Jump to content

Raghu Veera Reddy


OneAndOnlyMKC

Recommended Posts

9 hours ago, TDP_2019 said:

Papam Congress ne nammukoni mosam cheyyakunda unnadu. He could have easily Jumped into YCP. But Manchi vaadu laa unnadu

in one of the recent interview evaro chepthumnaru, he is the first one to propose Jagan as CM after YS death, ila chala mandi umnaru who were then close and loyao to ys family stayed away or departed with Jagan.

 

eeyana, Sabbam, Konda family etc

 

Link to comment
Share on other sites

1C25395C-5668-45EB-8F46-BEF4991945C8.jpeg

మేఘమధనం రఘువీరారెడ్డి. అప్పట్లో వీడు చేసిన అతి మామూలుగా లేదు. అయిన దానికి కాని దానికి నోరేసుకుని పడిపోయేవాడు. నాకు బాగా గుర్తు ఒకసారి అసెంబ్లీలో CBN ఇంకుడు గుంతల గురించి అడిగితే " మేము పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లే కడుతున్నాము మీవి ఇంకా ఇంకుడు గుంతల బతుకులేనా" అని ఎగతాళి చేశాడు. మేఘమధనం వల్ల ఒక్క చుక్క వర్షం పడలేదు గాని 100 కోట్లు పైగా మింగాడు. అది వీడి ఇంటి పేరుగా మారిపోయింది. రాజకీయ నాయకుడికి పదవి లేకపోవటమే పెద్ద కష్టం/శాపం. వీడిని చూసి జాలి పడాల్సిన పనే లేదు

Link to comment
Share on other sites

 
అధికారంలో ఉన్నప్పుడు నిరాడంబరంగా ఉండడం గొప్ప, అధికారం పోయాక ఎవరైనా ఇలాగే ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు ఎంత దర్పం వెలగబెట్టాడో అందరికీ తెలుసు!!
 
Link to comment
Share on other sites

4 hours ago, rajanani said:

1C25395C-5668-45EB-8F46-BEF4991945C8.jpeg

 

 

Veerappa Moily suitecaselu mingi :   some kurnol meetings YS Ki, veediki bhale birudulu ecchadule  

Raghu veera :    kaliyugandra radha sarathi  

YSR : abhinava srikrishna devarayalu 

veelliddaru naaki poyaru. 

Link to comment
Share on other sites

18 hours ago, TDP_2019 said:

Papam Congress ne nammukoni mosam cheyyakunda unnadu. He could have easily Jumped into YCP. But Manchi vaadu laa unnadu

అంత సానుభూతి అక్కరలేదు బ్రదర్... అధికారంలో వున్నప్పుడు జిల్లాల్లో టీడీపీని చంద్రబాబు ను తిడుతూనే ఉండేవాడు... సత్యసాయిబాబా చనిపోయినప్పుడు ఒక గదిని లూటీ చేసారు ... చిదంబరం, గీతరెడ్డి  మరియు రఘువీరా... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...