Jump to content

పెట్రోల్ రేట్ దేనికి పెరిగింది.?


BalayyaTarak

Recommended Posts

సామాన్యుడు-పెట్రోల్ రేట్ దేనికి పెరిగింది.?

బత్తాయి-కరోన భయ్యా..

 

సామన్యుడు- స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు..?

బత్తాయి-కరోన భయ్యా..నష్టాల్లో ఉంది..

 

సామాన్యుడు గత సంవత్సరం నష్టాల్లో లేదు కదా?

బత్తాయి.-అవును నేను చెప్పిందే నిజం కరోన వల్ల నష్టాల్లో ఉంది..

 

సామాన్యుడు...గత 70 ఏళ్లలో చేసిన అప్పు కన్నా డబుల్ అప్పు చేశారు ఈ 7 ఏళ్లలో..

బత్తాయి- అవునా భయ్యా లింక్ పెట్టు..

(లింక్ పెడితే వాడికి లక్షలకు కొట్లకి మిలియన్లని అంకెలు కూడా తెలియదు..)

 

సామాన్యుడు- పెట్రోల్ రేట్ ఇలా పెరగకూడదు తగ్గిస్తా అన్నాడు కదా మీ మోడీ ?

బత్తాయి- అదేమిటి భయ్యా ? అలుగడ్డ ఉల్లిగడ్డ 50 రూ కి కొంటున్నప్పుడు అంతకన్నా లోతున దొరికే పెట్రోల్ కి 100 రూ పెట్టలేవా, భయ్యా??

 

సామాన్యుడు- అప్పులేంటి ఇలా చేస్తున్నారు ?ఆసులు ఏమి అభివృది చేశారు?

బత్తాయి-ఇరాన్ అప్పు తీర్చామ్..

 

సామాన్యుడు-ఇరాన్ అప్పు తీర్చినప్పుడు మరెందుకు మళ్ళీ అప్పులు చేస్తున్నారు??

బత్తాయి- కరోన భయ్యా..

 

సామాన్యుడు- ,ఇంతకీ కరోన అంటే అంత ప్రమాదకారా భయ్యా..?

బత్తాయి,,లేదు భయ్యా గోమూత్రం తాగితే కరోన రాదు..

 

సామాన్యుడు,-, నువ్వు తాగావా..

బత్తాయి- లేదు భయ్యా మా ఇంట్లో ఆవు దూడ లేదు.

 

సామాన్యుడు-,మరి నీకు కరొన రాలేదుగా,?

,బత్తాయి--, ,మోడీ చర్యల వల్ల రాలేదు భయ్యా..

 

సామాన్యుడు,,- ,మోడీ ఏమి చర్యలు తీసుకున్నాడు?

,బత్తాయి-, చప్పట్లు కొత్తమన్నాడు .దీపాలు వెలిగించమన్నాడు..

 

మళ్ళీ అదే బత్తాయి గర్వంగా..

నీకు ఏమి తెలియదు భయ్యా.మా మోడీకి గతంలో అమెరికా వీసా నిరాకరించినా నేడు మనం అమెరికాకు కరోన వాక్సిన్ అమ్ముతున్నాం..

 

సామాన్యుడు- ఏమిటా వాక్సిన్ పేరు. ?

బత్తాయి-- నీళ్లు నమిలీ ఆడికి ఈడీకి కాల్స్ చేసి కోవాగ్జిన్ భయ్యా..

 

సామాన్యుడు- ఆ వాక్సిన్ తయారీ ఎక్కడ.?

బత్తాయి-మన తెలంగాణ లో భయ్యా..మొన్నే మోడీ వచ్చి వెళ్ళాడు.

 

సామాన్యుడు- ఆ కంపెనీ పేరేమిటి?

బత్తాయి-వాడికి వీడికి కాల్స్ చేసి భారత్ బాయోటెక్ అంట భయ్యా..

సామాన్యుడు- అది కట్టింది ఎవరు?

బత్తాయి-సెంట్రల్ గవర్నెంట్ భయ్యా..

 

కాస్త వాడికి ఒకసారి తెలంగాణ అసెంబ్లీలో KTR ప్రసంగం చూపి ఇది కట్టించింది చంద్రబాబు మీరు కాదు అని చెబితే.

 

బత్తాయి-..జై శ్రీ రామ్.. మీరు దేశ్ హిందు ద్రోహులు.. పచ్చ పోస్టులు.. అని ఉచ్చ పోసుకుంటు వెళ్ళిపోతారు..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...