Jump to content

Visakha Vukku Andhrula Hakku (Very interesting facts must watch)

ChiefMinister

Recommended Posts

Congress vaallu..Ap bifurcation ki against gaa koncham ayina fight chesaaru. Congress ni complete gaa paathi pettaaru.

Ee telugu baffas maatram..free paada 🦶  poojalu cheyadam ki addict ayipoyaaru. Congi vedhavala kante..memu inka pedda vedhavalam..ani prove chesukuntunnaaru. 🤦🏻 

Link to comment
Share on other sites

తెదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామా

తెదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామా

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు రాజీనామా లేఖను తన సొంత దస్తూరీతో శాసనసభ స్పీకర్‌కు పంపినట్టు తెలిపారు.  ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులంతా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని గంటా నిన్న ప్రకటించారు. చెప్పిన విధంగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. 

తెదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామా

Link to comment
Share on other sites

గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్(GSPC) కి భారీగా నష్టాలొస్తే దాన్ని అమ్మేయ్యకుండా ONGC చేత అందులో పెట్టుబడులు ఎందుకు పెట్టించినట్టొ? 

GSPC కేవలం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ దానికి లాభాలు వచ్చినా, నష్టాలొచ్చినా అది గుజరాత్ కె పరిమితం కానీ దేశ సంపద అయిన ONGC చేత ఎందుకు పెట్టుబడి పెట్టించాలి? 

అది రైట్ అయితే ఇప్పుడు NMDC చేతనో, SAIL చేతనో వైజాగ్ స్టీల్ మాతృ కంపెనీ ఐన RINL లో పెట్టుబడి పెట్టించి వైజాగ్ స్టీల్ ని ఆదుకోవచ్చు కదా?

ఇక్కడే అర్థం అవుతుంది దేశ సంపద గుజరాత్ కి మాత్రమే సొంతం అని 😠

Link to comment
Share on other sites

🌐నా పేరు వెంకట రమణ. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని.*

మొన్నే రామమందిరం కోసం చందా అడిగితే జై శ్రీరామ్ అంటూ సంతోషంగా వెయ్యేన్నుటపదహార్లు విరాళం ఇచ్చా.!!

2014లో ప్రధాని అభ్యర్థిగా మోడీ గారి కరిష్మా, ప్రచారంలో ఆకట్టుకునే ప్రసంగాలు చూసి అతడే దేశ ప్రధాని అయితే బావుండు అనిపించింది. అనుకున్నట్టే ప్రధాని అయ్యాడు.!!

నల్లధనం, దొంగనోట్లు బయటపెట్టడానికి ఆయన చేసిన 'నోట్లరద్దు' కు మద్దతు ఇవ్వడమే కాదు, రోజూ గంటలతరబడి క్యూ లైన్ లో నిలబడి దేశ సమగ్రతకు, అభ్యున్నతికి చేస్తున్న గొప్ప పనిగా గర్వపడ్డాను.!!

రాష్ట్రాల్లో VAT రద్దు చేసి దేశం మొత్తం ఓకే పన్ను GST తెస్తే, ధరలు తగ్గుతాయని సంతోషించాను. చట్టం అమలు అయినతర్వాత ఎందుకు ధరలు తగ్గలేదు అని నా కొలీగ్స్ అడిగినప్పుడు GST వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. తాత్కాలిక ఉపశనం కోసం కాదు. ఇది దేశానికి శాశ్విత లాభాన్ని ఇచ్చి, ఫ్యూచర్ లో ధరలు తగ్గుతాయని వాదించాను.!!

అంతర్జాతీయంగా చమురు రేటు తగ్గినా, మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కాలుష్యం తగ్గగించాలని ధరలు పెంచారు అనుకోని సమర్థించుకొన్నాను.!!

IRCTC రైల్వే ని ప్రయివేటు పరం చేసినపుడు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావించాను.!!

HPCL ని అమ్మేస్తుంటే దేశంలో ఫ్యచర్లో ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయి, అలాంటప్పుడు ప్రభుత్వానికి పెట్రోల్ తో అవసరం ఏముందని ప్రభుత్వ విజన్ కి అబ్బురపోయా.!!

BSNL ఉద్యోగుల్ని తీసేస్తుంటే (VRS) నెట్వర్క్ సరిగా ఉండదు కాబట్టి ప్రభత్వం మంచిపని చేస్తోంది అనుకున్నా. !!
(కానీ 4G, 3G లైసెన్సులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అప్పుడు ఆలోచించలేకపోయా)

LIC తో అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులను కొనిచ్చినపుడు బ్యాంకులకు సాయపడ్డ గుణాన్ని చూసా. ఇప్పుడు దాన్ని కూడా ప్రయివేటుపరం చేస్తుంటే ఏజెంట్ల బెడద పోయి, మంచి పాలసీలు వస్తాయి అనుకున్నా.!!

NRC కి వ్యతిరేకంగా జనాలు రోడ్డెక్కితే తిన్నది అరక్క నిరసన చేస్తున్నారు, వాళ్ళను దేశద్రోహులు అనుకున్నాను.!!

రైతులు ఢిల్లీలో రెండున్నర నెలల నుంచి ఆందోళనలు చేస్తుంటే ఖాలిస్తాన్ తీవ్రవాదులు, చైనా కమ్మీలు వీరికి ఫండింగ్ ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారని వాట్సాప్ ద్వారా తెలుసుకున్నాను.!!

దేశంలో రకరకాల చట్టాలు చేస్తుంటే మోడీ అంటే గిట్టనివారు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అని భావించాను.!!
దేశంలోని రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంటే నాణ్యమైన సేవలు ప్రజలకు ఇవ్వడానికి ప్రయివేటు పరం చేస్తున్నారని అనుకున్న.!!

ఇప్పుడు నేను పనిచేస్తున్న "వైజాగ్ స్టీల్ ప్లాంట్" ని ప్రయివేటుపరం చేస్తారని తెలుసుకున్నాను. ఇన్నేళ్లలో నేను ఊహించినవన్నింటినీ, అర్థం చేసుకున్న విషయాలను బుర్ర పెట్టి క్రాస్ చెక్ చేసుకుంటే ఒక విషయం అర్థం అయ్యి నా మొహంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.!!

అదేంటంటే...!!

"ఇద్దరు గుజరాతీ నాయకులు దేశాన్ని అమ్మేస్తుంటే ఇద్దరు గుజరాతీ వ్యాపారులు దేశాన్ని కొనుక్కుంటున్నారు" అని.!!

రేపు మా ఉక్కు ఫ్యాక్టరీ కోసం, నా ఉద్యోగం కోసం ఉద్యమిస్తే... ఇదివరకూ నేను బుద్ధి లేకుండా వాట్సాప్ యూనివర్సిటీ మాటలు నమ్మి అనేకమంది ఉద్యమకారుల్ని దేశద్రోహులు అన్నట్టు, నన్ను కూడా దేశద్రోహి అని ముద్ర వేస్తారు అని నాకు తెలుసు.!!

భక్తి కోసం మతాన్ని , మతం కోసం ఒక పార్టీని ఇన్నేళ్లు వెనకేసుకొచ్చినందుకు నేను నిజంగానే దేశద్రోహినే.!!

విశాఖ ఉక్కు కోసం ఉద్యమించి సోకాల్డ్ దేశభక్తులతో దేశద్రోహి అనిపించుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధం. నాతో మీరు కూడా సిద్ధమా....!!
*విశాఖఉక్కు ఆంధ్రులహక్కు*
*save vizagsteel plant*

Link to comment
Share on other sites

Now how other regions of people will react, would they respond? Just like Amaravati farmers issue, this also will be Vizag people’s issue... or confine it to Steel plant dependants? Vaallu, Govt telchukuntaarule ani oorukuntaara?

Link to comment
Share on other sites

29 minutes ago, r_sk said:

Now how other regions of people will react, would they respond? Just like Amaravati farmers issue, this also will be Vizag people’s issue... or confine it to Steel plant dependants? Vaallu, Govt telchukuntaarule ani oorukuntaara?

already visa reddy telling ga..y worry for other districts ani..

Link to comment
Share on other sites

5 hours ago, r_sk said:

Now how other regions of people will react, would they respond? Just like Amaravati farmers issue, this also will be Vizag people’s issue... or confine it to Steel plant dependants? Vaallu, Govt telchukuntaarule ani oorukuntaara?

Vizag People are Paid Artists antaaremo....

Link to comment
Share on other sites

6 hours ago, r_sk said:

Now how other regions of people will react, would they respond? Just like Amaravati farmers issue, this also will be Vizag people’s issue... or confine it to Steel plant dependants? Vaallu, Govt telchukuntaarule ani oorukuntaara?

Amaravati Farmers against to Sell/Privitasation of Vizag steel plant.. Slogans kuda isthunaru dheeksha sibiralalo.. Ninna police lu hadavidi chesaru Dondapadu vuru lo.. 

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

:super: Right time for capital people...meeru chesina thappunu sarididdukondi..you will get state support..

Vizag side vallu dheeksha sibiralali vachi tama maddhathu telipaaru inthaka mundhu.. Donations kuda icharu Amaravati Udyamam kosam.. ippudu Amaravati farmers support  and voice vinipisthunaru.. 

Link to comment
Share on other sites

అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ భాగస్వాముల అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి:
 *విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అదేవిధంగా అమరావతి రాజధాని - ఆంధ్రుల హక్కు.* 
 విశాఖ ఉక్కు కర్మాగారానికి నేటి రాజధాని అమరావతి కి  ప్రత్యేక అనుబంధం ఉన్నది
 విశాఖ ఉక్కు కర్మాగారం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి విశాఖ ఉక్కు ను సాధించటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన *తాడికొండ నియోజకవర్గ (నేటి రాజధాని అమరావతి ప్రాంతం)* *మాజీ శాసనసభ్యులు శ్రీ. టి. అమృత రావు గారు* అవ్వడం మనందరికీ గర్వకారణం
 *విశాఖ ఉక్కు ని అదేవిధంగా రాజధాని అమరావతిని కాపాడుకోవటం ఆంధ్రుడిగా మన నైతిక బాధ్యత.* 
ఆంధ్రులంతా ఒక్కటే అని నినదిస్తూ విశాఖ ఉక్కును, రాజధాని అమరావతి పరిరక్షణ కొరకై గళమెత్తి పోరాడుదాం , ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకుందాం అని తెలియజేస్తూ
 *నేటి నుండి రాజధాని అమరావతి మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు అన్ని దీక్షా శిబిరాలలో రిలే నిరాహార దీక్షలు లు  చేపట్టవలసినదిగా కోరుచున్నాము.* 
 *ఆంధ్రులంతా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి ఒక్కటే* 
 *విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు* అంటూ నినదిస్తూ ఉద్యమ బాటలో ముందుకు సాగిపోదామని తెలియజేసుకుంటూ అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ భాగస్వాములు అందరూ ఈ రిలే నిరాహార దీక్షలలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము
ఇట్లు
 *కన్వీనర్* ,
 *అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ. సి)* 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Link to comment
Share on other sites

2 లక్షల కోట్లకుపైగా విలువ చేసే విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని
5 వేల కోట్లకు జ‌గ‌న్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎలా కొట్టేయ‌బోతుందో తెలుసా? 

దీనిలో జగన్ రెడ్డి అండ్ కో కి వాటా ఎంతో తెలుసా ?

కేంద్ర మంత్రికి, ఒరిస్సా ఎంపీకి ఎంత ముట్టిందో ఎంతో తెలుసా ?

కొనబోతున్న పోస్కో కంపెనీకి లాభం ఎంతో తెలుసా ?

👉👉👉 ముందుగా విశాఖ ఉక్కు ఆస్తులు, ఉద్యోగుల గురించి తెలుసుకుందాం

👉విశాఖ ఉక్కు కంపెనీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 2018-19 నాటికి 95 కోట్ల లాభంతో  ముందుకు వెళ్తోంది. 
👉2018-19 నాటికి విశాఖ ఉక్కు(RINL) మొత్తం ఆస్తులు మిషనరీ మరియు 22వేల ఎకరాల భూములు కలుపుకొని మొత్తం విలువ‌ 35201కోట్లు 

నోట్ 🛑 (  విశాఖ ఉక్కు ఉన్న ప్రాంతంలో 22వేల ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ రేటు ప్రభుత్వ లెక్కల ప్రకారం  2 వేల కోట్లు మాత్రమే. అదే కంపెని లెక్కలో చూపింది. మిగిలిన ఆస్తులు మిషనరీ, ఇతర ఆస్తులు, స్టాక్)

నోట్🛑 మార్కెట్ లెక్కల ప్రకారం ఒక ఎకరా 10కోట్లు పైన అంటే విశాఖ ఉక్కుకి చెందిన భూములు మాత్రమే 2లక్షల కోట్లు  పైన విలువ చేస్తాయి

👉2018-19 నాటికి 17574 మంది కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగులు పని చేస్తున్నారు..
👉కాంట్రాక్ట్ బేస్ మీద సుమారు 25 వేల మంది వరకు పనిచేస్తున్నారు..
ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 45వేల మందికి పైనే ఉద్యోగాలు కల్పించింది విశాఖ ఉక్కు

👉👉👉 విశాఖ ఉక్కుకు గనులు ఎందుకు లేవు ???
విశాఖ ఉక్కు కర్మాగారానికి అప్పటికే అన్నిరకాల టెస్ట్ లు చేసిన ఐర‌న్ ఓర్ ఒడిశా, ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో కొనుగోలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ మొత్తంలో తీసుకొస్తోంది. 

అయితే మన ఉమ్మడి రాష్ట్రంలో ఓబుళాపురం, బయ్యారంలో ముడి ఐరన్ ఓర్ అనేక టెస్ట్ ల తరువాత 2005నుంచి అందుబాటులోకి వచ్చాయి.  కానీ ఆ గనులను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బయ్యారం గనులను తన అల్లుడు బ్ర‌ద‌ర్ అనిల్‌కి, ఓబుళాపురం గనులను గాలి జనార్ధన్ రెడ్డి కి అప్పచెప్పాడు..

ఒడిశా, ఛత్తీస్‌గ‌డ్‌ ప్రభుత్వాలు పోస్కో, జిందాల్, టాటా వంటి కంపెనీలకు గనులు కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనుల కొరత ఏర్పడింది.
అప్పటి నుంచి అధిక రేటుకు పోస్కో, జిందాల్, టాటా వంటి వాటి దగ్గర ముడి ఐర‌న్ కొనుక్కుని ఉత్పత్తి చేయటం వల్ల విశాఖ ఉక్కు క‌ర్మాగారానికి ఉత్పత్తి వ్యయం పెరిగింది.
గత రెండు సంవత్సరాలు నుంచి పోస్కో విశాఖకు ఉక్కుకు ముడి సరకు అందకుండా కేంద్ర మంత్రితో కలసి ప్లాన్ చేసి నష్టాల బాట పట్టించింది.

👉👉👉ఇప్పుడు విశాఖ ఉక్కును పోస్కో కంపెనీని, ఏపీ సీఎం జగన్ రెడ్డి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో కలసి ఎలా తక్కువ రేటుకు కొట్టేయబోతున్నారో చూడండి..

👉 Jun 2019లో జగన్ రెడ్డి ని పోస్కో ప్రతినిధులు కలిశారు..
అందుకు ఆధారం https://www.newindianexpress.com/states/andhra-pradesh/2019/jun/21/posco-keen-to-set-up-steel-plant-in-state-1993217.html

పైన కలయిక ముఖ్య ఉద్దేశం విశాఖ ఉక్కు దక్కించుకోవటానికి సహకరించాలని పోస్కో కోరింది.
తరువాత, ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జగన్ రెడ్డితో తాడేపల్లి ఇంటిలో భేటి అయ్యారు. 
దీని అసలు ఉద్దేశం ఉద్యోగుల నాయకులను ఒప్పించాలని.. 
భేటికి ఆధారం👇
https://www.google.com/amp/s/www.news18.com/amp/news/india/union-minister-dharmendra-pradhan-meets-jaganmohan-reddy-assures-investment-of-rs-2-lakh-crore-in-andhra-pradesh-2379417.html

మధ్యలో లాక్ డౌన్ రావటం వల్ల కొన్నాళ్లు వాయిదా పడింది..
29-oct-2020న మరల పోస్కో వాళ్ళు జగన్ రెడ్డిని కలిసారు.. అందుకు ఆధారం 👇 https://www.thehindubusinessline.com/news/steel-maker-posco-meets-ap-cm-expresses-interest-to-invest/article32975093.ece

పోస్కో జ‌గ‌న్‌రెడ్డిని కలిసిన రెండు రోజుల తరువాత అంటే 31-0ct-2020
 పోస్కో కోసం జగన్ రెడ్డి విశాఖ ఉక్కు ఉద్యోగాల సంఘ నాయకులతో మాట్లాడారు. సహకరించాలని కోర‌గా అందుకు వాళ్లు వ్య‌తిరేకించారు. 
దీనికి ఆధారం 👇 https://www.google.com/amp/s/www.newindianexpress.com/states/andhra-pradesh/2020/oct/31/after-cm-jagan-mohan-reddys-meet-steel-plant-staff-up-their-ante-against-posco-2217425.amp

🛑 ఇప్పుడు అసలు విషయానికి వద్దాం 🛑

ఒడిశాలో పోస్కో గనులు ఉన్న ప్రాంతం ఒకప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతుంతోంది.  పోస్కో బీజేపీ పెద్ద‌ల‌తో చేసిన లాబీయింగ్‌ వల్లే ద‌ర్మేంద్ర‌ప్ర‌దాన్‌కి కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. 

కారుచౌక‌గా విశాఖ ఉక్కుని ప్రైవేట్ కంపెనీ కొట్టేస్తే
జగన్ రెడ్డికి వ‌చ్చే లాభం ఏమిటి ? ఎలా వస్తుంది ?

CARMEL ASIA HOLDINGS PRIVATE LIMITED దీనికి డైరెక్టర్లు నల్ల రాం గంగి రెడ్డి, రమేష్ బాబు బిమిశెట్టి.. వీరు ఇరువురు ys భారతి పేరు మీద వున్న ప్రతి కంపెనీలో డైరెక్టర్లుగా ఉంటారు.. ఈ కంపెనీలో మొదట జగన్ రెడ్డి, భారతి ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. తరువాత తప్పుకొని ఈ బినామీలకి అప్పచెప్పారు..

CLASSIC REALTY PRIVATE LIMITED
దీనికి డైరెక్టర్లు ys భారతి, రమేష్ బాబు

RPR HOLDINGS PRIVATE LIMITED
రోహిత్ రెడ్డి, సునీల రాణి ( విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబం)

పై మూడు కంపెనీలు విశాఖ ప్లాంట్ కొనుగోలు కోసం పోస్కో కంపెనీలో 500కోట్లు వరకు ఇన్వెస్ట్ చేయనున్నారు అంటే 10శాతం వాటా క్రింద దక్కించుకోనున్నారు...
(ఇక్కడ మనీ ల్యాండరింగ్ చట్టం అమలు కాదు.. ఎందుకంటే పోస్కో కంపెనీ  కేంద్ర ప్రభుత్వం వేసే బిడ్డింగులో పాల్గొని అధికారికంగా విశాఖ ఉక్కును దక్కించుకొంటుంది, దీనికి కేంద్ర మంత్రి కూడా సహాయం అందిస్తారు )

నష్టాలలో ఉన్న కంపెనీల‌లో 10శాతం వాటా కొన్న ys భారతి రెడ్డి అండ్ కో కి లాభం ఏంటి ?

భారతి వాటా క్రింద పోస్కో  కంపెనీకి వచ్చిన భూములలో సెక్టార్ 1 నుంచి కూర్మన్న‌పాలెం వరకు గాజువాక నుంచి సెక్టార్ 1వరకు మధ్యలో ఉన్న సుమారు 800 ఎకరాలు మార్కెట్ విలువ ప్రకారం ఎకరా 10కోట్లు పైనే అంటే వేల కోట్ల భూమి అధికారికంగా లభిస్తుంది.. ఇప్పటికే భూమి సర్వే కూడా అయిపోయింది...

ఇంత చిన్న సహాయం కె అంత విలువ చేసే భూమి పోస్కో ఎందుకు ys భారతి రెడ్డి అండ్ కోకి ఇస్తుంది ?

ఉక్కు కార్మికులు, ఉద్యోగ సంఘాలు ప్రైవేటైజేష‌న్ అడ్డుకోవ‌డానికి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తారు.. వాళ్ళ మధ్య గొడవలు పెట్టి గ్రూపులుగా విడకొట్టాల్సిన బాధ్యత ys అండ్ కో పై ఉంది.. పోలీస్ పవ‌ర్ తన చేతిలో ఉంది కాబట్టి అందరిని కంట్రోలో చేస్తారు.. ఎక్కువ కాలం ధర్నాలు, దీక్షలు లేకుండా చేసి వాళ్ళని మళ్ళీ ఇదే ప్రైవేట్ కంపెనీలో తమ‌కు ఉద్యోగాలుంటే చాలు అనే స్థితికి తీసుకొస్తారు. 

👉పోస్కో చేతికి విశాఖ ఉక్కు ప్లాంట్ రావటం వల్ల ఒడిశాలో ఉన్న తన గనుల నుంచి ముడి ఐరెన్ తెచ్చి ఇక్కడ పనులు ప్రారంభించి అంతర్జాతీయ మార్కెట్ లో లాభాలు ఆర్జిస్తుంది.. కడపలో స్టీల్ ప్లాంట్ కూడా పోస్కో పెట్టదు..కేవలం కడపలో క్ర‌షింగ్‌ అండ్ గ్రేడింగ్ యూనిట్ మాత్రమే పెట్టి అక్కడ నుంచి విశాఖకు తరలించి ఐరెన్ ఉత్పత్తి చేసి గాజువాక పోర్టు ద్వారా విదేశీ మార్కెట్ కి పంపి లాభాలు ఆర్జిస్తుంది.

మొత్తంగా ఏపీకి త‌ర‌గ‌ని ఆస్తిగా వున్న విశాఖ ఉక్కు ఒక ఒడిశా కేంద్ర‌మంత్రి, గుజరాత్ పెద్ద‌లు, పోస్కో కంపెనీకి త‌ద్వారా వైఎస్ జ‌గ‌న్‌రెడ్డికి సొంత ఆస్తిగా మారే క్ర‌మం ఇది. 2 ల‌క్ష‌ల కోట్ల విలువైన విశాఖ ఉక్కుని చేజిక్కించుకోవ‌డానికి ఇంకా ఎన్ని నాట‌కాలు, డ్రామాలు జ‌రుగుతాయో చూస్తూ ఉండండి.

👉

@Rajakeeyam @MSDTarak is it true? 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

Adani Ambani kadhu ani disappoint ayyara

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...