Jump to content

ఎవరిని నమ్మాలి

BalayyaTarak

Recommended Posts

ఇద్దరు సమకాలీన రాజకీయ వ్యక్తులు మద్య తేడా ఇలా ఉంటుంది

ఒకడు 

కియా తెచ్చాడు.....పని చేస్తుంది

అశోక్ లైలాండ్ తెచ్చాడు ....పని చేస్తుంది

అపోలో టైర్ తెచ్చాడు ..పని చేస్తుంది

ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు ..పని చేస్తుంది

హీరో హోండా తెచ్చాడు ..పని చేస్తుంది

ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు ... 50

ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత పెద్ద

ఆటోమొబైల్ కంపెనీలు ...రాలేదు

అమరావతి VIT, SRM, Amritasai యూనివర్సిటీ .... భూమి ఇచ్చారు మొదలుపెట్టారు తరగతులు

............................

రెండవ వ్యక్తి 

బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చారు ... కంపెనీ రాలేదు

వాన్ పిక్ కి భూమి ఇచ్చారు కంపెనీ రాలేదు

వోక్స్ వాగన్ కి డబ్బులు ఇచ్చారు.. కంపెనీ ..... రాలేదు 

ఒకరి వలన పర్మనెంట్ ఉపాథి ..... సమాజం అభివృద్ధి....

అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి ఆరోగ్యం ,ఆహారం అభివృద్ధి 

ఇంకొకరి వలన తాత్కాలిక ఉపశమనం లబ్ది... సోమరితనం ఆవహిస్తుంది 

కమిట్మెంట్ ఎవరిది 

జనం ఎవరిని నమ్మాలి .......

కానీ జనం ఎవరిని నమ్మారు.....

Link to comment
Share on other sites

Election ki money anedi 1999 lo started 

:)

karma is a bitch 

monna elections lo we were all locked up ... antha tight situation lo kuda we got close to 40%... IMO it was not at all a bad performance considering our opposition’s strengths ... BJP TRS and YRUS worked together...

Link to comment
Share on other sites

2 minutes ago, rama123 said:

Development entha chesina political gaa smart gaa vundali....kcr Laaga 6months mundu elections ki velte govt vachedi

6 Months mundu vellina result emi maaradedi kaadu. We were not aggresstive towards YCP. Choosi choodanattu aa visha paamu ni vadilesamu

Link to comment
Share on other sites

13 minutes ago, TDP_2019 said:

Ilanti discussion waste. AP history lo eppudu leni developement 2014-19 madya jarigindhi, Be it Roads, Investment, Infrastructure, Welfare

Em chesaru Janalu???? Vaallaki development avasaram ledu ani prove chesaru. 

waate em kaadu, ila compare chesi chepthene janalaki ekkuddi.

2019 was a different game, how will Jagan rule anedi evadiki teliyadu , adi idi ani gali kaburlu cheppukunta bayamkaramayina propoganda tho ooparu, edo chestadu emo ani janalu believe chesaru vesaru and even then our performance is not bad deapite of all forces against us.

Now it is comparision between the ruling and we are miles ahead, all we need is proper planning and manam chesinavi limelight lo unchuthu janalki gurtucheyadam , chance dorikinappudalla compare chesi cheppadam

Link to comment
Share on other sites

4 minutes ago, BalayyaTarak said:

+100 brother......Panchayati results are also indication on anti towards govenrment.....Urban elago TDP has advantage... Proper SocialMedia Management and ground level lo leaders people tho touch lo vunte......it will work....Lokesh ke manchi leader ga establish avadaniki idhe manchi chance.....He start visiting students and youth.......

Link to comment
Share on other sites

9 minutes ago, sudhakar21 said:

If we go on blaming people we cannot win in politics 

Leader has to attract people and win elections

But 24*7 db analysts can blame cbn and lokesh.. ha ha... i think thise analysts are grands grand grand sons of IAS IPS MLAS AND MPS..lol..

Link to comment
Share on other sites

1 hour ago, Sinna.Sinna said:

But 24*7 db analysts can blame cbn and lokesh.. ha ha... i think thise analysts are grands grand grand sons of IAS IPS MLAS AND MPS..lol..

Ilanti batch social media lo kooda chala mandi unnaru valla ninuddesinchi @TGR bro oka post pettadu FB lo. Idi choosi ina marataremo choodali

ఎలక్షన్స్ ఇంకా మూడేళ్లుంది కాబట్టి ..  మన తప్పులు పబ్లిక్ గా SM లో చెప్పొచ్చు చెబుదాం.. కానీ మనం పని చేసి సజషన్స్ ఇద్దాం .. అంతేగానీ సజషన్స్ ఇవ్వటమే పనిగా పెట్టుకోకండి బ్రదర్స్ .. చాలా అసహ్యంగా ఉంటది .. 
 
మన పొరపాట్లని షార్ట్ ఫిల్మ్ లా అలా చెప్పి వదిలెయ్యాలి   .. అదే  వైసీపీ తప్పులు  సీరియల్ లాగా చెప్తానే ఉండాలి .. అదొదిలి మన మీదే మనమే వెబ్ సిరీస్ లు రన్ చేస్తంటే బాగోదు.. 
 
పెట్టే చెయ్యికే కొట్టే అధికారం అనే పాత సామెత మన పెద్దలు ఊరికే లేదు  .. దానిని దీనికి డీకోడ్ చేస్తే అర్దం .. పనిచేసే చెయ్యికే విమర్శించే / సజషన్స్ ఇచ్చే హక్కుంటది  అని .. సో .. పని చేసి .. సజషన్స్ / విమర్శలు చెయ్యండి కొంచెం బెటర్ గా ఉంటది .. అంతే గానీ సొల్లు సజషన్స్ / విమర్శలు చెయ్యటమే పనిగా పెట్టుకోకండి ..  చండాలంగా ఉంటది .. అర్దం చేసుకోండి ...

Link to comment
Share on other sites

9 hours ago, BalayyaTarak said:

ఇద్దరు సమకాలీన రాజకీయ వ్యక్తులు మద్య తేడా ఇలా ఉంటుంది

ఒకడు 

కియా తెచ్చాడు.....పని చేస్తుంది

అశోక్ లైలాండ్ తెచ్చాడు ....పని చేస్తుంది

అపోలో టైర్ తెచ్చాడు ..పని చేస్తుంది

ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు ..పని చేస్తుంది

హీరో హోండా తెచ్చాడు ..పని చేస్తుంది

ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు ... 50

ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత పెద్ద

ఆటోమొబైల్ కంపెనీలు ...రాలేదు

అమరావతి VIT, SRM, Amritasai యూనివర్సిటీ .... భూమి ఇచ్చారు మొదలుపెట్టారు తరగతులు

............................

రెండవ వ్యక్తి 

బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చారు ... కంపెనీ రాలేదు

వాన్ పిక్ కి భూమి ఇచ్చారు కంపెనీ రాలేదు

వోక్స్ వాగన్ కి డబ్బులు ఇచ్చారు.. కంపెనీ ..... రాలేదు 

ఒకరి వలన పర్మనెంట్ ఉపాథి ..... సమాజం అభివృద్ధి....

అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి ఆరోగ్యం ,ఆహారం అభివృద్ధి 

ఇంకొకరి వలన తాత్కాలిక ఉపశమనం లబ్ది... సోమరితనం ఆవహిస్తుంది 

కమిట్మెంట్ ఎవరిది 

జనం ఎవరిని నమ్మాలి .......

కానీ జనం ఎవరిని నమ్మారు.....

good content for video

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...