Royal Nandamuri 638 Posted January 22 (edited) Vadanalu teerpu tarvata sangati mundu format sarigga petti dobbinchukomani venakki pampindi. Mana nisani gallu mistakes correct chesukoni poyesariki court timings aipaye Malli Monday varaku pisukkunta koorchotame 🤣🤣🤣 పంచాయతీ ఎన్నికల సుప్రీం పిల్ ను వెనక్కి పంపిన రిజిస్ట్రీ.. చాలా తప్పులు ఉన్నాయి అని మొట్టికాయలు. Edited January 22 by Royal Nandamuri Share this post Link to post Share on other sites
Royal Nandamuri 638 Posted January 22 Meanwhile పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ బిజీ......💥💥👌👌 నిమ్మగడ్డ తోపు దమ్ముంటే ఆపు....✊✊💥💥 Share this post Link to post Share on other sites
rajanani 456 Posted January 22 నోటిఫికేషన్ విడుదలకు ఎస్ఈసీ సమాయత్తం రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ మీడియా సమావేశం అమరావతి: ఏపీలో రేపు తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికల నిర్వహణపై ఈ సాయంత్రం పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ హాజరుకానున్నారు. తొలి దశలో నిర్వహించే పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఏయే జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చించనున్నారు. మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశం ద్వారా తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేయనున్నట్లు సమాచారం. Share this post Link to post Share on other sites
niceguy 1,253 Posted January 22 CBN managed supreme... Share this post Link to post Share on other sites
Siddhugwotham 528 Posted January 22 పిటీషన్ ని వెనక్కి పంపడంపై పిటీషన్ వెయ్యొచ్చా? 😀 Share this post Link to post Share on other sites
Siddhugwotham 528 Posted January 22 బ్రేకింగ్... గుంటూరు జిల్లా కలెక్టర్ ను, మాచర్ల సిఐ ను ఎన్నికల విధుల నుండి తప్పుకోవాలని ఎపి ఎస్ ఈ సి ఆదేశం Share this post Link to post Share on other sites
niceguy 1,253 Posted January 22 1 ramntr reacted to this Share this post Link to post Share on other sites
ramntr 484 Posted January 22 32 minutes ago, niceguy said: Veedi knowledge ki mathram.. 😅.. దానికి Abn గాడు dimma తిరిగే punch... 😆 Share this post Link to post Share on other sites
rajanani 456 Posted January 22 అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు. ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తొలగించాలని సూచించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ.. పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ కోరారు. Share this post Link to post Share on other sites
Royal Nandamuri 638 Posted January 22 1 hour ago, Siddhugwotham said: బ్రేకింగ్... గుంటూరు జిల్లా కలెక్టర్ ను, మాచర్ల సిఐ ను ఎన్నికల విధుల నుండి తప్పుకోవాలని ఎపి ఎస్ ఈ సి ఆదేశం Motham 11 mandi anta ga. Full speed lo unnadu Nimmagadda uncle 😀 Share this post Link to post Share on other sites
Siddhugwotham 528 Posted January 22 పక్క రాష్ట్రంలో అధికార పార్టీ నీ కబడ్డీ ఆడుకుంటున్నాడు కదా ఎన్నికల అధికారి . మాకు ఉన్నారు సన్నాసులు. 20 లక్షల ఓట్లు గల్లంతు ఐతే కోట్లకు అమ్ముడుపోయి సారి చెప్పి తప్పించుకున్నాడు.... Share this post Link to post Share on other sites
ramntr 484 Posted January 22 జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు పిటిషన్ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందు పిటిషన్ విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సోమవారం నాటి విచారణ జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. 😊😊😊 1 ravindras reacted to this Share this post Link to post Share on other sites
RamaSiddhu J 1,759 Posted January 22 2 minutes ago, ramntr said: జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు పిటిషన్ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందు పిటిషన్ విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సోమవారం నాటి విచారణ జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. 😊😊😊 Sachindi Gorre Share this post Link to post Share on other sites
ravindras 933 Posted January 22 2 hours ago, Siddhugwotham said: పక్క రాష్ట్రంలో అధికార పార్టీ నీ కబడ్డీ ఆడుకుంటున్నాడు కదా ఎన్నికల అధికారి . మాకు ఉన్నారు సన్నాసులు. 20 లక్షల ఓట్లు గల్లంతు ఐతే కోట్లకు అమ్ముడుపోయి సారి చెప్పి తప్పించుకున్నాడు.... tg lo vote pothe ap lo register chesukomanandi. tg,ap rendu chotla vunte ekkada vuntaadho , ekkada pothadho teliyadhu. tdp has no stakes in tg. all settlers needs to cancel vote in tg and register vote in ap. Share this post Link to post Share on other sites
gnk@vja 699 Posted January 22 42 minutes ago, RamaSiddhu J said: Sachindi Gorre Enduku emaina flashback story unda Share this post Link to post Share on other sites