Jump to content

Panchayathi elections ki ok


JAYAM_NANI

Recommended Posts

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png
01252021141921n54.jpg

 

న్యూఢిల్లీ: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.  దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

Slipper shot:

*సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత*

*పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్*

ఎన్నికల ప్రతి సారి వాయిదా పడుతున్నాయి 

*ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి*

దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా?

ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగం

*కరోనా ఉన్నప్పుడు ఎన్నికల కావాలన్నారు*

ఈసీని తప్పు పడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు

*జస్టిస్ కౌల్*

Link to comment
Share on other sites

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం తక్కెళ్ళపాడులో రాష్ట్రంలో తొలి నామినేషన్ వేసిన తెలుగుదేశం అభ్యర్థి..

Link to comment
Share on other sites

Image

పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని 9వ వార్డు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి నేను సిద్ధం అంటున్న 97 సంవత్సరాల గంగినేని గురుస్వామి సన్నాఫ్ నాయుడమ్మ...
 
Link to comment
Share on other sites

3 hours ago, Siddhugwotham said:

Image

పెదకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని 9వ వార్డు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి నేను సిద్ధం అంటున్న 97 సంవత్సరాల గంగినేని గురుస్వామి సన్నాఫ్ నాయుడమ్మ...
 

🙏🙏

Link to comment
Share on other sites

16 minutes ago, akhil ch said:

Ban chestaremo evaraina report kodithe. :D general ga Cheppa anthe :D personal em ledu. Ah rendu chukkalu dB lo mammalne annaru ani ariste I can't help yaa

Paina daniki emo kani ...ee post ki baga hurt avutharu already hurt ayina vallu 🤣

Link to comment
Share on other sites

2 minutes ago, gnk@vja said:

Paina daniki emo kani ...ee post ki baga hurt avutharu already hurt ayina vallu 🤣

E decade midi. Kodtunaru. Nilabadatam. Repu Madi. Ah 2 seats undav. Tiragadaniki manishi ledu . Aravadaniki mandiram settle aypoyindi. Kodithe chathi veepu athukkupotay kodukulaki. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...