Jump to content

Best of Nara Lokesh


Recommended Posts

1977 లో ఇందిరా గాంధీ రాయబరేలిలో ఓటమి చెందాక మళ్ళీ నియోజకవర్గం వైపు కన్ను ఎత్తి చూడలేదు..

1983 లో చంద్రబాబు గారు చంద్రగిరిలో ఓడిపోయాక మళ్ళీ చంద్రగిరి పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వలేదు..

1984 లో పివి నర్సింహ రావు గారు హనుమకొండ లో ఓడిపోయాక మళ్ళీ నియోజకవర్గం వైపు రాలేదు..

1989 లో అన్న గారు కల్వకుర్తి లో ఓడిపోయాక మళ్ళీ అటు వైపు వెళ్ళలేదు..

1991 లో న్యూఢిల్లీ లో జరిగిన స్టార్ వార్ లో అద్వానీ రాజేశ్ ఖన్నాపై 1500 ఓట్లుతో గెలిచి ఢిల్లీ కి రాజీనామా చేసి గాంధీనగర్ కి మారిపోయారు..

1991 లో 5,89,000 ఓట్లు తోనూ, 1996 లో 90000 ఓట్లు తోనూ నంద్యాలలో గెలిచిన పీవీ గారు నంద్యాల వదిలేసి బరంపురం కి మారిపోయారు..

1967 నుంచి 1991 వరకు హార్బర్ నియోజకవర్గంలో గెలిచిన కరుణానిధి 1991 లో వెయ్యి ఓట్లు లోపు బయటపడటంతో 1996 లో చేపక్ నియోజకవర్గానికి మారిపోయారు..

2009 లో పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి మళ్ళీ పాలకొల్లులో అడుగుపెట్టలేదు..

2019 లో గాజువాక, భీమవరం లలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ నియోజకవర్గాల మొహం చూడలేదు..

2014 లో రాజంపేట లో ఓడిపోయిన పురంధరేశ్వరి, విశాఖట్నంలో ఓడిపోయిన విజయలక్ష్మి మళ్ళీ నియోజకవర్గం వైపు చూడలేదు..

2018 లో కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి కొడంగల్ వదిలేసి మల్కాజ్ గిరి ఎంపి గా వెళ్ళిపోయారు..

రాజకీయాలలో ఎంతో మంది ప్రముఖులు safe నియోజకవర్గాలు ఎంచుకుంటారు..

కానీ నారా లోకేష్ గారు 1985 తరవాత తెదేపా గెలవని మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినా, నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అక్కడి ప్రజలకు కుల, మత, భాష, ప్రాంతాలకి అతీతంగా సహాయం చేస్తూ మంగళగిరి ప్రజల మనస్సులో సుస్తిర స్థానం పొందుతున్నారు..

Happy Birthday to you NARA LOKESH🌷🌷🌷

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...