Gunner 3,022 Posted February 21 పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో టిడిపి సర్పంచ్ అభ్యర్థి ధూళిపాళ్ల వెంకటేశ్వరావు (బుల్లెట్ వెంకటేశ్వరరావు) 22 ఓట్లతో ఘన విజయం. Share this post Link to post Share on other sites
akuna matata 67 Posted February 21 Any chance for Tirupathi MP ? TDP Midha Bettings oka range lo untay Share this post Link to post Share on other sites
TDP_Abhimani 157 Posted February 21 7 minutes ago, akuna matata said: Any chance for Tirupathi MP ? TDP Midha Bettings oka range lo untay I spoke with Sudhakar reddy(he does lot of YouTube videos and recently joined TDP)...He is from chitoor......He told TDP has chance....His group is asking Chinta Mohan from congress to contest and divide SC votes .....Not sure if it's 100% true.. Share this post Link to post Share on other sites
Bittu_77 125 Posted February 21 Chinta Mohan will contest ( irrespective of TDP asks or not). TDP has some chance in TPTY. Venkatagiri, Tirupathi, Satyavedu - chances to get decent majority. Sarvepalli , Sullurepeta, Srikalahasti - YCP good majority Share this post Link to post Share on other sites
KING007 806 Posted February 21 11 minutes ago, Bittu_77 said: Chinta Mohan will contest ( irrespective of TDP asks or not). TDP has some chance in TPTY. Venkatagiri, Tirupathi, Satyavedu - chances to get decent majority. Sarvepalli , Sullurepeta, Srikalahasti - YCP good majority Sullurupeta YCP ki one sided ga tayaru ayyindi.. 😢 Manaki leaders ye leru ikkada 😢 Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 విడదల రజని సొంత ఊర్లో TDP ఘన విజయం 👌👌👌 ✌️✌️✌️ Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 నూజివీడు నియోజకవర్గం సోభనపురమ్ గ్రామంలో 10 వార్డ్లు కి 9 టిడిపి 1 వైసీపీ✌️ సర్పంచ్ 700+ మెజారిటీ తో టిడిపి విజయం🔥 #TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ గగిలింది. 90 శాతం గెలుచుకుంటాం అని చెప్పిన వైసిపీ నేతలు, బొక్క బోర్లా పడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పోటా పోటీగా సీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కంచుకోతలను కూడా టిడిపి బద్దలు కొడుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తమ సొంత గ్రామంలో ఓడిపోతున్నారు. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సొంత గ్రామం అయిన, రాయుడుపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక్కడ టిడిపికి చెందిన చింతమనేని ప్రభాకర్ ఎంతో కష్టపడి సాధించారు. చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక మంత్రి విశ్వరూప్ సొంత ఊరిలో తెలుగుదేశం బలపరించిన అభ్యర్ధి గెలిచారు. అలాగే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ ఆళ్ల దశరధరామిరెడ్డి సొంత వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇది పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, పెదకాకాని మేజర్ పంచాయితీలో ఉంది. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ గారి సొంత గ్రామం, తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో వైసిపీ ఓడిపోయింది. అలాగే కొంత మంది వైసిపీ, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారు. Share this post Link to post Share on other sites
KING007 806 Posted February 21 Pulivendula lo 107/107 YCP ki ani whatsApp lo tipputunnaru, entha varaku true??? Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 తాడేపల్లి గూడెం నియోజక వర్గం కృష్ణాయపాలెంలో టీడీపీ 500 ఓట్లు పై చిలుకుతో విజయం!!! Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 East Godavari P.Gannavaram mandalam UDIMUDi major Panchayati 14wards TDP 🔥🔥🔥 2 wards ysrcp President TDP WON 🔥🔥🔥 #TDPIsBackWithABang @naralokesh @ncbn https://t.co/x0UMPkOKkv Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 (టీవీ5 స్క్రోలింగ్) తూ.గో.: మంత్రి విశ్వరూప్ సొంతూర్లో టీడీపీ విజయం – కాట్రేనికోన మండలం నడవపల్లిలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొమ్మేటి పల్లవి ఘన విజయం✌️✌️✌️✌️✌️ Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 నుజ్విడ్ మండలం..మిట్టగూడెం లో 🥳 920 ఓట్లు తేడా తో టీడీపీ గెలుపు 🔥🔥 #TDPBackWithABang Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 Benzమంత్రి గుమ్మనూరు జయరాం కు షాక్ మంత్రి స్వగ్రామం ఆలూరు మేజర్ పంచాయతీలో #TDP అభ్యర్థి అరుణ విజయం✌✌✌✌💥💥💥💥🔥🔥🔥 #TDPBackWithABang Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 అనరావుపేట లో టీడీపీ 10 ఓట్లు తో గెలుపు🥳 పది సార్లు లెక్కవేసిన రీకౌంటింగ్ చేసిన సంతకం పెట్టని #MRO కరెంటు పోయిన రీకౌంటింగ్ చేసి చేసి అలిసిపోయిన ఏజెంట్స్ 😂😂 టీడీపీ కార్యకథలు ఎక్కడ తగ్గేది లేదు 🔥🔥 #TDPBackWithABang 💛💛 Share this post Link to post Share on other sites
rajanani 486 Posted February 21 1 adithya369 reacted to this Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు టిడిపి అభ్యర్థి 1700 మెజారిటీతో గెలుపు✌️ #TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh Share this post Link to post Share on other sites
ramntr 505 Posted February 21 6 minutes ago, rajanani said: Ey vuru ఇది.. Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 Chintalagraharam Panchayt (Pendurthi, Visakhapatnam) --- TDP won, Majority - 358 🔥 Wards - 10/10 🔥🔥 Clean sweep 🔥🔥 🤙🤙 Share this post Link to post Share on other sites
akuna matata 67 Posted February 21 (edited) 30 minutes ago, Raaz@NBK said: విడదల రజని సొంత ఊర్లో TDP ఘన విజయం 👌👌👌 ✌️✌️✌️ Evaru bro ee info ichedhi Meeku Rajani is from Telangana Edited February 21 by akuna matata Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,631 Posted February 21 2 minutes ago, akuna matata said: Evaru bro ee info ichedhi Meeku Rajani is from Telangana Twitter lo vesaru bro.. Maybe vote hakku vunna vuru emo.. Share this post Link to post Share on other sites
Sinna.Sinna 5,277 Posted February 21 2 minutes ago, akuna matata said: Evaru bro ee info ichedhi Meeku Rajani is from Telangana Pellayyaka mogudu di sontha oore ga... Rajani mida manasu paddara endi? Maata padanivvadam ledu 3 Flash, akuna matata and ravindras reacted to this Share this post Link to post Share on other sites