Jump to content

Any allocation for Andhra- budget 2021


BalayyaTarak

Recommended Posts

you should not expect anything in central budget if you are not going to elections. AP ki unna bumber offer enti ante...it is always going for polls along with centre...so will never get those short term perks too 

 

 

పుట్టింటిపై ఉండే ప్రేమ అత్తింటిపై ఉండదని నానుడి. ఈరోజు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో (2021-22) ఆ విషయం స్పష్టంగా కనిపించింది. స్వరాష్ట్రం తమిళనాడుకు భారీగా కేటాయింపులు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మెట్టినిళ్లు తెలుగు నేలకు మొండి చేయి చూపించారు. నిధులు మాట అటుంచితే బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలుగు రాష్ట్రాల పేరు కూడా ప్రస్తావించలేదు.

 

మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చేరినప్పటి నుంచి, తెలుగింటి కోడలిగా ఆమెపై తెలుగు వారికి అనేక ఆశలు ఉన్నాయి. ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాదైనా తెలుగు రాష్ట్రాలకు భారీగానే నిధులు వస్తాయని అనుకున్న వారికి భంగపాటు తప్పడం లేదు. నేటితో వరుసగా మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. ఏపీకి తెలంగాణకు కేటాయింపుల విషయంలో మరోసారి ముఖం చాటేశారు. తమిళనాడు సహా దక్షిణాదిలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పనుల కింద బాగానే కేటాయించారు. మెట్రో రైలు, జాతీయ రహదారులు ప్రాజెక్టులు భారీ స్థాయిలోనే ప్రకటించారు.

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన నిధులు అద్భుతం ...? ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కృషి చేసిన వైసీపీ ఎంపి లకి కి ధన్యవాదాలు..! #గోరంట్ల
Image
Link to comment
Share on other sites

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది.. ప్రజారోగ్యానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు-జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది.. ప్రజారోగ్యానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు-జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

:India.gif:Bharath Veligipothundi..

DB Baffas😀

Link to comment
Share on other sites

6 hours ago, Siddhugwotham said:

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది.. ప్రజారోగ్యానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు-జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

ippudu eedikem pachi poyina laddulu ichaaro donga naa koduku , main reason veedi 2018 meeting ey gali kaburlu anni cheppi stateni sankanakinchaadu 

Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

Worst in history anukunta ga ap వరకు...

Not a single announcement in specific... Treating like slaves మాదిరి feeling వస్తుంది... 

ayina siggulekunda tirugutaaru eee bjp batch adi icham idi icham ani. 

Congress local leaders demand cheyaleka poyinaaa atleast use to ask their high command  , eeellu mareee darunam 

Link to comment
Share on other sites

On 2/1/2021 at 9:34 AM, Siddhugwotham said:

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది.. ప్రజారోగ్యానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు-జనసేన అధినేత పవన్ కల్యాణ్‌

Eedu ah Sarai gadu never disappoints abba! 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...