Jump to content

CBN press meet on illegal arrests 🔥🔥


Recommended Posts

Sootiga sutti lekunda

నేను #హిందువునే
అయితే ఏంటట
నాకు నా దైవం ముఖ్యం
నాకు నా మతం అంటే గౌరవం 

అలా అని 
ఇతర #మతాలను కించపరచను
ఇతర మతాలను గౌరవిస్తాను
#మత మారే స్వేచ్చను అంగీకరిస్తాను 
కానీ
#బలవంతపు మతమార్పిడులకు నేను వ్యతిరేకం
నా దైవం నా మతం జోలికొస్తే ఊరుకోను

ఇదే క్లుప్తంగా నేటి బాబు మాట 
ఇదే నా మాట కూడా! 

ఇంతకన్నా క్లియర్ గా క్లారిటీగా ఎవరూ చెప్పరు!
ఎక్కడా తప్పు లేదు వివాదం లేదు

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...