Jump to content

First phase results


akuna matata

Recommended Posts

  • Replies 241
  • Created
  • Last Reply
6 minutes ago, akuna matata said:

Nimmagadda lekapothe Inka dharunam ga undevi emo results, results YSRCP favour gane unnay ayna kuda Jagan gadu endhuku bhayapaddattu

Evaru unna YCP win very easy. Aa rowdy batch ki against ga evvaru vellaru ee 3 years.

Jagan gaadiki elections ante bhayam kanna EGO Problem. Anthe

Hope TDP does respectfully

Link to comment
Share on other sites

జిల్లాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు (163): వైసీపీ 22, టీడీపీ 2, ఇతరులు 1

కడప(206): వైసీపీ 51, టీడీపీ 0, ఇతరులు 0

అనంతపురం(169): వైసీపీ 6, టీడీపీ 0

ప్రకాశం(227): వైసీపీ 31, టీడీపీ 4, ఇతరులు 0

గుంటూరు(337): వైసీపీ 65, టీడీపీ 2

కర్నూలు(193): వైసీపీ 50, టీడీపీ 1, ఇతరులు 1

శ్రీకాకుళం(321): వైసీపీ 39, టీడీపీ 0

విశాఖ (340): వైసీపీ 42, టీడీపీ 1, ఇతరులు 1

తూర్పుగోదావరి (366): వైసీపీ 29, టీడీపీ 0, ఇతరులు 1

పశ్చిమగోదావరి (239): వైసీపీ 38, టీడీపీ 0, ఇతరులు 3

కృష్ణా (234): వైసీపీ 21, టీడీపీ 2

చిత్తూరు (454): వైసీపీ 106, టీడీపీ 6

Link to comment
Share on other sites

ఇప్పటి వరకు అందిన వాస్తవ సమాచారం ప్రకారం వైసిపి, టిడిపి నువ్వా నేనా ? వైసిపి 112 టిడిపి 111 సర్పంచి స్థానాలు గెలుపు..

Link to comment
Share on other sites

10 minutes ago, vgchowdary said:

ఇప్పటి వరకు అందిన వాస్తవ సమాచారం ప్రకారం వైసిపి, టిడిపి నువ్వా నేనా ? వైసిపి 112 టిడిపి 111 సర్పంచి స్థానాలు గెలుపు..

source koodaa cheppandi bhayya... meesam thippudaam ithara DBs lo.

Link to comment
Share on other sites

*హిందూపురం పార్లిమెంట్*
ఓబులదేవరచెరువు మండలం శేషయ్య గారి పల్లి తండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 9 ఓట్లతో గెలుపు.రీ కౌన్టింగ్ కోరిన వైసీపీ మద్దతు దారుడు..... *రి కౌంటింగ్ జరిగిన కూడా 9 ఓట్లతో తెలుగుదేశం పార్టీ  మద్దతుదారులు గెలుపు*

Link to comment
Share on other sites

3 minutes ago, KING007 said:

NTV lo 800+ lo 700+ YCP 90+ TDP ani vestunnaru... 

 

2 minutes ago, bebbuli said:

ekkadivi mastaru ivi?

symbol lekunda jarigevi ibi, evadu mundu entha gattiga cheppukunte ade correct.

 

nija nirdarana cheyalante evadi taram kaadu, share what you received in favour of our party

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...