Jump to content

2nd phase Panchayat Results


KING007

Recommended Posts

  • Replies 149
  • Created
  • Last Reply
 
ఇవాళ్టి మొదటి విజయం చిలకలూరిపేట నియోజకవర్గం కమ్మవారిపలెం టీడీపీ అభ్యర్థి 306 ఓట్ల తేడాతో తొలి విజయం
 
#కమ్మవారిపాలెం గ్రామ చరిత్రలో పంచాయతీ ఎన్నికలు మొదలుపెట్టినప్పటినుండి ఇప్పటివరకు రాని #మెజార్టీ ఈ ఎన్నికల్లో #తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకొని...
 
Link to comment
Share on other sites

 చిలకలూరపేటలో తిమ్మాపురం పంచాయితీ 
14 కి 14 వార్డులు తెదేపా విజయం.. 🙏🙏🙏🙏✌️✌️✌️✌️


 సంతమాగులూరు మండలం కామేపల్లి సర్పంచ్‍గా టీడీపీ మద్దతుదారు 1100 ఓట్లతో విజయం 🔥🔥🔥🥳🥳🥳🥳✌️✌️✌️✌️


దర్శి నియోజకవర్గం లో దొనకొండ మండలం లో పడమటి. వెంకటాపురం మొట్టమొదటి విజయం టిడిపి కైవసం చేసుకుంది 455  మెజార్టీతో.టిడిపి గెలుపు.


[కొవ్వూరు మండలం పసివెదల గ్రామం లో 7 వార్డులు లెక్కింపు లో 7 టీడీపీ విజయం 💪


[పాణ్యం నియోజకవర్గం
గడివేముల మండలం కొర్రపొలురు టిడిపి సర్పంచ్ అభ్యర్థి మాలిక్ భాషా 44 ఓట్లుతో విజయం మొత్తం 8 వార్డులకు గాను టిడిపి-5, వైసిపి-3 వార్డులు గెలిచారు.


కల్లూరు మండలం కొర్రపొలురు టిడిపి సర్పంచ్ అభ్యర్థి ఎస్.ప్రభావతి 49 ఓట్లుతో విజయం మొత్తం 8 వార్డులకు గాను టిడిపి-5,

Link to comment
Share on other sites

నిమ్మకూరు లో టిడిపి విజయం
 
 

తణుకు మండలం,వేలివెన్ను 1-8 వార్డులు తెలుగుదేశం కైవసం

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వలవల పూడి లో తెదేపా అభ్యర్థి విజయం

వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం చిట్టపురం పంచాయతీలో 15 ఓట్ల ఆధిక్యంతో టిడిపి బలపరిచిన అభ్యర్థి నందిగం నిర్మలాదేవి విజయం*

నర్సీపట్నం మండలం, కొత్త లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో 10 వార్డులకు 8 వార్డులను కైవశం చేసుకున్న తెదేపా

 

చిలకలూరిపేట విడదల రజనీ స్వగ్రామం తెలుగుదేశం పార్టీ కైవసం

కోడుమూరు నియోజకవర్గం R కానాపురం టీడీపీ అభ్యర్థి 73 ఓట్ల మెజారిటీతో విజయం
 
Link to comment
Share on other sites

నర్సీపట్నం నియోజకవర్గం, గొలుగొండ మండలం, చోద్యం పంచాయతీలో టీడీపీ 113 ఓట్లు తో గెలుపు

పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కేంద్రం మేజర్ పంచాయతి సర్పంచ్ రమణమ్మ 750 ఓట్లుతో విజయం

దేవరపల్లి మండలం సంగాయి గూడెం.. 9వార్డులు టీడీపీ..1వార్డ్ వైసీపీ.. సర్పంచ్ టీడీపీ విజయం.

టీడీపీ ను రాకుండా చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మీ వైసీపీ ను లేకుండా చేస్తుంది

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...