Jump to content

2nd phase Panchayat Results


KING007

Recommended Posts

Just now, Sinna.Sinna said:

Aaa 9 bjp oorlu cheppandi saaami kallu kadigi aaa ooorini north ki free ga registration chesidham.. pothe poyyayi 9 oorulu.. Free registration 

Pulihara news ayyi untadi.. asalu BJP flag meda poti chese ooru unda ani doubt

Link to comment
Share on other sites

  • Replies 149
  • Created
  • Last Reply
2 hours ago, TDP_2019 said:

Rayalaseema Huge lead undi YCP ki. Expected anukovalemo knowing their rowdism

It is a good sign for TDP. Let them dominate now.  Rayalaseema is different, most Non Reddy sections live with fear and they will show it out during the general election.

Link to comment
Share on other sites

2 minutes ago, APDevFreak said:

It is a good sign for TDP. Let them dominate now.  Rayalaseema is different, most Non Reddy sections live with fear and they will show it out during the general election.

Reddies ki inka mathu inka digaledu... Work calm chesukupotame...

Link to comment
Share on other sites

సొంతూరిలో ‘దేశం’ జెండా

సర్పంచ్‌ సహా 11 వార్డుల్లో గెలుపు

ఒకే ఒక్క వార్డు వైసీపీకి.. అదీ ఒక్క ఓటుతో

పెదపారుపూడి, కాకినాడ, పామర్రు, ఫిబ్రవరి 13 : మంత్రి కొడాలి నానికి సొంతఊరిలోనే చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు పంచాయతీపై టీడీపీ టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. ఈ గెలుపుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజంగా ఇది నానికి ఊహించని షాక్ అని కొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఎంపీ బోస్‌ స్వగ్రామంలో మూడో స్థానంలో ‘వైసీపీ’

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాదలో వైసీపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి గొల్లపల్లి పార్వతి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్‌ స్వగ్రామంలో నిమ్మకూరులో సర్పంచ్‌ స్థానాన్ని టీడీపీ బలపరిచిన పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో కైవసం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...