Jump to content

2nd phase Panchayat Results


KING007

Recommended Posts

  • Replies 149
  • Created
  • Last Reply

నర్సీపట్నం, అద్దంకి, చిలకలూరపేట, వినుకొండ, గుడివాడ నియోజకవర్గాలు లో సైకిల్ జోరు

వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత గ్రామం లో టీడీపీ విజయం

వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెరుగు వెంకటరమణ వైసిపి అభ్యర్థి పై 310 ఓట్లతో గెలుపు*

వినుకొండ మండలం కొప్పు కొండ తండ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూక్యా మంత్రు నాయక్ 17 ఓట్ల మెజారిటీతో గెలుపు*

Link to comment
Share on other sites

11 minutes ago, Sunny@CBN said:

Fake gallu vallu kuda.

వాళ్ళు అలా fake గా బతకడమే మనకి కావల్సింది. నిజాలతో పని లేకుండా అదో లోకంలో బ్రతికేస్తూ అలాగే ఉండిపోతారు.

Link to comment
Share on other sites

(టీవీ5 స్క్రోలింగ్) తూ.గో.: మాజీ మంత్రి పిల్లి సుభాష్ స్వగ్రామం హసన్‌బాద్‌లో టీడీపీ మద్దతుదారు విజయం – 208 ఓట్ల తేడాతో నాగిరెడ్డి సతీశ్ రావు గెలుపు

Link to comment
Share on other sites

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పసివేదల గ్రామంలో 4,777 ఓట్లు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పసివేదల గ్రామంలో 4,777 ఓట్లు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు

:terrific:

Link to comment
Share on other sites

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట MLA ఉదయభాను సొంత గ్రామం గౌరవరంలో టీడీపీ అభ్యర్థి ముత్తవరపు వెంకటేష్ 408 ఓట్ల మెజారిటీ తో గెలుపు 
#TDPIsBackWithaBang

Link to comment
Share on other sites

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం పెద్దటేకూరులో 110 ఓట్ల తో టీడీపీ నేత రాగురాముడు గెలుపు

వైసీపీ రాంభూపాల్ రెడ్డి కి చెప్పి మరీ కొట్టింది టీడీపీ 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...