Jump to content

Kuppam

akuna matata

Recommended Posts

  • Replies 67
  • Created
  • Last Reply
10 minutes ago, akuna matata said:

Antha avasaram ledhu next time varaku 75 years Jagan Gade mingey antadu Mithun reddy antha aggressive em kaadhu

Results Enni YCP and TDP ?

Results 60:40 ratio Laaga vundi ycp and TDP.....I heard he has influence over 8 assembly seats...1999 elections lo TDP wave vunna chitoor lo we didn't get proper Seats

Link to comment
Share on other sites

2 minutes ago, TDP_Abhimani said:

Results 60:40 ratio Laaga vundi ycp and TDP.....I heard he has influence over 8 assembly seats...1999 elections lo TDP wave vunna chitoor lo we didn't get proper Seats

Pathe gire tho kutha bhi kheltha ( mukkalu padithe kukka kuda aaduthundhi ) Aa Roju vadidhi aynappudu Evaru em chesina waste, Vaadi time nadusthundhi ippudu  

Link to comment
Share on other sites

5 minutes ago, TDP_Abhimani said:

Results 60:40 ratio Laaga vundi ycp and TDP.....I heard he has influence over 8 assembly seats...1999 elections lo TDP wave vunna chitoor lo we didn't get proper Seats

Pileru

Punganuru

Gangadhar Nellore

Tamballa palle

Palamaneru

Veetillo veediki influence undi. Monna YCP Wave undatam kooda kalisochhindhi. Ippudu rowdism Nadusthundhi

Nagari, Chandragiri lo kooda veedi funding untadi.

Link to comment
Share on other sites

కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది: చంద్రబాబు

అమరావతి: కుప్పంలో తాము గెలవకపోవడం కాదని.. ప్రజాస్వామ్యం ఓడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. డబ్బు పంపిణీతో పాటు అరాచకాలపై ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్‌ ఎందుకని ప్రశ్నించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు తమతో మైండ్‌ గేమ్‌ ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపాకు ఓటేయని వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెదేపా మద్దతుదారులే గెలిచారన్నారు. 

‘కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు. కుప్పంతో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. అక్కడి ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. శాంతికి మారుపేరు కుప్పం. అలాంటి శాంతియుత ప్రాంతాన్ని కలుషితం చేస్తారా?కుప్పాన్ని మరో పులివెందులగా మారుస్తారా?’అని చంద్రబాబు ప్రశ్నించారు. 

Link to comment
Share on other sites

11 minutes ago, rajanani said:

ivanni nijamga chudaru brother.. ila janalu chuse rojulu poyayi...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...