Jump to content

ఎవరీ విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడ నుండి వచ్చాడు? ఏవిధంగా వచ్చాడు?


Raaz@NBK

Recommended Posts

ఎవరీ విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడ నుండి వచ్చాడు? ఏవిధంగా
వచ్చాడు?
ఎవరి అండదండతో వచ్చాడు? ఇతగాడు గత చరిత్ర ఏమిటి?
గతంలో అనగా 1986 సంవత్సరంలో ఎ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకులు ఎన్ని హెచ్చరికలు
చేసినా భేఖాతరు చేస్తూ, అక్రమ వసూళ్ళు చేస్తున్నందున, ఎ.ఐ.ఎస్.ఎఫ్. వారు. కదిరి
పురవీధులలో ఇతగాడి ఒంటి మీద బట్టలు విప్పి ఊరేగిస్తునన తరుణంలో అప్పటి దళిత
నాయకుడైన గుడిసెల దేవానంద్ ను శరణుజొచ్చి ఎ.వి.వి.వి. విద్యార్థి విభాగంలో చేరడం
జరిగింది. ఆ విధంగా ఎ.బి.వి.పి.లోకి ప్రవేశించి విద్యాభ్యాసం కూడా కొనసాగించడానికి ఆర్థిక
ఇబ్బందులు ఉన్నందున బి.జె.పి. నాయకులైన యం.ఎస్. పార్థసారథి డిష్ లో పనిచేయుదు
అక్కడి వారి డిష్ రూములో పంట వండుకుంటూ, విద్యాభ్యాసం కొనసాగించడానికి "దేవానంద్
అవిధంగా సహకరించాడు."
1999 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బి.జె.పి. మరియు తెలుగుదేశం పొత్తులో
భాగంగా కదిరి నియోజకవర్గం శాసనసభ సీటును బి.జె.పి.కి కేటాయించడం ద్వారా అక్కడ
బి.జె.పి. తరుపున యం.ఎస్. పార్థసారథి గారు గెలవడం జరిగినది. అప్పుడు పార్థసారథి డిష్
నందు పనిచేస్తున్న ఇతగాడు (విష్ణువర్ధన్ రెడ్డి) యం.యల్.ఏ. గారి అన్ని కార్యక్రమాలలో
పాల్గొంటూ పార్థసారథి గారి వెంట ఉన్నటువంటి పాత బి.జె.పి. కార్యకర్తలందరిని ఒక్కొక్కరిని
దూరం చేస్తూ, అంటే పార్థసారథిగారితో ఎక్కువ సంబంధం లేకుండా చేస్తూ తనే ముఖ్య
అనుచరుడిగా చలామణి అవుతూ, అందరిని దూరం చేస్తూ, యం.ఎల్.ఏ. పేరు మీద వారి
వరు అన్నీ ఇతగాడు చేస్తూ 5 సంవత్సరాలలో ఆర్థికంగా తన కాళ్ళమీద తను నిలబడే
స్థాయికి ఎదిగి మిగిలిన పాత కార్యకర్తలను ఎం.ఎస్. పార్థసారథి గారి దూరం అయ్యే విధంగా
చేసిన ఘనత విష్ణుకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు.
కుటాగుళ్ల గ్రామంలో చురుకైన కార్యకర్తలు నాగరాజు, చలపతి, గంగరాజు బి.సి.
వర్గాలకు చెందినవారు దూరం కావడానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి కాదా? జనసంఘ్ నుండి
పనిచేస్తున్న సీనియర్ నాయకులు రామబాణం రామిరెడ్డి గారు దూరం కావడానికి విష్ణువర్ధన్
రెడ్డి కారణం కాదా?
ధర్మవరం మున్సిపల్ ఛైర్మెన్ కచర్ల కంచన్న గారు మూడు పర్యాయములు బి.జె.పి.
కౌన్సిలర్‌గా గెలుపొందిన కె.సి. నారాయణస్వామి,చేనేత నాయకుడు మరియు కౌన్సిలర్ కత
గోపాల్, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అన్నం వెంకటేష్ మూర్తి, నారాయణ రెడ్డి, జయచంద్రారెడ్డి
వీరందరిని బి.జె.పికి దూరం చేసి ధర్మవరంలో పార్టీని నామరూపం లేకుండా చేసిన ఘనత
విష్ణువర్ధన్ రెడ్డిది కాదా? సీనియర్ నాయకులు శ్రీ అంబటి సతీష్ కుమార్‌ను ధర్మవరంలో ఏ
బాధ్యత లేకుండా చేయడం విష్ణువర్ధన్ రెడ్డి కాదా?
పెనుకొండ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో బి.జె.పి. అభ్యర్థిగా పోటీచేసి జిల్లా
బి.జె.పి. అభ్యర్థుల అందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన (5,200) శ్రీ దొంది
లక్ష్మీనారాయణ గుప్త పార్టీకి దూరం కావడానికి విష్ణువర్ధన్ రెడ్డి కారణం కాదా?
హిందూపురం మాజీ మున్సిపల్ ఛైర్మెన్ బి.ఎస్. విద్యాసాగర్ పార్టీ నుండి బయటకు
పోవడానికి సీనియర్ నాయకులు సురువు రామాంజనేయులు వారి అనుచరులు పార్టీకి
దూరం కావడానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి కాదా?
అనంతపురము మరియు రాయదుర్గం 2012 ఉప ఎన్నికల్లో అనంతపురం
నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఓట్లు చీల్చడానికి బి.జె.పి. అభ్యర్థిగా బలిజ సామాజిక
వర్గానికి చెందిన వారికి టిక్కెట్టు కేటాయించడానికి, అనంతపురం ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో
పాల్గొనడానికి బహిరంగసభలు ఏర్పాటు చేయడానికి, రాష్ట్ర నాయకులను ఎన్నికల ప్రచారానికి
రాకుండా ఉండడానికి తను జిల్లా అధ్యక్షునిగా ఎన్నికల ప్రచారంలో లేకుండా ఉండడానికి
వై.యస్.ఆర్. అభ్యర్థి గురునాథ్ రెడ్డి గారి నుండి 15 లక్షల రూపాయలు విష్ణువర్ధన్ రెడ్డి
తీసుకోవడం వాస్తవం కాదా?
పెనుకొండ కాళేశ్వర స్వామికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమం
చేయకుండా ఉండడానికి గాను కాళేశ్వరస్వామి ట్రస్టు చైర్మెన్ నాగిరెడ్డి నుండి పెనుకొండ
అడ్వకేటు ప్రతాప్ రెడ్డి (ఎ.ఐ.ఎస్.ఎఫ్ లో మిత్రుడు) ద్వారా 20 లక్షల తీసుకోవడం వాస్తవం
కాదా?
చిన్న సుదర్శన్ నక్సలైట్ ను చంపడానికి విష్ణువర్ధన్ రెడ్డి రక్తసంబంధం వున్న స్త్రీ చిన్న
సుదర్శతో అక్రమ సంబంధం ఏర్పరచి అనంతపురం జిల్లాలో ఉంటే అనుమానం వస్తుందని
అభిప్రాయంతో వారిని బెంగుళూరులో వుంచి (15 రోజులు) అప్పటి కదిరి డి.ఎస్.పి. అయిన
రెడ్డయ్య ద్వారా యల్లనూరు పెద్దరెడ్డి, ఇందుకూరు శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో చిన్న
సుదర్శనను ఎన్ కౌంటర్ చేయించడానికి ఒక మాజీ తెలుగుదేశం యం.ఎల్.ఏ. గారి నుండి
3 కోట్లు తీసుకోవడం వాస్తవం కాదా?
పుట్టపర్తి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రములో సాయిబాబా గారు మరణించిన
సమయములో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు బాబా యోగ క్షేమాలు
తెలుపాలని డిమాండు చేస్తూ ప్రధాన ద్వారము వద్ద ధర్నా నిర్వహించినాడు. తరువాత మరుసటి
రోజు సత్యసాయి ట్రస్టు సభ్యుడు, సాయి బాబా తమ్ముడు స్వర్గీయ జానకిరామయ్య కుమారుడు
రత్నాకర్ ద్వారా లక్షలలో ముడుపులు తీసుకొని విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుని హోదాలోమిన్నకుండి పోవడం వాస్తవం కాదా?
కదిరి ప్రాంత పెడబల్లి హంద్రినీవా ప్రాజెక్టు విషయంలో అనేక ఉద్యమాలు చేసి ఆ
కాంట్రాక్టర్ బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి 50 లక్షల రూపాయలు వసూలు చేయడం వాస్తవం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.యస్. రాజశేఖర్ రెడ్డి మృతి చెందినప్పుడు
అంత్యక్రియల్లో భాగంగా ఆయన పార్థివ దేహాన్ని పూడ్చి పెట్టే కార్యక్రమంలో అందుకు
సహకరించిన 10 మంది సిబ్బందిలో విష్ణువర్ధన్ రెడ్డి నల్ల టీషర్టు ధరించి పాల్గొనడం నిజం
కాదా? ఆయన జిల్లా అధ్యక్ష హోదాలో ఇడుపులపాయకు పోయి శ్రద్ధాంజలి ఘటించి వుంటే
ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది వుండేది కాదు. పై సంఘటన గురించి కార్యకర్తలు ప్రశ్నిస్తే
అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని కలుస్తా, విజయమ్మను కలుస్తా సమయం వస్తే
పార్టీని వీడేందుకు సిద్దం అని సమాధానం ఇస్తే కార్యకర్తలు విస్తుపోవడం నిజంకాదా?
కర్నాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నప్పుడు భూదందా కేసులో ముఖ్యమంత్రి
ద్వారా పైళ్ళపై సంతకం చేయిస్తానని జె.సి. బ్రదర్స్ హైదరాబాద్ (బట్టల వ్యాపారం) వారి
నుండి 2 కోట్ల రూపాయలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ రిజెక్టు చేస్తే వారి డబ్బులు
2 కోట్లు రూపాయలు ఇవ్వకుండా ఎగరకొట్టడం నిజం కాదా?
ఎన్నికల ముందు రెడ్డి కులస్తుల సంఘ ప్రముఖులు రంగారెడ్డి జిల్లాలో సమావేశం
నిర్వహిస్తే బి.జె.ఏ. యువ మోర్చా అధ్యక్షుని హోదాలో విష్ణువర్ధన్ రెడ్డి ప్రసంగిస్తూ జగన్మోహన్
రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు రెడ్డి కులస్తులు ఏ పార్టీలో వున్న ఏ హోదాట వున్న
వై.యస్.ఆర్.సి.పి.కి సహకరించాలని సర్వశక్తులు ఒడ్డాలని ప్రతి ఒక్కరూ కృషిచేయాలని
పిలుపునివ్వడం నిజం కాదా? ఈ విషయం సంబంధించి సి.డి.ని ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు
జి. కిషన్‌రెడ్డి గారికి పంపిస్తే దానిని పక్కనబెట్టడం వాస్తవం కాదా?
అనంతపురం జిల్లా కదిరిలో నారాయణ కార్పోరేట్ కాలేజి ఏర్పాటు చేయడానికి
కాలేజి యాజమాన్యం ప్రయత్నిస్తే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు ద్వారా అద్దుకొని సదరు కాలేజీ
యాజమాన్య ప్రతినిధులను జిల్లా బి.జె.పి. కార్యాలయంనకు పిలిపించుకొని బెదిరించి 4
లక్షల రూపాయలు వసూలు చేసి కాలేజి పెట్టుకోవడానికి ఒప్పుకోవడం నిజం కాదా?
అనంతపురం నగర శివారులో వున్న కేశవరెడ్డి స్కూల్ విష్ణువర్ధన్ రెడ్డి మేనల్లుడు
చదువుతున్నాడు. సదరు పాఠశాల ప్రిన్సిపాల్ ఫీజు కట్టమని అడిగితే నేను విష్ణువర్ధన్ రెడ్డి
బి.జె.పి. జిల్లా అధ్యక్షున్ని అని నన్నే ఫీజు అడుగుతారా అని మహిళా ప్రిన్సిపాలు దుర్భాషలాది
మీ స్కూలుకు వస్తున్నామని కార్యకర్తలను అప్పటికప్పుడు విషయం చెప్పకుండా పాఠశాలకు
రప్పించడం, మీడియాను రప్పించడం, జిల్లా విద్యాశాఖాధికారిని పిలిపించడం, బెదిరించడం
వాస్తవం కాదా? సరిగ్గా 4 రోజుల తరువాత పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలిసి మీమేనల్లుడి కోసం కట్టిన ఫీజు నగదు చెక్కు తిరిగి చెల్లించడం వాస్తవం కాదా?
2014 ఎన్నికల్లో హిందూపురం వై.ఎస్.ఆర్. సి.పి. పార్లమెంట్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డికి
అనుకూలంగా పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి సహకరించకుండా బి.జె.పి.
కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండడానికి వై.యస్.ఆర్. సి.పి. అభ్యర్థి
శ్రీధర్ నుండి 30 లక్షల రూపాయలు తీసుకోవడం వాస్తవం కాదా?
కదిరి ప్రాంతంలో తనకల్లు తలుపుల ప్రాంతాల నుండి అందమైన, అమాయకులైన
నిరుపేద కుటుం ఆలకు చెందిన అమ్మాయిలను ఎంతమందిని ముంబాయికి తరలించి,
అమ్మేశాడో కదిరి ప్రాంతంలో విచారణ చేస్తే విష్ణువర్ధన్ రెడ్డి భాగోతం బయటపడుతుంది.
పై తెలిపిన విషయాలు వాస్తవం కాదని 1999 సంవత్సరంలో ఒక డిప్లో పనిచేస్తున్న
వ్యక్తి అనతికాలంలోనే కోట్లకు ఏవిధంగా పడగెత్తినాడు అని బి.జె.ఏ. రాష్ట్ర నాయకత్వం
ఎందుకు ఆలోచించడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి
జిల్లా బి.జె.పి. లోనికి ఎంతమంది కొత్త కార్యకర్తలు వచ్చారు? ఎంతమంది పాత కార్యకర్తలు
నాయకులు ఎంతమంది దూరం అయ్యారు. రాష్ట్ర నాయకులు ఎందుకు ఆలోచించడం
లేదు?
2000వ సంవత్సరంలో జిల్లా అధ్యక్షుడిగా పొత్తూరు వెంకటరమణప్ప గారు. వి.
పుండరీకాక్షరెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వున్నప్పుడు రాష్ట్ర పార్టీ అనంతపురం జిల్లా
పార్టీకి ఒక కమాండర్ జీపు ఇచ్చివుండిన యం.యస్. పార్థసారథిగారు జిల్లా అధ్యక్షుడిగా
అయిన తరువాత ఆ జీపును అప్పగించారు. ఆ తరువాత విష్ణువర్ధన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడు
అయిన తరువాత ఆ జీపు ఏమైంది. అమ్మేసినాడా? అమ్మేసివుంటే ఆ డబ్బు ఎక్కడ
జమచేసాడు?
అదేవిధంగా అనంతపురము నుండి ఒక ఇల్లాలును లేపుకొనిపోయి బెంగళూరులో
వుంచి పెద్ద రాజకీయ నాయకులకు పడకలేస్తూ, తన సొంతపనులు చేసుకుంటున్నాడు.
జిల్లావాసులకు సువిధితమే.
కదిరిలో దళిత నాయకుడిగా వుంటూ బి.జె.పి.లో అనేక ఉద్యమాలు చేసి అనేకమందిని
నిరుపేదలకు అండగా వుంటూ దాదాపు 500 గృహ సముదాయంతో బంగార్ లక్ష్మన్ కాలనీ
ఏర్పాటుచేసి, రాష్ట్రంలోనే బలమైన దళిత నాయకుడిగా గుడిసెల దేవానంద్ ను పార్టీ నుండి
బయటకు పోవడానికి కారణం విష్ణువర్ధన్ రెడ్డి కాదా?
సినీ నటుడు నరేష్ గారు పార్టీ కోసం హిందూపురంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకొని
పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో నరేష్ గారు ఇతగాడు ఎదుగుదలకు అడ్డంకి
అవుతాడాన్న కారణంగా బయటకి పోవడానికి నరేష్ గారికి సమస్యలు సృష్టించి, ఆయనకు
వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసి పార్టీ నుండి బయటకు పంపిన ఘనత విష్ణువర్ధన్ రెడ్డి కాదా?
బి.జె.పి. పార్టీకి ఆర్.ఎస్.ఎస్. ఎంత ముఖ్యమో, ఆర్.ఎస్.ఎస్. చేస్తున్న సేవల ద్వారా
పార్టీకి ఓట్లు వేస్తుంటే కాని విష్ణువర్ధన్ రెడ్డి ఆఫ్ నిక్కర్ గాళ్ళకు ఏమి రాజకీయం తెలుసునని
ఆర్.ఎస్.ఎస్.ను కార్యకర్తల దగ్గర కించపర్చి మాట్లాడడం నిజం కాదా?
ఈ విధంగా అనేక అక్రమాలు చేస్తూ పార్టీ అడ్డం పెట్టుకొని తనొక్కడే రాజకీయంగా
ఎదుగుతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ కోట్ల రూపాయలకు పడగెత్తి జిల్లాలో కార్యకర్తలను
అణగదొక్కుతూ మర్రివృక్షంలా తయారై బి.జె.పి. జిల్లా పార్టీని భూస్థాపితం చేస్తున్న ఇతగాడిపై
ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
2014 అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికలలో గుంతకల్లు అసెంబ్లీ బి.జె.పి. టికెట్
కేటాయింపు సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ కొట్రికి మధుసూధన్
గుప్తాకు ఇప్పించాలని, పార్టీలోకి రప్పించాలని ఇందుకోసము అక్షరాలా ఒక్క కోటి రూపాయలు
ముందస్తు ఒప్పందం చేసుకొన తర్వాత ఆర్.యస్.యస్. ప్రమేయంతో బి.జె.పి. అభ్యర్థిగా
శ్రీ బోయగడ్డ వెంకట్రామయ్య రావటంతో సదరు మధుసూదన్ గుప్తాగారు ఒప్పందం ప్రకారము
ఇచ్చిన డబ్బులు ఒక్క కోటి రూపాయలలలో 50 లక్షలు మాత్రము తిరిగి ఇవ్వటం, మిగిలిన
50 లక్షల ఇవ్వకుండా ఉండిన ఘనత విష్ణువర్ధన్ రెడ్డిది కాదా?
అనేకమంది అనంతపురం యం.పి.టి.సి.లుగా జిల్లాలో గతంలో కొనసాగిన ఒక ఘనత యం.ఎల్.ఏ. అనంతపురం ఒక మున్సిపల్ జిల్లా పార్టీకి ఛైర్మెన్ ఉంది, జడ్పిటి.సి.లు. విష్ణువర్ధన్
రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిన తరువాత అతను కనుసైగలలో ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా
అధ్యక్షుడు హయాంలో జరిగిన ఎన్నికల్లో ఒక సర్పంచ్ గాని, యం.పి.టి.సి.లు గాని, జడ్పీటిసిలు
గాని రెడ్డి మనవి పెట్టుకొని స్థాయి గురించి బి.జె.పి.. కార్యకర్తలను రాష్ట్ర రాష్ట్ర ద్వారా నాయకులకు పార్టీ గెలిపించగలిగారా, వారి ఆలోచించి మనోభావాలను పంపిస్తూ అనంతపురం? రాష్ట్ర కేవలం దెబ్బతీస్తూ స్థాయిలో పత్రికలలో జిల్లాలోని, పదవులు పార్టీని మరియు బి.జె.పి. దిగజారుస్తున్న తెచ్చుకొని ఫేస్బుక్ ఉనికిని జిల్లాలో లో కాపాడాలని విష్ణువర్ధన్ ఫోటోలో 
పెట్టుకొని రాష్ట నాయకులికి పంపిస్తు రాష్ట స్థాయిలో పదవులు తెచ్చుకొని క్రింద స్థాయి నాయకులను కార్యకర్తలను వారి మనోభావాలను దెబ్బతీస్తూ
సంఘపరివార్‌ విష్ణువర్ధన్‌రెడ్డి కార్యకర్తలను కబంధ విముక్తి హస్తాల నుండి పార్టీని విడుదల చేయవలసిందిగా  బి.జె.పి.ని కోరుతున్నాము బి.జె.పి. కార్యకర్తలను., మరియు
బి.జె.పి. సంఘపరివార్ కార్యకర్తలు as received forwarded

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...