Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

ప్రకాశం జిల్లా..

యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెంలో బోడా శ్రీశైలపతి నాయుడు 520ఓట్లతో గెలుపు..
      ( TDP )
#TDPIsBackWithaBang

Link to comment
Share on other sites

  • Replies 189
  • Created
  • Last Reply

మోతడక గ్రామం..తాడికొండ మండలం
12 వార్డ్స్ కి 7 టీడీపీ 1 వైసీపీ గెలుచుకున్నారు.. తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి 
"మన్నవ పార్వతి" 🥳
#TDPBackWithABang https://t.co/aO8ZtjK8kY

Link to comment
Share on other sites

కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామం 300 పైగ మెజారిటీతో టిడిపి కైవసం🔥 

#TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh

Link to comment
Share on other sites

*పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం బెల్లంకొండ  గ్రామ పంచాయతీ TDP అభ్యర్థి గడ్డిపర్తి జ్యోతి 234 ఓట్లతో విజయం సాధించారు*

Link to comment
Share on other sites

పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం లింగాపురం గ్రామ పంచాయతీ TDP అభ్యర్థి కంభంపాటి సుధారాణి విజయం 295 ఓట్లతో విజయం సాధించారు🔥 

#TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh

Link to comment
Share on other sites

పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో టిడిపి సర్పంచ్ అభ్యర్థి కర్నాటి శ్రీనివాసరావు 962 ఓట్ల మెజారిటీతో ఘన విజయం.m ✌️✌️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #TDPIsBackWithABang

Link to comment
Share on other sites

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట 10 వార్డులకు గాను 5 వార్డులు టిడిపి, 5 వార్డులు వైసిపి విజయం సాధించాయి, కాగా టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు
#APLocalBodyElections2021 
#TDPBackWithABang

Link to comment
Share on other sites

పెద్ద దోర్నాల మండలం....
యడవల్లి పంచాయతీ
 సర్పంచ్ గా TDP బలపరిచిన యేరువ భువనేశ్వరి మల్లారెడ్డి  316 ఓట్ల మెజారిటీతో విజయం...!!

Link to comment
Share on other sites

పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామ పంచాయతీ TDP అభ్యర్థి ఘంటా ఉషారాణి 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు✌️

#TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh

Link to comment
Share on other sites

దెందులూరు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్వగ్రామం బాపిరాజుగూడెంలో 12 వార్డులకి 11 వార్డులు టిడిపి విజయం.
దెందులూరు  గడ్డా @ChintamaneniTDP అడ్డా
#TDPBackWithABang 
@naralokesh @ncbn

Link to comment
Share on other sites

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో దూసుకుపోతున్న టీడీపీ.

సాయిపురం టీడీపీ అభ్యర్థి షేక్ జానీ బాషా 176 ఓట్లతో గెలుపు.

జబార్లాపూడిలో టీడీపీ అభ్యర్థి సూరపనేని శేష వరప్రసాద్ 21 ఓట్లతో గెలుపు.

ఆకునూరులో టీడీపీ అభ్యర్థి గోలి వసంత్ కుమార్ 128 ఓట్లతో గెలుపు.

గెలుపు దిశగా చిన ఓగిరాల, 12 వార్డుల్లో 10 వార్డులు టీడీపీ కైవసం.

గండిగుంటలో 7 వార్డుల్లో కౌంటింగ్ పూర్తవ్వగా 6 వార్డులు టీడీపి కైవసం.

Link to comment
Share on other sites

పెనమలూరు నియోజకవర్గం

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో దూసుకుపోతున్న టీడీపీ.

సాయిపురం టీడీపీ అభ్యర్థి షేక్ జానీ బాషా 176 ఓట్లతో గెలుపు.

జబార్లాపూడిలో టీడీపీ అభ్యర్థి సూరపనేని శేష వరప్రసాద్ 21 ఓట్లతో గెలుపు.

ఆకునూరులో టీడీపీ అభ్యర్థి గోలి వసంత్ కుమార్ 128 ఓట్లతో గెలుపు.

Link to comment
Share on other sites

గెలుపు దిశగా చిన ఓగిరాల, 12 వార్డుల్లో 10 వార్డులు టీడీపీ కైవసం.

గండిగుంటలో 7 వార్డుల్లో కౌంటింగ్ పూర్తవ్వగా 6 వార్డులు టీడీపి కైవసం.

#TDPBackWithABang

Link to comment
Share on other sites

గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీ యువ మహిళా టీడీపీ సర్పంచ్ అభ్యర్థి  మార్తాల అనూష (బీటెక్) 140 ఓట్లతో విజయం 
✌️✌️✌️✌️✌️✌️✌️🔥🔥🔥🔥🔥 #TDPIsBackWithABang

Link to comment
Share on other sites

ప్రకాశం జిల్లా.
*యర్రగొండపాలెం మండలం కాశి కుంట తండాలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి మూడావత్ మంత్రూ నాయక్  42 ఓట్లతో గెలుపు*
*త్రిపురాంతకం మండలం ఓడ్డుపాలెంలో   52 ఓట్లతో టిడిపి  అభ్యర్థి  ముల్లమూరి పిచ్చయ్య..విజయం*

#TDPIsBackWithaBang

Link to comment
Share on other sites

గుంటూరు జిల్లా .సత్తెనపల్లి మండలం గోరంట్ల లో 

టీడీపీ అభ్యర్థి వెంకయ్య 3 ఓట్లతో గెలుపు...
 రీ కౌంటింగ్ కు పట్టుబట్టిన వైసీపీ నాయకులు  
    రెండు సార్లు కౌంటింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి 3 ఓట్లతో గెలుపు...కానీ గ్రామంలో హాల్చల్ చేస్తున్న  వైసీపీ నాయకులు

టీడీపీ అభ్యర్థి ని పోలింగ్ బూత్ కు రానివ్వకుండా అడ్డుకున్న వైసీపీ నాయకులు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...