OneAndOnlyMKC Posted January 23, 2021 Share Posted January 23, 2021 సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి భేటీ ట్విట్టర్ లో వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అద్భుతంగా సాగిందని వెల్లడి రాజకీయ అంశాలపై చర్చించామని వివరణ ఆసక్తికరంగా మారిన భేటీ ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే జనసేన పార్టీ నుంచి వైదొలగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. తమ భేటీలో ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చించామని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో అద్భుతంగా సాగిందని భావిస్తున్నామని తెలిపారు. ఈ భేటీలో బీజేపీ నేతలు చంద్రమౌళి, బ్రహ్మానందం, ప్రభాకర్ రెడ్డి, రామస్వామి తదితరులు కూడా పాల్గొన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted January 23, 2021 Share Posted January 23, 2021 2019 ki mundu JD ganaka BJP lo join ayyinunte dani impact baga undedi. No1 or no2 position lo indevadu BJP ki. Ippudu ekkada unna okate eeyana. Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted January 23, 2021 Share Posted January 23, 2021 Chivariki JD sameera level ki padi poyadu Link to comment Share on other sites More sharing options...
ramntr Posted January 24, 2021 Share Posted January 24, 2021 10 hours ago, krish2015 said: Chivariki JD sameera level ki padi poyadu Adega, ఎన్నో high profile cases చూసిన cbi jd, ఒక mptc level leader విష్ణు gaditho discussions అంటే, Bjp insulted him asalu.. Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 24, 2021 Share Posted January 24, 2021 36 minutes ago, ramntr said: Adega, ఎన్నో high profile cases చూసిన cbi jd, ఒక mptc level leader విష్ణు gaditho discussions అంటే, Bjp insulted him asalu.. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted January 24, 2021 Share Posted January 24, 2021 1 hour ago, ramntr said: Adega, ఎన్నో high profile cases చూసిన cbi jd, ఒక mptc level leader విష్ణు gaditho discussions అంటే, Bjp insulted him asalu.. Link to comment Share on other sites More sharing options...
JVC Posted January 27, 2021 Share Posted January 27, 2021 On 1/23/2021 at 9:22 PM, ramntr said: Adega, ఎన్నో high profile cases చూసిన cbi jd, ఒక mptc level leader విష్ణు gaditho discussions అంటే, Bjp insulted him asalu.. Mptc Level aa?😂😂😂 em mastaru meeru kuda Sameera Reddy fan aa? Ekkadaina sare.. Chivariki vaadi sonta oollo sarpanch ga ayina sare gelichi chupinchamanandi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.