Jump to content

4th phase panchayati election results


rajanani

Recommended Posts

  • Replies 189
  • Created
  • Last Reply

 

పెదకూరపాడు, క్రోసూరు మండలం,గారికపాడు గ్రామంలో గుద్దే అంక్కమ్మ గారు 26 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం రావివలస గ్రామంలో టి. డి.పి
అభ్యర్థి రొంగలి సత్యనారాయణ(సత్యవతి) 515 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు
Link to comment
Share on other sites

నాగాయలంక కృష్ణా జిల్లాలో ఉన్న చిట్టచివరి మండల ప్రాంతం ఇది, భిన్న కులాలు, మతాలు ఉన్న ఈ గ్రామం..ఇప్పుడు అందరి దృష్టి ఈ గ్రామం పైన ఉంది, దానికి కారణం ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో 14 వార్డ్ లు కాను, 14 ను తెలుగుదేశం గెలుపొందింది, అంతేకాకుండా సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన పంచాయితీ గా గుర్తింపు పొందింది.
 ఇదంతా ఒక్క రోజులో, లేక ఒక నెలలో జరిగింది కాదు. అన్ని మండలాల్లో గ్రామాల్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా వివిధ గ్రూపులుగా విడిపోయి ఉన్న పార్టీ ని ముందుచూపుతో అందరూ కలిసికట్టుగా పని చేద్దాం అని ఒప్పించి ముందుకు నడిపించారు. ఇక్కడ గమనించవలిసిన విషయం ఒకటి ఉంది, అదే అధినాయకత్వం  పార్టీ కార్యకర్త నుండి పెద్ద లీడర్ ను కూడా పేరు పెట్టి ఆప్యాయంగా పిలవకలిగే నాయకులు తోడు కూడా ఉంది, దాని యొక్క పర్యవసానమే ఈ రోజు పంచాయతీ ఎన్నికల్లో 2,336 ఓట్ల ఆధిక్యంతో ప్రెసిడెంట్ పదవి సాధించుకునం. ఇదే వరవడిని ముందు కూడా కొనసాగిస్తామని చెప్తున్నాం. మా నాగాయలంక మండలంని ఆదర్శంగా తీసుకుని, మిగతా గ్రామల్లో కూడా, కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్ లో మంచి ఫలితాలు సాధించుదాం...

Link to comment
Share on other sites

 

చంద్రబాబు స్వగ్రామంలో కందులవారిపల్లి పంచాయతీలోని 8 వార్డులకు 8 వార్డులు టిడిపి కైవసం.... బారి మెజారిటీ తో టిడిపి అభ్యర్థులు గెలుపు..

 

tenor.gif

Link to comment
Share on other sites

దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామంలో 500 ఓట్ల మెజారిటీ తో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు.. 10 వార్డులకు 9 వార్డులు కైవసం.. గత 38 సంవత్సరాల నుండి ఈ పంచాయితీ గెలవాలని చూస్తానే ఉన్నారు, చివరికి మొన్న చింతమనేని గారిని అరెస్ట్ కూడా చేసారు..... అయినా ఫలితం రాలేదు!!

Link to comment
Share on other sites

అనంతపురం : రఘువీరారెడ్డి స్వగ్రామం మడకశిర మండలం గంగుళవాయిపాళ్యం  పంచాయితీలో కాంగ్రెస్ మద్దతుదారు కళావతమ్మ 610 ఓట్ల మెజారిటీతో  విజయం

Link to comment
Share on other sites

ప్రస్తుతానికి దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన పంచాయతీలు
గంగన్నగూడెం
మొందురు
వేగివాడ
జోగన్నపాలెం
చక్రాయగూడెం
పెదవేగి
తాళ్ల గోకవరం
రామసింగవరం
లక్ష్మీపురం
భోగాపురం
కొప్పాక
గాలయగూడెం..
 
Link to comment
Share on other sites

కృష్ణాజిల్లా శ్రీకాకుళం మేజర్ పంచాయతీ 1100 ఓట్ల తేడాతో టీడీపీ బలపరిచిన అభ్యర్ధి శ్రీ ముప్పనేని వరప్రసాద్ గారు గెలుపు..
12/12 వార్డ్లు మొత్తం టీడీపీ వశం..

Link to comment
Share on other sites

*సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామం టిడిపి అభ్యర్థి బలిజెపల్లి రమాదేవి 600 మెజారిటీ తో గెలుపు*

Link to comment
Share on other sites

2019 elections - 190 votes @YSRCParty majority 

2021 -  @JaiTDP -241 votes majority (9 wards tdp /4 wards ycp 

@AmbatiRambabu MLA - saptenapalli peddamakkena village 

No leader for @JaiTDP here still managed ✌🏻🔥🙏🏻
#TDPIsBackWithABang 
@naralokesh @ncbn

Link to comment
Share on other sites

#నెల్లూరు జిల్లా 
#పెళ్లకూరు మండలంలో 
#టీడీపీ గెలిచిన పంచాయితీలు ✌️

చావాలి
బంగారంపేట
జీలపాటూరు
కలవకూరు
కొత్తూరు
నందిమాల
అర్థమాల
శిరసనంబేడు
కానూరు 
మోదుగులపాలెం

#TDPIsBackWithABang 
@naralokesh @ncbn

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...