Jump to content

Some glimpses of ‘Beti bachao, beti padhao’

Raaz@NBK

Recommended Posts

ఏమిటీ టూల్‌కిట్‌కు?

పంటల్లో అంతర్‌ పంటలా.. రైతుల ఆందోళనలో రకరకాల కొత్త వివాదాలు ఆవిష్కృతం అవుతున్నాయి. అంతర్జాతీయ ప్రముఖుల మద్దతు కారణంగా ఇవి సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. విదేశీ ప్రముఖులపై కేసులతోపాటు దేశంలో పలువురు హక్కుల కార్యకర్తల అరెస్టులకు దారితీస్తోంది. ఇప్పుడీ వ్యవహారంలో అందరి నోళ్లలో నానుతున్న పదం ‘టూల్‌ కిట్‌’! స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ ట్విటర్‌లో పంచుకున్న ‘టూల్‌ కిట్‌’.. రైతుల ఆందోళనపై ఎదురుదాడి చేయటానికి ప్రభుత్వానికి, పోలీసులకు ప్రధాన ఆధారంగా మారింది. రైతు ఉద్యమం వెనక అంతర్జాతీయ కుట్ర ఉందని.. ముఖ్యంగా ఖలిస్థాన్‌ ఉద్యమకారులే దీని వెనక ఉండి నడిపిస్తున్నారని పునరుద్ఘాటించేందుకు అవకాశం లభించింది.

ఓ ప్రణాళికే..

టూల్‌కిట్‌ అంటే మరేమిటో కాదు! సులభంగా చెప్పాలంటే ఓ ప్రణాళిక! విషయం ఏమిటి? ఏం చేయాలి? ఎవరు చేయాలి? ఎలా చేయాలో వివరించే పత్రం.

గొడవ ఎందుకు?

మనదేశంలో రైతుల ఆందోళనకు మద్దతు పలికిన గ్రెటా థన్‌బర్గ్‌ కొద్దిరోజుల కిందట ఓ ‘టూల్‌ కిట్‌’ను విడుదల చేసింది. అందులో... జనవరి 26న దిల్లీలో జరిగిన పరిణామాలను వివరించింది. రైతులపై దాడిని నిరసిస్తూ విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఎదుట, మీడియా కార్యాలయాల ఎదుట, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట, అంబానీ, అదానీల కార్యాలయాల ఎదుట ఎలా, ఎప్పుడు ఆందోళన చేపట్టాలో సూచిస్తూ ఓ ప్రణాళికను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ ప్రణాళికను ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ‘టూల్‌ కిట్‌’ వెనక ఉన్నదెవరో గూగుల్‌ తదితర సంస్థల నుంచి సమాచారం సేకరించారు. గ్రెటాకు భారత్‌లోని పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి మరికొందరు సహకరించినట్లు తేలడంతో వారిపై కేసులు నమోదుచేశారు. దిశ రవిని అరెస్టు చేశారు. మరోవైపు.. గ్రెటా థన్‌బర్గ్‌ తన మొదటి ‘టూల్‌ కిట్‌’ను వెనక్కి తీసుకొని కొత్తదాన్ని అప్‌లోడ్‌ చేయడం గమనార్హం!

ఎవరీ దిశ రవి?

దిశ రవి బెంగళూరు కేంద్రంగా పనిచేసే పర్యావరణ ఉద్యమకారిణి. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌) అనే ఉద్యమ సంస్థతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. థన్‌బర్గ్‌తో సంబంధమున్న ఈ సంస్థను భారత్‌లో రవే నెలకొల్పినట్లు, రైతుల ఉద్యమానికి సంబంధించిన ఆందోళనలు ఎలా సాగాలో వివరించే ప్రణాళిక (టూల్‌ కిట్‌) రూపకల్పనలో కూడా పాలుపంచుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఖలిస్థాన్‌ అనుకూల పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌తో రవి, మరికొందరికి సంబంధాలు ఉన్నాయనేది పోలీసుల ఆరోపణ!

Link to comment
Share on other sites

3 hours ago, KING007 said:

Thanks Uncle

Link to comment
Share on other sites

Reyyyyy...... khalisthan endhi ra babu...... Pakistan Ayipoyindi..... China ayipoyindi..... Khalistan ni ekkistunnaraaa janaala mind loki? 
 
mana intelligence antha weak ah? Khalistan lanti group ni kuda tackle cheyyaleraaa ? And we blame INC for mishandling in the last decade ? What are we doing now ? 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...