Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో టిడిపి సర్పంచ్ అభ్యర్థి ధూళిపాళ్ల వెంకటేశ్వరావు (బుల్లెట్ వెంకటేశ్వరరావు) 22 ఓట్లతో ఘన విజయం.

Link to comment
Share on other sites

  • Replies 189
  • Created
  • Last Reply
7 minutes ago, akuna matata said:

Any chance for Tirupathi MP ? TDP Midha Bettings oka range lo untay 

I spoke with Sudhakar reddy(he does lot of YouTube videos and recently joined TDP)...He is from chitoor......He told TDP has chance....His group is asking Chinta Mohan from congress to contest and divide SC votes .....Not sure if it's 100% true..

Link to comment
Share on other sites

11 minutes ago, Bittu_77 said:

Chinta Mohan will contest ( irrespective of TDP asks or not). TDP has some chance in TPTY.

Venkatagiri, Tirupathi, Satyavedu - chances to get decent majority.

Sarvepalli , Sullurepeta, Srikalahasti - YCP good majority

 

 

Sullurupeta YCP ki one sided ga tayaru ayyindi.. 😢 

Manaki leaders ye leru ikkada 😢

 

 

 

 

Link to comment
Share on other sites

నూజివీడు నియోజకవర్గం సోభనపురమ్ గ్రామంలో 10 వార్డ్లు కి 9 టిడిపి 1 వైసీపీ✌️
సర్పంచ్ 700+ మెజారిటీ తో టిడిపి విజయం🔥

#TDPBackWithABang #APPanchayatElections @ncbn @naralokesh

Link to comment
Share on other sites

నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ గగిలింది. 90 శాతం గెలుచుకుంటాం అని చెప్పిన వైసిపీ నేతలు, బొక్క బోర్లా పడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పోటా పోటీగా సీట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ కంచుకోతలను కూడా టిడిపి బద్దలు కొడుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తమ సొంత గ్రామంలో ఓడిపోతున్నారు. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సొంత గ్రామం అయిన, రాయుడుపాలెంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. ఇక్కడ టిడిపికి చెందిన చింతమనేని ప్రభాకర్ ఎంతో కష్టపడి సాధించారు. చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక మంత్రి విశ్వరూప్ సొంత ఊరిలో తెలుగుదేశం బలపరించిన అభ్యర్ధి గెలిచారు. అలాగే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ ఆళ్ల దశరధరామిరెడ్డి సొంత వార్డులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇది పొన్నూరు నియోజకవర్గం, పెదకాకాని మండలం, పెదకాకాని మేజర్ పంచాయితీలో ఉంది. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ గారి సొంత గ్రామం, తిక్కిరెడ్డిపాలెంలో 323 ఓట్ల తేడాతో వైసిపీ ఓడిపోయింది. అలాగే కొంత మంది వైసిపీ, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారు.

Link to comment
Share on other sites

(టీవీ5 స్క్రోలింగ్) తూ.గో.: మంత్రి విశ్వరూప్ సొంతూర్లో టీడీపీ విజయం – కాట్రేనికోన మండలం నడవపల్లిలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొమ్మేటి పల్లవి ఘన విజయం✌️✌️✌️✌️✌️

Link to comment
Share on other sites

Benzమంత్రి గుమ్మనూరు జయరాం కు షాక్
 
మంత్రి స్వగ్రామం   ఆలూరు మేజర్ పంచాయతీలో #TDP అభ్యర్థి అరుణ విజయం✌✌✌✌💥💥💥💥🔥🔥🔥

#TDPBackWithABang

Link to comment
Share on other sites

అనరావుపేట లో టీడీపీ 10 ఓట్లు తో గెలుపు🥳

పది సార్లు లెక్కవేసిన రీకౌంటింగ్ చేసిన సంతకం పెట్టని #MRO కరెంటు పోయిన రీకౌంటింగ్ చేసి చేసి అలిసిపోయిన ఏజెంట్స్ 😂😂

టీడీపీ కార్యకథలు ఎక్కడ తగ్గేది లేదు 🔥🔥

#TDPBackWithABang 💛💛

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...