Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

Nuzvid constituency

గొల్లపల్లి లో y.c.p 200మెజార్టీ తో
గెలుపు. 

యన మదల 20 ఓట్లతో y.c.p గెలుపు.

Ravicherla 91 votes tho TDP win.

పోతిరెడ్డి పల్లి 300+y.c.p గెలుపు

 

Link to comment
Share on other sites

  • Replies 189
  • Created
  • Last Reply

ఆంధ్రజ్యోతి న్యూస్

రాజోలులో జనసేన ప్రభంజనం..10 స్థానాల్లో గెలుపు

రాజమండ్రి: రాజోలు నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం సృష్టించింది. పది స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. పడమటిపాలెం(జనసేన), టెకిశెట్టిపాలెం(జనసేన), కేశవాదాసుపాలెం(జనసేన), కాట్రేనిపాడు(జనసేన), ఈటుకూరు (జనసేన), మేడిచర్ల పాలెం (జనసేన ), బట్టేలంక(జనసేన), రామరాజులంక(జనసేన), కత్తిమండ(జనసేన), కూనవరంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. జనసేన పార్టీ ప్రభంజనం ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభమైందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు తమదేనని హర్షం వ్యక్తం చేశారు. 

Link to comment
Share on other sites

చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్, బ్రాహ్మణ పట్టు పంచాయతీ 10 వార్డులు వైసీపీ 4 టీడీపీ. వార్డు ల్లో వైసీపీ 150 మెజారిటీ కానీ సర్పంచ్ వైసీపీ 601 మెజారిటీ. సర్పంచ్ కౌంటింగ్ లో రౌండ్ల వారి గా చేయకుండా ఒకేసారి ప్రకటించేసారు. వార్డులు కౌంటింగ్ 2 గంటలు పడితే సర్పంచ్ కౌంటింగ్ 1 గంట మాత్రమే. 

Link to comment
Share on other sites

సార్ గుంటూరు జిల్లా లో చాలా చోట్ల టిడిపి బలపరిచిన అభ్యర్థులా గెలుపును ఇంకా డిక్లేర్ చేయలేదు పదే పదే రీ కౌంటింగ్ పేరుతో అపుతున్నారు స్థానిక నేతలు ఎవ్వరూ అందుబాటులో లేరు 
@ncbn 🥺🙏🙏🙏🙏🙏 @naralokesh

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

 

 

Kadapa TDP 1,  BJP 12 aaa. xxxxx, May be CM Ramesh, Adi Narayana Reddy valla ayyuntayi.

Kadapa Dst Hopeless asalu. 

Kostha 7 dts, Ananthapur, Half of Prakasam we can always come back. But Kadapa, Kurnool, Chittore, Nellore looking very very tough as of now. Hopefully elections naatiki evaraina gatti candidates tagulutharemo choodali

Link to comment
Share on other sites

10 minutes ago, TDP_2019 said:

Kadapa TDP 1,  BJP 12 aaa. xxxxx, May be CM Ramesh, Adi Narayana Reddy valla ayyuntayi.

Kadapa Dst Hopeless asalu. 

Kostha 7 dts, Ananthapur, Half of Prakasam we can always come back. But Kadapa, Kurnool, Chittore, Nellore looking very very tough as of now. Hopefully elections naatiki evaraina gatti candidates tagulutharemo choodali

CM Ramesh and Adi narayana reddy effect.. 

Link to comment
Share on other sites

పశ్చిమ గోదావరి ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మేజర్ పంచాయితీలో 1380 ఓట్లతో టిడిపి బలపరిచిన అభ్యర్థి బండారు సింధు  గెలుపు

Link to comment
Share on other sites

4 minutes ago, Raaz@NBK said:

పశ్చిమ గోదావరి ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మేజర్ పంచాయితీలో 1380 ఓట్లతో టిడిపి బలపరిచిన అభ్యర్థి బండారు సింధు  గెలుపు

 

 

Link to comment
Share on other sites

వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా
1) వట్టిచెరుకూరు -టిడిపి
2)సౌపాడు -టిడిపి
3)పల్లపాడు-టిడిపి
4)చామళ్ళమూడి-టిడిపి
5)కాట్రపాడు-టిడిపి
6)వింజనంపాడు-టిడిపి
7)లేమల్లెపాడు-టిడిపి
😎 అనంతవరపాడు-టిడిపి #APLocalBodyElections2021 
#TDPIsBackWithABang

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...