Jump to content

2nd phase Panchayat Results


KING007

Recommended Posts

  • Replies 149
  • Created
  • Last Reply

*వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైసిపి అభ్యర్ధి పై 407 ఓట్ల మెజార్టీతో గెలుపు*

Link to comment
Share on other sites

3 minutes ago, Raaz@NBK said:

*వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం జంగాలపల్లి గ్రామ పంచాయతీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైసిపి అభ్యర్ధి పై 407 ఓట్ల మెజార్టీతో గెలుపు*

As of Now Vinukonda Surroundings 

Vayakallu 

Chinthalachervu 

Chittapuram 

Gummanampadu 

Koppukonda 

Enugupalem 

Tellabadu 

V Appapuram 

Gundepalli

 

 

 

 

Link to comment
Share on other sites

ప. గో. చాగల్లు(మం) మల్లవరం సర్పంచ్ టీడీపీ అభ్యర్థి కోడూరి లక్ష్మీ సుభాషిణి గారు 245 ఓట్లు మెజారిటీతో గెలుపు✌️
#TDPBackWithABang #APPanchayatElections #TdpIsBack

Link to comment
Share on other sites

కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం గుంతకోడూరులో టిడిపి బలపరిచిన భారతి 117 ఓట్ల తేడాతో గెలుపు 

#APLocalBodyElections2021
#TDPBackWithABang

Link to comment
Share on other sites

సంగం మండలం దువ్వూరు గ్రామ సర్పంచిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరేళ్ల. కృష్ణమ్మ.125 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందారు..

Image

*ముప్పులకుంటలో టిడిపి విజయం* బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామం తెలుగుదేశం అభ్యర్థి ఆ గ్రామంలో విజయకేతనం ఎగరవేసింది.గ్రామానికి చెందిన చాపిరి కొల్లపురమ్మ వైఎస్సార్ పార్టీ అభ్యర్థి పై 20 ఓట్ల మెజార్టీ తో గెలుపొందింది...

Image

People from BC community elected this time more in number...

 

Link to comment
Share on other sites

38 minutes ago, Madineni76854 said:

As of Now Vinukonda Surroundings 

Vayakallu 

Chinthalachervu 

Chittapuram 

Gummanampadu 

Koppukonda 

Enugupalem 

Tellabadu 

V Appapuram 

Gundepalli

 

 

 

 

Gummanampadu lost gaa 

 

10 ycp 2 tdp. Surpanch counting ongoing

 

 

 

Link to comment
Share on other sites

తాపేశ్వరం గ్రామ సర్పంచ్ గా టీడీపీ బలపర్చిన అభ్యర్థి వాసంశెట్టి రాజేశ్వరి168 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 1926 ఓట్లు పొలవ్వగా బీజేపీ అభ్యర్థికి 225, టీడీపీ అభ్యర్థికి 2094 ఓట్లు పోలయ్యాయి.

 

Mandapeta mandal

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...