Jump to content

Grama Volunteers

Yaswanth526

Recommended Posts

గ్రామ వాలంటీర్లు జీతాలు పెంచాలనే డిమాండ్ నా దృష్టికి వచ్చింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవలు అందించడం. వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు గౌరవ భృతి, మీరు చేస్తుంది మీ ఖాళీ సమయాల్లో చేసే సేవ మాత్రమే ఉద్యోగం కాదు. -- YS Jagan

Link to comment
Share on other sites

1 minute ago, Yaswanth526 said:

గ్రామ వాలంటీర్లు జీతాలు పెంచాలనే డిమాండ్ నా దృష్టికి వచ్చింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవలు అందించడం. వాలంటీర్లకు ఇచ్చేది జీతం కాదు గౌరవ భృతి, మీరు చేస్తుంది మీ ఖాళీ సమయాల్లో చేసే సేవ మాత్రమే ఉద్యోగం కాదు. -- YS Jagan

The best statement from Jagan, if he has really said that & meant it.... :terrific:

Link to comment
Share on other sites

3 minutes ago, Andhrudu said:

ma friend oka suggestion ichadu recent ga 

e grama volunters ki salary double chesta ani TDP promise isthe ....

these guys will become weapon again YCP. 

valla vellatho valla kannulu podavochu ani ... solid 4L votes 

Worst 

Link to comment
Share on other sites

28 minutes ago, ravindras said:

vaalla loyalty ycp ke vuntaadhi.

Nenu observe chesina danni betti cheptunna

  manam kulalu, matalu, loyalty gurinchi alochistunnam gaani

real A.P lo situation asalu ala ledu 

People only motto is benifit.  evadu manaku ekkuva benifit estadu ani alochane vallaki 

okka month benifit andaka poina vaallu bharinche stithi lo leru 

Evadike vaste benifit vastundo vaadike vestaru thats it. Aa benifit raani rojuna aa devunina pommantaru. 

No kulalu, no matalu, no loyalty 

Link to comment
Share on other sites

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ భృతి అని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వేతనాలు పెంచాలంటూ ఇటీవల వాలంటీర్లు ఆందోళనకు దిగిన నేపథ్యంలో సీఎం వారికి బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే గౌరవభృతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. జీతాలు పెంచాలంటూ కొంతమంది గ్రామ, వార్డు వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కడం ఎంతో బాధించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పౌరసేవలను ప్రజల ఇంటివద్దకే అందించేలా ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు.

‘‘ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న సదుద్దేశంతోనే వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లను ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. స్వచ్ఛందంగా కాకుండా ఇదే పనిని జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవం దక్కదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. గొప్పగా సేవలందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుంది. ప్రభుత్వంవారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకర్గాల ప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను లేకుండా చేయాలన్న దురాలోచనతో కొందరు కుట్రలు పన్నుతున్నారు. ప్రలోభాలకు గురికాకుండా, వాటికి దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించాలని మీ శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

6 minutes ago, RamaSiddhu J said:

Inner meaning is very simple 

  extralu cheste teesu dobbutam. 

meeru free gaa chestunnaru.  meeku jeetam ecche alocchana edi ledu. 

estam lekapote dobbeyyandi. 

Edi matram aa volunteerki shock.  vellu eppudu reality loki vastaru. 

Link to comment
Share on other sites

33 minutes ago, bharath_k said:

Inner meaning is very simple 

  extralu cheste teesu dobbutam. 

meeru free gaa chestunnaru.  meeku jeetam ecche alocchana edi ledu. 

estam lekapote dobbeyyandi. 

Edi matram aa volunteerki shock.  vellu eppudu reality loki vastaru. 

Teseste no body have right to ask..

Link to comment
Share on other sites

అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకర్గాలప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 
 
CBN Modi and Shaw ki salwa kappithe dobbina batch ki ah paaatha salwa lu istreee chesi mari estunnadu Jagan gadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...