ఎన్నికల వ్యూహకర్తలు, పార్టీ కీలక నేతలను రాష్ట్రంలో మోహరించారు. బూత్‌ స్థాయుల్లో కమిటీలు ఏర్పాటుచేశారు. కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మపుత్ర నీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, తేయాకు తోటల కార్మికులకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీలను భాజపా నెరవేర్చలేకపోయిన తీరును ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంపై వారికి శిక్షణనిచ్చారు. దీంతో ప్రస్తుతం కార్యకర్తల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. 

వలస కార్మికులపై గురి 

ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన కార్మికులు అసోంలో ప్రస్తుతం దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. వారంతా ఎగువ అసోంలోని తేయాకు తోటల్లో పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బఘేల్‌ బృందం.. వారిని కాంగ్రెస్‌ వైపు ఆకర్షించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. 50 మంది జానపద కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటుచేస్తూ వారి ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలను రప్పించిమరీ.. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయిస్తున్నారు బఘేల్‌. 

తర్వాతి లక్ష్యం యూపీ 

ఛత్తీస్‌గఢ్‌ తరహా ఫార్ములానే ఉత్తర్‌ ప్రదేశ్‌ (యూపీ)లోనూ అనుసరించాలని కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే సంబంధిత పనులు ప్రారంభించింది. పలు నియోజకవర్గాల్లో బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. అసోంలో ఎన్నికలు ముగిసిన వెంటనే.. అక్కడి నుంచి వ్యూహకర్తల బృందం యూపీకి మకాం మార్చి, తమ పనులను పూర్తిస్థాయిలో మొదలుపెట్టే అవకాశముంది. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

ఛత్తీస్‌గఢ్‌లో ఏం చేశారు? 

ఛత్తీస్‌గఢ్‌లో 2003 నుంచి 2018 వరకు ఏకధాటిగా భాజపా ప్రభుత్వం కొనసాగింది. దీర్ఘకాలంపాటు అధికారానికి పార్టీ దూరంగా ఉండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. నేతలు, కార్యకర్తలు నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పార్టీ గట్టిగా తీర్మానించుకుంది. ఎన్నికలకు చాలా సమయం ఉండగానే క్షేత్రస్థాయి నుంచి పనులు మొదలుపెట్టింది. బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో కీలక రాజకీయ అంశాలపై కమిటీల సభ్యులకు అవగాహన కల్పించింది. హామీల అమలులో భాజపా విఫలమైన తీరును ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు జానపద కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేసింది. మార్పు కోసం ఓటెయ్యాలంటూ ప్రచారం చేసింది. ఓటింగ్‌ కేంద్రాలకు జనాలను భారీగా తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులకు శిక్షణనిచ్చింది. ఆ వ్యూహాలు ఫలించి, ఎన్నికల్లో అద్భుత విజయం కాంగ్రెస్‌ సొంతమైంది. - ఈనాడు ప్రత్యేక విభాగం 

Link to comment
Share on other sites

KOLKATA: For the last three decades, Mamata Banerjeehas never fought an election away from Bhowanipore. From 1991-2011, she was a Kolkata (South) MP, which includesBhowanipore, and from 2011 she has been Bhowanipore’s MLA. The poll bond was severed on Friday. 

“If need be I will again contest from here. But whether I contest from here or not, Bhowanipore will always be within my grasp,” she said. State power minister Sovandeb Chattopadhyay will now fill in for Banerjee in Bhowanipore, to which the CM added, “I will always be here and keep a watch.”

Link to comment
Share on other sites

2 hours ago, fan no 1 said:

Nakenduko PK ki first failure avvuddemo edi anipistondi...

He already failed in UP, so this will be 2nd if at all it happens. Biggest problem for BJP is finding candidates that can add value and win. So JDidi has edge here.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...